CATEGORIES
فئات
అభివృద్ధి పరుగులు
• పులివెందుల మునిసిపాలిటీ పరిధిలో రూ. 39.54 కోట్లతో అభివృద్ధి పనులు
ఇండోనేషియాలో భూకంపం
• రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదు జారీ • కాని సునామీ హెచ్చరికలు • ప్రాణ, అస్తి నష్టంపై సమాచారం లేదు
జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడం శుభ పరిణామం
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పనితీరు అద్భుతమని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృ ఎష్ణరాజు అన్నారు.
ఐఐఐటీడీఎం ఏర్పాటుకు రాష్ట్ర సహకారం నిల్
రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు శివారులో జగన్నాధ గట్టుపై ఐఐఐటీడీఎమ్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయం
ఇసుక కేసులో ఏ2గా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తదుపరి విచారణ 22 వరకు వాయిదా వేసిన హైకోర్టు
దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది
• రాష్ట్రానికి వచ్చిన సైనికుడి ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి
దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారు
వైసీపీ దోపిడీ చేస్తూ నీతులు నాయకులు చెబుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ విమర్శించారు.
ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్నిసీఐడీ తీవ్రంగా పరిగణిస్తోంది.
ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం
ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేకమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
రూ.10 కోట్లతో 'పామిడి' నీటి పథకంతో 17 గ్రామాలకు తాగునీరు
ప్యాపిలిలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాపిలీ నుంచి హైదరాబాద్, నంద్యాలకు బస్ సర్వీస్లు ప్రారంభించిన మంత్రి బుగ్గన
బాబు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు
చంద్రబాబు అవినీతి కేంద్ర సంస్థలే బయటపెట్టాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. స్కీంల పేరుతో చంద్రబాబు అంతా దోచేశారని, ఆయన్ను కక్షవూరితంగా అరెస్ట్ చేయలేదని చెప్పారు.
పురంధేశ్వరి దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు
డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన వురంధేశ్వరి దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ సిపి జతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
తక్షణమే ఆ పొగ ఆపండి
• పంట వ్యర్థాల దగ్ధాన్ని ఆపాలని రాష్ట్రాలకు ఆదేశాలు
2026 నాటికి 1,000 కోట్ల ఆదాయం ఆల్పెక్స్ సోలార్ లక్ష్యం
భారత ప్రభుత్వంచే బలమైన విధాన మద్దతు, దేశీయ సౌర వ్యవస్థల కోసం పెరుగుతున్న డిమాండు ఉపయోగించుకోవడానికి. కంపెనీ తన క్యాపెక్స్ ప్లాన్లను పటిష్టం చేసింది,
ఏపీని కేసీఆర్ కు అమ్మేస్తారా?
ఆంధ్రప్రదేశ్ను కేసీఆర్కు అమ్మేయాలని సీఎం జగన్ చూస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
అన్నదాతలకు అండగా నిలబడ్డాం
• రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం • 53 లక్షల 53 మంది రైతులకు పెట్టుబడి సాయం
మిజోరం, ఛత్తీస్ గఢ్ లో రికార్డు స్థాయి పోలింగ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరం, ఛత్తీస్గఢ్ తొలి విడత పోలింగ్ ముగిసింది.
వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకు చెక్ పెట్టండి
• 17ఏ సెక్షన్ను తుంగలోతొక్కిగవర్నర్ వ్యవస్థను అవమానించారు
విజయవాడ బస్సు ప్రమాద ఘటన
• డ్రైవర్కు సరైన శిక్షణ లేదని తేల్చిన కమిటీ • డ్రైవర్ సహా ఏడీఎంపై వేటు • డీఎంపై శాఖాపరమైన చర్యలు
నేడే చంద్రబాబు క్వాప్పై తీర్పు పై
• ఏపి స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం • రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు రిమాండ్ ఖైదీ
అన్నదాతను తక్షణమే ఆదుకోవాలి
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలులో రైతు గర్జన ర్యాలీ
యుఎస్ ఆర్థిక విధానం - ఆరోహణ
యుఎస్ లో హైదరాబాద్ జిఎప్రతిస్పందన 2008 ఫెడరల్ తర్వాత, యుఎస్ గవర్నమెంట్ ఆర్థిక లోటు ( ఫిస్కల్ డెఫిసిట్) 2014 నుండి 2-3% శ్రేణికి తగ్గింది
జంపిన్ హైట్స్ ప్రత్యేక, థ్రిల్లింగ్ అడ్వెంచర్
దేశ అగ్రశ్రేణి ఎక్స్ ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స కంపెనీ జంపిన్ హైట్స్, 2010లో స్థాపించబడినప్పటి నుండి ఉద్వేగభరిత అనుభవాలలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.
ఇన్స్టాగ్రామ్ను పోర్న్ సైట్తో పోల్చిన ఎలాన్ మస్క్
ఏదైనా ఒకే రంగంలో ఉన్న రెం డు సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య వృత్తిగత వైరం ఉండడం సహజమే.
వర్గీకరణపై కేంద్రం తాత్సారం
• సర్కారు చిత్తశుద్ధిని శంకించొద్దు అసెంబ్లీ తీర్మానం చేశాం • ఢిల్లీకి ప్రజలు ఎందుకు బృందాలను పంపారు
పేద ప్రజల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యం
• రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల ఆధునీకరణ • బాబు హయాంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యం పడకేసింది
ఏపీలో తాలిబన్ల రాజ్యం
రాజ్యహింసను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి పుంగనూరులో దళితనేతపై చిత్రహింసలు హేయనీయం
గుంటూరులో వందల సంఖ్యలో ఫామ్
అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోందని ఓటర్లు మండిపాటు
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి వురందేశ్వరిపై వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
శాశ్వత అభివృద్ధికి చిరునామా 'డోన్
• రూ.2,500 కోట్లతో చేపట్టిన డోన్ అభివృద్ధి చాటేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం