CATEGORIES
فئات
ఒక దేశం... ఒకేసారి ఎన్నికలు
• ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల రహస్యం ? • 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టులో జగన్, విజయసాయి పిటిషన్
యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో ...
2024 ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు ఉండదని ప్రజల నాడీ వెల్లడి చేస్తోంది.
రాహుల్ గ్రాఫ్ 13శాతం నుంచి 24 శాతానికి
కేంద్రంలోనూ మోడీ గ్రాఫ్ 72శాతం నుంచి 63కు పడిపోయింది.
వీడిన నంబర్-4 మిస్టరీ
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం (30న) ప్రారంభం కానున్నది
క్రేజ్ తగ్గని బిగ్బాస్
కళలు 64....కింగ్ నాగార్జున వయసు 64... కళలను ఔపాసన పట్టిన కళామతల్లి ముద్దుబిడ్డ...
లెఫ్ట్ పార్టీలతో చర్చలపై మాణిక్ రావు ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం హాట్ టాపిక్గా మారింది.
అది డిక్లరేషన్ సభ కాదు కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ
• కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ • ఆ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు. ప్రజల్లో..క్రెడిబిలిటీ లేదు • మంత్రి కేటీఆర్ ధ్వజం
పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకం విద్యాదీవెన
• విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ • నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్ • రూ.680.44 కోట్లు 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ
ఆన్లైన్ రమ్మీపై ఏపీ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు
• గతంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించిన ఏపీ సర్కార్ • నిషేధం వద్దన్న ఏపీ హైకోర్టు • సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
ఇప్పుడు సూర్యుడే మన టార్గెట్
• సూర్యుడిపై ప్రయోగాలకు ఆదిత్య ఎల్ - 1ని ప్రయోగించనున్న ఇస్రో
హైదరాబాద్లో పర్పుల్ టర్టిల్స్
ప్రఖ్యాత కాన్సెప్ట్ లైటింగ్ మరియు ఫర్నిచర్ స్టోర్ పర్పుల్ టర్టిల్స్, నగరంలోని డిజైన్ నివుణులు, శ్రేయోభిలాషులు మరియు ఆర్కి టెక్చరల్ కమ్యూనిటీ అభినందనలు మరియు అభి ప్రాయాలను తీసుకోవడానికి వారాంతంలో నిర్వ హించిన వేడుకల తర్వాత ఈ రోజు హైదరాబాద్ లో తమ తలుపులు తెరిచింది.
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
• 110 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ • 2 శాతానికి పైగా లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ
లింక్డ్ ఇన్ కంటే ఈ మెయిల్ నయం : ఎలాన్ మస్క్
• లింక్డ్ ఇన్ మరీ దయనీయమన్న మస్క్ • లింక్డ్ ఇన్ కు పోటీగా ఎక్స్ హైరింగ్స్
గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థతో జార్ఖండ్ ప్రభుత్వం ఎంఓయు
అమె రికా 50:50 జాయింట్ వెంచర్, ఇది ఒక అవగా హన ఒప్పందం పై సంతకం చేసినట్లు ఈ రోజు ప్రకటించింది.
ఇండిగో విమానానికి బాంబు బెదరింపు
• సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్
నన్నే రనౌట్ చేయిస్తావా?
• బ్యాటును మడత పెట్టి.. • పాపం ఎంత బాధగా ఉంటుంది ?
ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ముగ్గురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ముగ్గురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
అరవింద్ ఫ్యాషన్స్ - యుఎస్ పోలో అసోసియేషన్ ఐకానిక్ లెజెండ్స్ ప్రచారం
బెంగళూరు ... యునైటెడ్ స్టేట్స్ పోలో అసోసియేషన్ యొక్క అధికారిక బ్రాండ్ మరియు అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్.
రెనాల్డ్స్ 045 పెన్నుల ఉత్పత్తి నిలిపివేస్తారనే వార్త వైరల్
రెనాల్డ్స్ 045... ఈ పెన్ను గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో ! ఎందరో విద్యార్థులు తొలిసారిగా వినియోగించిన పెన్ను ఇదే.
భారత్ జీడీపీ అనుకున్నదానికంటే మెరుగ్గానే ఉంటుంది
• ఎస్బీఐ నివేదిక • ఆర్బిఐ అంచనా 8 శాతం • జూన్లో 8.3 శాతంగా ఆర్థిక వృద్ధి
ట్రెండు తగ్గట్లుగా ఖతర్నాక్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్
లుక్ చూస్తే వేరే లెవెల్ అంతే
జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి సిద్దం
జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ జూన్ 2023 త్రైమాసిక లబ్ధి ని చిత్తూరు జిల్లా నగరి నుండి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు
వారసత్వ సంపద భాష మన తెలుగు
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆల్ ఇండియా రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 104 ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
వచ్చే నెల 4 తర్వాత బడిబయట పిల్లలుంటే ఐఏఎస్కు రాజీనామా చేస్తా
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఛాలెంజ్
ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి యాగం
శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
మదురైలో ఘోర రైలు ప్రమాదం
• గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం • మరి 20 మందికి తీవ్ర గాయాలు • ప్రమాద సమయంలో రైలులో 63 మంది ప్రయాణికులు • బోగీలోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్
దేశమంతటా తీవ్ర పొడి వాతావరణం
• వచ్చే రెండు వారాలు కీలకం : ఐఎండీ • 31 శాతం ప్రాంతాల్లో నెల రోజులుగా ఇదే పరిస్థితి • బలహీనంగా నైరుతి రుతుపవనాలు • రెండు వారాల్లో వర్షాలు పడకపోతే నీటికి కరవు