CATEGORIES
فئات
సమష్టి కృషితో ఉత్సవాలు విజయవంతం
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో బాధ్యతగా పనిచేయడం వల్లే ఈ ఏడాది విజయనగర ఉత్సవాలు, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
జానారెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మాట నిలుపుకున్న ప్రధాని మోడీ
• ఇటీవల ఛత్తీస్గఢ్ ప్రధాని మోడీ ఎన్నికల సభ • ఓ బాలిక చేతిలో మోడీ స్కెచ్లో నిల్చున్న వైనం
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చంద్రబాబు నాయుడు
కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మంగళవారం ఆపరేషన్ చేసే అవకాశం
ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి సత్యవతి
తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
కూటమి చీలిపోతుందనే ఆందోళన ఉంది
• ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడానికి అదే కారణం
అంబానీకి కొత్త బెదరింపు మెయిల్
తెలంగాణ యువకుని అరెస్ట్ వారంలో 4 సార్లు బెదరింపు మెయిల్స్ అంతకంతకు డిమాండ్ మొత్తాల హెచ్చింపు
అభిమానులను ఉర్రూతలూగించిన యమహా ట్రాక్ డే ఈవెంట్
ఇండియా యమహా మోటర్ ప్రైవే ట్ లిమిటెడ్, తన వినియోగదారుల కోసం నవంబ 5 4-5, 2023 తేదీలలో హైదరాబాద్లోని శామీ ర్పేట్లోని చికేన్ సర్క్యూట్లో ప్రత్యేకమైన ట్రాక్ డే ఈవెంట్ను నిర్వహించింది.
మహిళా శక్తికి చేయూత
• ఆసరా, చేయూత పథకాల తోడ్పాటుతో మార్టీ ఏర్పాటు • ఆనందపురం లో వైయస్సార్ మహిళా మార్ట్ ప్రారంభం
నాసిన్ ను సందర్శించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఉన్న జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్)ను శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్ర నాథ్ రాష్ట్ర ప్రత్యేక ఆర్థిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ జిల్లా జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్ పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తిక్ తదితరులతో కలిసి ఈ నాసిన్ కేంద్రాన్ని సందర్శించారు.
నైతిక విలువలు అవసరం : సుజాత చంద్ర
సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సౌభాగ్యం విలసిల్లుతుందని సన్ రైజ్ కిడ్స్ ప్రీ స్కూల్ డైరక్టర్ జి సుజాత చంద్ర అన్నారు.
టీమిండియా భారీ విజయాలకు ఏడుస్తున్న పాకిస్తాన్
భారత బౌలర్లకు ఐసీసీ స్పెషల్ బాల్స్ ఇస్తోంది • పాక్ మాజీ క్రికెటర్ పిచ్చివాగుడు
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్
గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కింగ్ కోహ్లి మరొక రికార్డును బద్దలు కొట్టాడు. ఎనిమిది క్యాలెండర్ సంవత్సరాల్లో జరిగిన వన్డే మ్యాచ్లలో వెయ్యికి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి సరికొత్త రికార్డు సృష్టించాడు.
గిల్ సెంచరీ మిస్సవ్వడంపై సారా టెండూల్కర్ రియాక్షన్
గురువారం శ్రీలంకపై మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ చక్కటి ఇన్నింగ్స్లో ఆకట్టుకున్నాడు.
నెదర్లాండ్స్ప ఆఫ్ఘన్ గెలుపు
• పదిలో నలుగురు రనౌటే నెదర్లాండ్స్ బ్యాడ్ లక్ • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
టీమిండియా పేసర్లు సూపరో సూపర్
శ్రీలంకపై భారత బౌలింగ్ విభాగం మరొక సారి రెచ్చిపోయింది.
సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా మోసం
సర్పంచ్లకు నిధులు, విధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్రెడ్డి మోసం చేశారని సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
• భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం
ముఖ్యమంత్రికి ఏపీఎంపీఏ ధన్యవాదాలు
ఫలించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ కృషి
యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం నిరీక్షకులకు శుభ వార్త
• భారీగా తగ్గిన నిరీక్షణ సమయం • 2.5 లక్షల నాఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లు ఓపెన్
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
• 282 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 97 పాయింట్లు పెరిగిన నిఫ్టీ • 2 శాతానికి పైగా పెరిగిన టైటాన్ షేరు విలువ
ట్రంప్ వ్యాఖ్యలు సిగ్గు చేటు: ఇజ్రాయెల్
• ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాని ప్రశంసించిన ట్రంప్
వాట్సాప్ యూజర్లకు శుభ వార్త
• ఏఐ స్టిక్టర్స్ వచ్చేశాయ్ • సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు
విభేదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం నేతలంతా విభేదాలు వీడి కలిసికట్టుగా పని చేయాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, రాజాంపేట పార్లమెంటు సభ్యులు పి. మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబుకు స్టెరాయిడ్లు ప్రభుత్వ ప్రయత్నం
రాజమహేందవ్రరం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ను ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎన్నో చీకటి కోణాలను వెలికితీస్తూ మెరుగైన సమాజం కోసం జర లిప్పులందరూ నిత్యం పాటుపడుత ున్నారు.
సీఎం జగన్ ను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు
క్రైస్తవ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
సీఎం జగన్ ను సత్కరించిన వీఆర్ఎ సంఘం నాయకులు
వీఆర్ఎ సంఘం నాయకులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు.
ఏపీ నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు
తెలుగు రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్లోని నరసాపురం, బెంగళూరు మధ్య త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు నడిపే ప్రతిపాదన ఉన్నట్లు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడించారు.
రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలి
• ప్రతి ఒక్కరి ఫోన్ లో కూడా ఆరోగ్య శ్రీ యాప్ను డౌన్లోడ్ చేయాలి