CATEGORIES
فئات
తెలంగాణలో సింటెక్స్ సంస్థ
• రూ.350 కోట్లతో తయారీ యూనిట్ • 1000 మందికి ఉద్యోగాలు
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 221 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ • 68 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ • 3 శాతం వరకు లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్
రెండో స్థానానికి వివేక్ రామస్వామి
• రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థుల్లో ట్రంప్ తరువాతి స్థానం
భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు
• ప్రణాళికల్లో మార్పులు చేయడంతో ఈ పరిస్థితి టిక్కెట్ బుకింగ్స్కు చివరి నిమిషంలో డిమాండ్
మైనంపల్లి బీఆర్ఎస్కు గుడ్బై
కొంతకాలంగా బీఆర్ఎస్ లో రెబల్గా మారిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం బలహీనం
• నార్వే ఓస్లో విశ్వవిద్యాలయంలో రాహుల్ వ్యాఖ్యలు • తాజాగా వీడియో విడుదల చేసిన కాంగ్రెస్
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త
తెలుగు పండుగలల్లో అతి ముఖ్యమైన పండుగ విజయదశమి.
శ్రీవారి బ్రహ్మోత్సవం
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల శ్రీవారికి శ్రీ శ్రీవిల్లిపుత్తూరుమాలలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లివుత్తూరు నుంచి గోదాదేవిమాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా షుగర్ బయో-ఎనర్జీ కాన్ఫరెన్స్ 2023
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ సంయు క్తంగా 21-22 సెప్టెంబర్ 20 23 మధ్య ఢిల్లీలో నిర్వహించిన 'ది ఇండియా షుగర్ బయో- ఎనర్జీ కాన్ఫరెన్స్, 2023' 1వ ఎడిషన్లో పాల్గొంది.
100 మిలియన్ల విద్యార్థుల కోసం అమెజాన్ వెబ్ సర్వీస్ సెప్ట్చెట్ రూపకల్పన
సోషల్ అమెజాన్ వెబ్ సర్వీస్- ఇండియన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ కన్వే జెన్యూన్ ప్రభు త్వ పాఠశాలల కోసం సంభాషణ కృత్రిమ మేధ చాట్బాట్ ప్లాట్ఫా రమ్ మరియు తక్కువ ఉచిత ప్రైవేట్ చాట్బాట్ ప్లాట్ఫారమ్ను నిర్మించినట్లు ప్రకటించింది.
నా లెక్క తప్పింది...నా తప్పు వల్లే ఈ ఫలితం
ఆసియా కప్ టోర్నమెంట్ సూపర్ 4 దశలో భాగంగా బంగ్లాదేశ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు తరఫున వీరోచితంగా పోరాడిన శుభ్మన్ గిల్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
హుటాహుటిన శ్రీలంక బయలుదేరిన సుందర్
బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడిన అక్షర్ పటేల్ ఫైనల్ వాషింగ్టన్ సుందర్ను ఆడించే ఛాన్స్
వచ్చేస్తోంది స్లీపర్ కోచ్లతో వందే భారత్ ఎక్స్ప్రెస్
రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు అందుబాటులోకి రాబోతు ఆర్థిక వాటిని న్నాయి.
భారతీయుల కోసం అమెరికా ప్రత్యేక వీసా విండో
జర్మనీ ఫ్రాంక్ఫర్డ్లోని యూఎస్ కాన్సులేట్ భారతీయుల కోసం నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసాల జారీకి ప్రత్యేక విండో ఏర్పాటు చేసింది.
సోషల్ మీడియాకు బానిసలుగా మారొద్దు
ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్మీడియా యాప్లతో నిత్యం కాలక్షేపం చేసేస్తున్నాం. కొందరైతే ఏ కూడా విషయాన్ని తెలియకుండానే గడిపేస్తుంటారు.
ఢిల్లీలో మరో భారీ కట్టడం ‘యశోభూమి'
• ద్వారక ప్రాంతంలో నిర్మించిన కేంద్ర ప్రభుత్వం • నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ • అన్ని గదుల్లో కలిపి 11 వేల మంది కూర్చునే ఏర్పాట్లు
ఇంటి వద్దకే ఇండియన్ బ్యాంక్ సేవలు
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్ కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
బెంగళూరులోనూ చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులు
నైవుణ్య నేరస్తుడు చంద్రబాబు అరెస్టుకు బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసనంటూ పచ్చకుల మీడియా హోరెత్తిస్తోందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు.
దాండియా, గార్భా మెగా ఈవెంట్
గార్భా, దాండియా నౄఎత్యరీతుల కార్యశాల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించామని క్రియేటివ్ సోల్ వ్యవస్థాపకులు సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు.
కాపు సామాజిక వర్గానికి అండ
• కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత • నాలుగో విడత కాపు నేస్తం నిధులు విడుదల • నిడదవోలు సభలో బటన్ నొక్కి జమ చేసిన సీఎం జగన్ • కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,57,844 మందికి ಲಭಿ • నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు అందించిన ఆర్థిక సాయం రూ.2,029 కోట్లు
పాకిస్తాను ఏకాకిని చేయడమే పరిష్కారం
కేంద్ర మంత్రి వీకే సింగ్ వారిపై ఒత్తిడి తీసుకురావాలన్న అభిప్రాయం
ప్రధాని మోడీ ఎన్నికల బ్రహ్మాస్త్రం
• ఓ వైపు జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న సర్కార్
బీహార్లో ఘోర పడవ ప్రమాదం
బీహార్లో ఘోర పడవ ప్రమాదం సంభ వించింది. విద్యార్థులతో వెతుతున్న పడవ మునిగి 18 మంది గల్లంతయ్యారు.
ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రిపబ్లికన్ల కుట్ర: బైడెన్
• తనపై అభిశంసన తీర్మానం ప్రచారంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
రూ.85,000కి వెండి ధర చేరే అవకాశం
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిపోర్ట్ ప్రకారం, 2023 మొదటి నాలుగు నెలల్లో గణనీయమైన లాభాలను చవిచూసిన తర్వాత, సిల్వర్ అధిక ధర స్థాయిలలో కొంత అస్థిరతను ఎదుర్కొం ది
నేడు ఢిల్లీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారంలో నిర్వహించనున్నారు.
ముందస్తుకు సిద్ధమవుతున్న సీఎం జగన్
• ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు దేనికి సంకేతాలు? • ఈ విషయం మీద చర్చించేందుకు ఢిల్లీకి జగన్
నేను వస్తున్నా
• జగన్కు మనుషులంటేనే అలర్జీ ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు విదిల్చే స్వభావం జగన్
హైందవ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తాం
సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై ప్రస్తుతం నిర్వహిస్తున్న ధర్మప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్ టెంపుల్స్ పాటు 6-ఎ ఆలయాల్లోనూ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు