CATEGORIES
فئات
ఇదే మంచి అవకాశం
• ప్రతిపక్ష కూటమికి ఈ తీర్మానం ఓ కార్యక్రమం మాత్రమేనని వ్యాఖ్య
రాజధాని రైతులు జగన్ కు సినిమా చూపించారు
ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ పడుకుంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమ ర్శించారు.
అవిశ్వాసంపై చర్చను రాహుల్ ఎందుకు ప్రారంభించలేదు?
కేంద్ర ప్రభుత్వంపై ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం విదితమే. లోక్సభలో మంగ ళవారం అవి శ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది.
వీల్చైర్లో రాజ్యసభకు మన్మోహన్ సింగ్
ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023పై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కావడంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్యుద్ధం జరిగింది.
నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తాం
• వాలంటీర్లు తోడుగా బాధిత కుటుంబాలకు వద్దకు సీఎం జగన్
ఆర్ 5 జోన్ ఇళ్ల నిర్మాణంపై సుప్రీంకు ఏపీ
• హైకోర్టు ఇచ్చిన స్టేపై సర్వోన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు • పిటిషన్కు రిజిస్ట్రీ డైరీ నంబర్ కేటాయించిన సుప్రీం కోర్టు • తమ వాదనలూ వినాలని కోరుతున్న రైతులు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
• 106 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ • 26 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ • 2.62 శాతం పతనమైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ తో టాటా ప్లే మూడవ ఉపగ్రహం
భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా విజన్కు అనుగుణంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో టాటా జూన్ 2022లో జిఎస్ఏటి-24 ఉపగ్రహాన్ని ప్రయోగించింది,
భవాలను అంది హ్యుందాయ్ అడ్వెంచర్ ఎడిషన్
భారత వాహన ఉత్పత్తిదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎస్యువి వెర్షన్లో సరికొత్త అడ్వెంచర్ ఎడిషన్ క్రియేటా, అల్కాజర్ లలో ఆవిష్కరించింది
రామేశ్వరంలో ఓయో మరో 50 హెమేస్టులు
రామేశ్వరం .. ఈ ఏడాది రామేశ్వరం మరియు రామనాథపురంలో 50 హోటళ్లు మరియు హోమ్మేలను జోడించాలని గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్ఫారమ్ ఓయో యోచిస్తోంది
విమానం, రైలు, బస్ టిక్కెట్లపై పేటీఎం ఆకర్షణీయ ఆఫర్లు
విహార యాత్ర లేదంటే అత్యవసర ప్రయాణం ఏదైనా కావచ్చు.విమానం, రైలు, బస్ టిక్కెట్ల బుకింగ్లపై పేటీఎం పలు ఆఫర్లు ప్రకటించింది.
సామాన్యులకు స్వామివారి తొలి దర్శనం
• టిటిడి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం • నాలుగేళ్ల పాటు చైర్మన్ గా పని చేయటం నా అదృష్టం : వైవి సుబ్బారెడ్డి
తిలక్ తొలి హాఫ్ సెంచరీ రోహిత్ కూతురికి అంకితం
తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ ఒక చిన్న పనితో నలుగురికీ 41 బంతుల్లో ర్ ఆదర్శవంతంగా నిలిచాడు.
గద్దర్ కు సీఎం కేసీఆర్ నివాళి
కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం కేసీఆర్
రిటైర్మెంట్ ప్రకటించిన వారంలోనే మళ్లీ అరంగేట్రం
యాషెస్ టెస్ట్ సీరీస్ ముగిసింది. ఐదు మ్యాచ్ సీరీస్లో ఆ లియా రెండు టెస్ట్ మాచ్లు, ఇంగ్లాండ్ 2 టెస్ట్ మ్యాచ్లు గెలవగా ఒక మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయిం ది.
పాపం పృథ్వీ షా!
• ఆటే కాదు అదృష్టం కూడా ఉండాలి • ఇంగ్లాండ్ కౌంటీల్లో పృథ్వీ షా నార్తాంప్టన్ షైర్ నుంచి • అనూహ్య రీతిలో అవుటైన షా
రియల్ రీల్ స్నేహితులు
కడగండ్ల జీవితంలో మోముపై చిరునవ్వుకి కారణమయ్యేవాడు స్నేహితుడు.కారుచీకట్లు ముసురుకుంటున్న వేళ..
చంద్రముఖి చెల్లెలు వచ్చింది
స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు
చైనాకు ఒక అడుగు దూరంలోనే భారత్
• చైనాను వెనుకకు నెట్టేసేందుకు ఎంతో దూరం లేదన్న అభిప్రాయం
రక్తపోటు నివారణకు చేతులు కలిపిన గ్లెన్మార్క్ ఫార్మా, ఒమ్రాన్ హెల్త్ కేర్ ఇండియా
18 ఏళ్ల వయసు నుంచి ఇంట్లోనే రక్త పోటు పరీక్షలు చేసుకోవడంపై అవగాహన పెం చేందుకు... పరిశోధనలకు పెద్దపీట వేసే, ప్రము ఖ ఇంటిగ్రేటెడ్ అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (గ్లెన్మార్క్), ఈ విషయంలో అంతర్జాతీయంగా పే రుగడించిన, గుండెకవాటాల వ్యాధుల పరిష్కార జపనీస్ సంస్థ భారతీయ విభాగం అయిన ఒమ్రాన్ హెల్త్ కేర్ ఇండియా చేతులు కలి పాయి.
ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించాలని గవర్నరు కోరాం
ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని కోరామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అన్నారు.
ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే.
18 ఏళ్లకే ఎన్నికల్లో పోటీకి అవకాశం ?
భారత్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సు తగ్గింపుపై మరొక సారి చర్చ కేంద్ర న్యాయ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సుపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది.
ఇమ్రాన్ ఖానక్కు 3 ఏళ్ల జైలు శిక్ష
• ఐదేళ్ల పాటు అనర్హత వేటు
6న రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన
• 508 స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించడం లక్ష్యం • అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా పనులు రూ.24,470 కోట్ల ఖర్చుతో పునరాభివృద్ధి
ఆర్డీవో వ్యవస్థ రద్దు?
• కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం • ఇప్పటికే వీఆర్ఎ, వీఆర్డీ వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆప్కాబ్ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు
• ఆప్కాబ్ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉంది • ఆప్కాబ్తోనే రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ చేరువైంది • సహకార వ్యవస్థను వైఎస్సార్ బలోపేతం చేశారు • ఆప్కాబ్ వజోత్సవాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్
ఇథియోపియాలో ఎమర్జెన్సీ
మిలటరీ, మలేషియా మధ్య ఘర్షణ ఫలితం భద్రతా సంక్షోభం నెలకొందని ప్రకటించిన ప్రభుత్వం దారుణాలను నియంత్రించడం కష్టంగా ఉందని ప్రకటన
కాంగ్రెసోళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి
• ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు • వరద నష్టం అంచానను శ్రీధర్ బాబు ఎలా చెబుతారు
చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు అన్ని చర్యలు
మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా 5 ఏళ్ల లోపు చిన్నారులు మరియు గర్భిణీ స్త్రీలను గుర్తించి రూబెల్లా, తట్టు వ్యాధులకు సంబంధించిన రోగ నిరోధక టీకాలు(వాక్సిన్) వేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కౄఎష్ణబాబు వెల్లడించారు.