CATEGORIES
فئات
పిల్లల మేథస్సు పెంపొందించే ఒక యాగం అబాకస్
• ఆర్కే అబాకస్ చైర్మన్ ఆర్.కే. రెడ్డి • ఘనంగా జిల్లా స్థాయి అబాకస్ పోటీలు
తెలంగాణలో తాలిబాన్ల పాలన
ఆఫ్గానిస్తాన్ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవ చేశారు.
జనసేన నుంచి వైసీపీలోకి కీలక నేతలు
ఏపీలో జనసేన పార్టీకి మరో షాక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో జనసేన మాజీ ఇన్ఛార్జ్ మేడా గురుదత్త ప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు.
డిసెంబర్ 9న కులగణన ప్రక్రియ ప్రారంభం
• జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న కులగణన నిర్ణయంతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోంది
టార్గెట్ చంద్రబాబు అనే లక్ష్యంతో జగన్ రెడ్డి పనిచేస్తున్నాడు
• చంద్రబాబును జైల్లో పెట్టడమే జగన్ లక్ష్యమన్న వర్ల రామయ్య • సహకరించే అధికారులకు రివార్డులు ఇస్తున్నారని వెల్లడి
మత్స్యకారులకు పవన్ ఆర్థిక సాయం
ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కాలిపోయి, తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ఆర్థిక సాయం అందించారు.
అర్హులందరికీ పథకాలు చేరేలా చొరవ చూపాలి
• అందరికీ చేరువయ్యే విధంగా రూపొందించిన కార్యకలాపాల ద్వారా అవగాహన పెంచేందుకు దేశవ్యాప్త ప్రచారం
ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుపై తొందరపాటు చర్యలొద్దు
ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
పూనం మాలకొండయ్య కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ వూనం మాలకొండయ్య, డాక్టర్ మన్నం మాలకొండయ్య ఐపీఎస్ (రిటైర్డ్)ల కుమారుడి వివాహ వేడుకకు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.
జగన్, సీబీఐకి సుప్రీం నోటీసులు
• జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ • సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ
విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు : విజయసాయి రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ నుంచి పాలన చేసేందుకు కీలక అడుగు వేసిందని, ఈ మేరకు మిలీనియం టవర్లలో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోందని అన్నారు
ఏపీ మంత్రి బొత్స గుండెకు శస్త్ర చికిత్స విజయవంతం
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైద్యులు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేశారు.
మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ ల ప్రస్థానం
• రాష్ట్రపతి ముర్ముకు 'మన్ కీ బాత్' పుస్తకం అందజేత • దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న రేడియో కార్యక్రమం
ఐస్లాండ్లో ఎమర్జెన్సీ
• 14 గంటల్లో 800 భూ ప్రకంపనలు రెక్ నెస్ ప్రాంతంలో వరుసగా కంపిస్తున్న భూమి
పిల్లల శక్తిసామర్థ్యాల వెలికితీసే క్యాచ్ అప్ గ్రోత్
బాల్య అనేది వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి సమయం. కానీ కొన్నిసార్లు, పిల్లలు వివిధ కారణాల వల్ల వారి ఎదుగుదలలో జాప్యాన్ని ఎదుర్కొంటారు.
గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి
• రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు
మైనారిటీలకు మరింత అండ
• మైనారిటీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం • మైనారిటీలను గాలికొదిలేసిన టీడీపీ
గ్రామీ అవార్డుకు మోడీ ‘మిల్లెట్స్' పాట నామినేటెడ్
• ప్రపంచం 'అబండెన్స్ ఇన్ మిల్లెట్' పాటను విడుదల చేసిన ప్రధాని మోడీ
ఇంకెంతమంది బలికావాలి జగన్ ?
అసమర్థపాలనకు ఆర్టీసి ప్రమాదం నిదర్శనం ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ కొత్త బస్సుల కొనుగోలుపై లేదు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పాలవెల్లువ కాదు పాపాలవెల్లువ
• చేయూత పథకం కేవలం అమూల్ డైరీ కోసమేనా? • అవినీతిపై ప్రశ్నిస్తే వైసిపి నేతల ఎదురుదాడి
రాష్ట్రంలో పింక్ వేవ్
విశ్వసనీయత లేని పార్టీలే డిక్లరేషన్ లు ప్రకటిస్తాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
క్రిమినల్ కేసుల ఎంపీలు, ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్
• కేసుల విచారణ అపరిమిత జాప్యంపై సుప్రీం కోర్టు అసంతృప్తి
పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించా నాకు ఇల్లు లేదు
• మీ వో టు ఢిల్లీలో మోడీకి బలం చేకూరుస్తుంది • ప్రతి ఒక్కరి వోటుకు 'త్రిశక్తి' బలం ఉంది
హైదరాబాద్ వచ్చేస్తున్న బర్గర్ సింగ్
భారతదేశంలోని మూడవ అతిపెద్ద బర్గర్ అ బర్గర్ సింగ్, విభిన్నమైన దాయాలకు ప్రసిద్ది చెందిన ప్రాంతాన్ని ఆదరిస్తూ, అత్యంత ఉత్సాహంతో హైదరాబాద్లో వ్యూహాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది.
టైగర్ 3తో బిస్లరీ ప్రచారం
ఇందులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ నటించగా, మనీష్ శర్మ దర్శకత్వం వహించారు మరియు ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహ రించారు.
గ్లోబల్ సస్టైనబుల్ సిటీస్ ఛాలెంజ్లో రెండు భారతీయ నగరాలు
బెంగళూరు,టట 9-మిలియన్ల డాలర్ల సస్టైనబుల్ సిటీస్ ఛాలెంజ్లో టాప్ 10 నగరాల్లో బెంగళూరు మరియు వారణాసి షార్టిస్ట్ అయినట్లు టయోటా మొబిలిటీ ఫౌండేషన్ ప్రకటించింది
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం
జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం కడప విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది.
అందుకే మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలి
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
రెండు పార్టీలు కలిసే ముందుకు
• ఇకనుండి సమన్వయ సమావేశాలు టీడీపీ-జనసేన కార్యాలయాల్లోనే • టిడిపి-జనసేన జెఎసి సమావేశ వివరాలను వెల్లడించిన అచ్చెన్నాయుడు
స్కిల్ కేసులో క్వాప్పై దీపావళి తరువాతే తీర్పు
• సుప్రీం కోర్టు వెల్లడి • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరట