CATEGORIES
فئات
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సౄఎష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్లో 50 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్
పసిడి తగ్గినా, వెండి దూకుడు
- తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
ఏప్రిల్ 3న సీజర్పై డిజిపిలతో ఈసీ సమీక్ష
• ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత పర్చండి • ఎన్నికల విధులో పాల్గొనే ఉద్యోగుల ఆప్షన్ మేరకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
పిఠాపురం నుంచే పవన్ ప్రచారం
పిఠాపురం అసెంబ్లీ బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్ పిఠాపురం కేంద్రంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సాగించాలని నిర్ణయం ఇకపై పిఠాపురం నుంచే రాకపోకలు
ఇస్రో మరో ఘనత
• పునర్వినియోగ రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ • కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం • గాల్లోకి ఎగిరిన అనంతరం సురక్షితంగా రన్ వేపై రాకెట్ ల్యాండింగ్
సీఎస్కే సక్సెస్ సీక్రెట్ అదే
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులదే
విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకౄఎష్ణారెడ్డి మండిపడ్డారు.డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని గన్ అనుమానం వ్యక్తం చేశారు.
జగన్కు ఫ్యామిలీ స్ట్రోక్ తప్పదా?
వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగడం దాదాపు ఖరారు కడపలో ఆయన కుటుంబీకులే ప్రత్యర్థులుగా తలపడే పరిస్థితులు
న్యూజిలాండ్ విద్యకు 59,000 అంతర్జాతీయ విద్యార్థుల నమోదు
న్యూజిలాండ్ తృతీయ విద్య, నైపుణ్యాల మంత్రి పెనీ సిమండ్స్, 2023 మొదటి ఎనిమిది నెలలక అంతర్జాతీయ విద్యార్థుల నమోదు డేటాను విడుదల చేసారు.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్
చట్టం ముందు అందరూ ఒకటేనంటూ కోర్టు వ్యాఖ్య
పెంచలకోన ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రావూరు మండలం పెంచలకోన వుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.
మార్చి 23న ఎర్త్ అవర్ పాటింపు
సాయంత్రం 8.30-930 మధ్య మధ్య లైట్లు ఆఫ్ చేయండి
అక్రమంగా ఒక్క రూపాయీ లేదు
ఢిల్లీ మద్యం విధానం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది
రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.
హైదరాబాద్ మారథాన్కు వినూత్న ప్రమోషన్
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ రన్నర్స్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది.
భారీ నష్టాల్లో మార్కెట్లు
• పతనానికి కారణాలు ఇవే.. • సెన్సెక్స్ 700 పాయింట్లు • నిఫ్టీ 22వేల స్థాయి నష్టం
ప్రధానమంత్రి సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది?
ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభలో క్రౌడ్ మేనేజ్ మెంట్ బాధ్యత ఎవరిది?
27 నుంచి జగన్ బస్సు యాత్ర
• ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం • తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
కేంద్రం స్పందించాలి
• సీఏఏ అమలు వద్దంటూ ఇండియన్ ముస్లింలీగ్ పిటిషన్ • దీనిపై స్పందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు • మూడు వారాలలోపు సమాధానం చెప్పాలని ఆదేశాలు
ఎన్డీఏ జోరు విపక్షాల బేజారు
• తమిళనాట బీజేపీ విస్తరణకు కేఎన్ లక్ష్మణన్ సేవలు నిరుపమానం • ప్రధాని మోడీ భావోద్వేగం • పిఎంకెతో పొత్తు ప్రతిపక్ష పార్టీలకు నిద్రలేకుండా చేస్తోంది
ఢిల్లీకి పురందేశ్వరి
• బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు • 21లోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించే అవకాశం
లోక్సభ ఎన్నికల బరిలో షర్మిల
• త్వరలో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల • లిస్ట్ లో ఫస్ట్ పేరు పీసీసీ చీఫేనట! • మంగళవారం జరిగే పార్టీ మీటింగ్ తర్వాత స్పష్టత
మేమంతా సిద్ధం
• బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం • ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం వరకూ ప్రచారం • దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింపు
భారతీయ ఆర్థిక వ్యవస్థ - స్థూల సమలేఖనం
ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ లలో ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా ప్రశంసించబడిన భారతదేశం, ఆర్థిక, కరెంట్ ఖాతా, వృద్ధి, ప్రధాన ద్రవ్యోల్బణంపై కూడా సానుకూలంగా ఆశ్చర్యపడింది.
ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్
ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్ట రీ సమర్పణలో కను వినీ ఎరుగని రీతిలో ఈ సగర్వంగా ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టి వల్ను నిర్వహి చబోతున్నారు
కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోడీ చెప్పగానే జనం నమ్ముతారా? : సజ్జల
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద నిన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరైన ప్రజాగళం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకౄఎష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిం చారు.
రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన సుధామూర్తి
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి, ప్రముఖ వితరణశీలి, రచ సుధామూర్తి (73) గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ఇటీవల ఉమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేఏ పాల్ పిటిషన్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు ఊరట లభించింది.
ప్రత్తిపాటి శరతు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు ఊరట లభించింది.
పార్లమెంట్ను ఎలా ఆదేశించగలం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాదున్ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర హోం శాఖను ఆదేశించా లంటూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.