CATEGORIES
فئات
మొదటి ఘాట్లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
ద యశోద హాస్పిటల్కు ప్రముఖుల తాకిడి
కెసిఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్ తదితర ప్రముఖుల పరామర్శ
సర్కారుతో సమరమేనా?
• ముఖ్యమంత్రికి మింగుడు పడని కొందరు ఐఏఎస్లు • సీఎంను కలవడానికి సైతం ససేమిరా • రేవంత్ రెడ్డి వైఖరిపై ఉత్కంఠ
హోమ్ మంత్రి ఎవరు?
• సర్వత్ర ఆసక్తి -విస్తరణపై ఉత్కంఠ • అధిష్ఠాన వర్గానికి ఆశావహుల తాకిడి
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్
• త్వరలో మరో 10 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా
ప్రజల వెంటే కాంగ్రెస్ సర్కార్
• మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు రోజుల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం
ఛత్తీస్గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయ్
• బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక • వారం రోజుల సస్పెన్స్కు తెర • 2019లో టిక్కెట్టే ఇవ్వలేదు
ప్రభుత్వ సలహాదారుగా కోదండరామ్
కోదండరామ్ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఇంతకు ముందే చెప్పిన రేవంత్
స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్
• వికారాబాద్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు • ముఖ్యమంత్రి జిల్లాకే దక్కిన స్పీకర్ పదవి
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం విచారణ జనవరి 19కి వాయిదా
• స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ • రద్దు చేయాలని సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్
మీకు తోడుగా నేనుంటా
• పంట కాలువల్లో పూడికలు తీయలేదు, రైతులకు గోనె సంచులు ఇవ్వలేదు
10న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రధమ మహాసభ
ఏపీ జెఎసి అమరావతి అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీన విజయవాడ జింఖానా గ్రౌండ్స్, గాంధీనగర్ లో రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ మహాసభ జరుగుతుందని ఈ మహాసభకు రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ విచ్చేసి ఐక్యత చూవుతూ జయప్రదం చేయాలని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్రపధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు, పిలువునిచ్చారు.
సమన్వయంతో క్షేత్ర స్థాయి నుంచీ పని చేద్దాం, పాలనలోకి వద్దాం
వైసీపీ నాయకులు, పాలకుల వేధింపులతో సతమతమవ్వని వర్గమంటూ ఏదీ శాంతిభద్రతలు క్షీణించాయి.. యువతకు, మహిళలకు భరోసా లేదు.
రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
మిగ్జామ్ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన ఎన్టీఆర్ జిల్లా జూవూడి, ఇబ్రహీంపట్నం పంట పొలాలను శుక్రవారం రుదర్రాజు అధ్యక్షులు గిడుగు పరిశీలించారు.
మీ వెంట నేనున్నా
• వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం • ప్రతి ఇంటికి వాలంటీర్ వచ్చి రూ. 2,500 ఇస్తారు
టిడ్కో గృహలపై అసత్య ప్రచారం
టిడ్కో గృహాలపై ఎల్లో మీడియా పదేపదే అసత్యాలను ప్రసారం చేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివౄఎద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆది మూలవు సురేష్ మండిపడ్డారు.
ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది : ఈసీకి చంద్రబాబు నాయుడు లేఖ
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్
• ఎన్నికల్లో పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా అడుగులు • ఫలించిన చంద్రబాబు చాణక్య రీతి
ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్
• తుఫానుతో 144 రైళ్ల రద్దు జాబితాలో వందేభారత్, దురంతో సహా పలు ప్రధాన రైళ్లు చెన్నై మార్గంలో దాదాపు అన్నిటికీ బ్రేక్
కాంగ్రెస్ విజయంపై కవిత స్పందన
• ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కితాబు
కొండపై ఎడతెరిపిలేని వర్షం
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం వలన తిరుమలలో ఎడతెరపి లేకుండా ఈదురు గాలులతో కూడిన, భారీ వర్షం కురుస్తున్నది భక్తులు తీవ్ర ఇబ్బ ఎదుర్కొంటున్నారు
తుపాను పరిస్థితుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
మింగ్ తుఫాను పరిస్థితులను కోస్తా తీర పర్యవేక్షించేందుకు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
విఆర్ లిటిల్ చాంప్స్ చిల్డ్రన్స్ క్లినిక్ ప్రారంభించిన నారాయణ
విజయవాడ మొగల్రాజవురంలో ఆదివారం వి. ఆర్ లిటిల్ చాంప్స్ చిల్డ్రన్స్ క్లినిక్ ని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ప్రారంభించారు.
సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
సింహాచలం అప్పన్న స్వామిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ అధికార పీఠం హస్తగత మైంది.
అప్రమత్తంగా ఉండండి
• తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలి
చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దు చేస్తాం
• మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
సీఎంను కలవండి
అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపడమేంటి?
టీటీడీకి రెండు బస్సులు విరాళం
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద అందజేశారు.
పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం
• వచ్చే రెండేళ్లలో ఆ సరిహద్దుల్లో సంపూర్ణ భద్రత • అక్కడ 60 కిమీ మేర కంచెల ఏర్పాటు జరుగుతోంది