CATEGORIES
فئات
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
ఒడిషాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
వైఎస్సార్ సీపీ ఆరో జాబితా విడుదల
• నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్ ఛార్జిల మార్పు
ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు
• ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసాం • రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
దర్శిలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర బుధవారం ప్రకాశం జిల్లాలో కొనసాగింది.
ఫిబ్రవరి 22 నుంచి బెంగుళూరులో ఇండియావుడ్ 2024
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉడ్ వర్కింగ్, ఫర్నీచర్ ప్రొడక్షన్ టెక్నాలజీపై 'ఇండియావుడ్ 2024' ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు జరగనుంది.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్..?
మధ్యంతర కేంద్ర బడ్జెట్కు ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది.
ఆర్టీసీ సిబ్బందిపై దాడులను ఖండించిన సజ్జనార్
ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం శుభప్రదం అనే మాటలు కేవలం రాతలకు పరిమితమవుతున్నాయి
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రావెల కిశోర్ బాబు
• వైసీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు • పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని వెల్లడి
విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కౄఎతమైంది.
సభ సజావుగా నడిపించండి
ప్రతిపక్షాలు సభకు సహకరించాలని అధికార బీజేపీ కోరుతుంది.
షర్మిలకు భద్రత తగ్గింపు... ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు
• తెలంగాణలో షర్మిలకు 4 ప్లస్ 4 సెక్యూరిటీ • ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల
రాష్ట్రంలో ఊరూరా గూండా రాజ్
• పోలీసు శాఖను చట్టబద్ధంగా నడపలేని డీజీపీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి • ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలి
ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటు
• జనసేనతో పొత్తు..సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించిన చంద్రబాబు! • ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్న పవన్, చంద్రబాబు
ఇంధన రంగానికి రూ.22,302 కోట్లు
• పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం
జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై నోరు పారేసుకున్న మంత్రి
• కోమటిరెడ్డి తీరును ఖండించిన కేటీఆర్ • జడ్పీ చైర్మనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ • జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
ఇన్ఛార్జిల మార్పుపై జగన్ కసరత్తు
పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జిల మార్పుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
ఫిబ్రవరి 5 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
• మూడు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం • ప్రస్తుతం ప్రవేశ పెట్టేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే
నితీశ్ అవసరం మాకు లేదు
కులగణనపై ఒత్తిడి వల్లే మరోసారి భాజపాతో పొత్తు అంటూ విమర్శలు
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా
• ఏకంగా ఢిల్లీ వేదికగా పోరాటాలు చేసేందుకు షర్మిల నిర్ణయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రకటన
వెస్టిన్ హైదరాబాద్ హైటెక్ సిటీకి ప్రతిష్ఠాత్మక లీడ్ గోల్డ్ రేటింగ్
చాలెట్ హోటల్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని వెస్టిన్ హైదరాబాద్ హైటెక్ సిటీ, యుఎగ్జిబిసి లీడ్ ఎ గోల్డ్ రేటింగ్ను పొందినట్లు సగర్వంగా ప్రకటించింది
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ల జైలు!
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
కుల గణన భేష్
• రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం • బీసీ డిక్లరేషన్ సముచితం • కాంగ్రెస్ పాలన జనాభీష్టమే
పద్మ విభూషణ్ వెంకయ్యనాయుడికి కంభంపాటి రామమోహన్ అభినందన
దేశంలోనే అత్యున్నత రెండో వురస్కారం పద్మవిభూషణ్ పొందిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమ నేత
• ఆయనపై విమర్శలు అంటే ఉద్యమ ద్రోహమే • సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదనే పడుతది • టీజేఎస్ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు పీఎల్ విశ్వేశ్వర్ రావు
అనర్హత పటిషన్లపై స్పీకరకు సుప్రీంకోర్టు డెడ్లైన్
• పార్టీ చీలికలపై ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వేసిన పిటిషన్ • ఎన్సిపి అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు • ఫిబ్రవరి 15వ తేదీని తాజా గడువుగా నిర్ణయించిన అత్యున్నత న్యాయస్థానం
వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ వాయిదా
వైకాపా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది.
మూడో ప్రపంచయుద్ధం అంచున ఉన్నాం
• అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక • బైడెన్ విదేశీ విధానంపై తీవ్ర విమర్శలు
బడ్జెట్పై భారీ కసరత్తు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బడ్జెట్ ను పెట్టనున్నది.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు • 1,241 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
ఐఆర్ఆర్ కేసులో బాబుకు ఊరట
• హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం