CATEGORIES
فئات
సీఎంకు కౌంట్ డౌన్ మొదలైంది
• సింగపూర్ స్టోరీ చెప్పారు అందుకే • కర్నాటక కాంగ్రెస్ వ్యవహారాలు సరిగ్గా లేవు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో చుక్కెదురు
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది.
వరుణుడి దెబ్బ
• డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పడిపోయిన టీమిండియా స్థానం • ఇటీవల ప్రారంభమైన డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ • వెస్టిండీస్తో సెకండ్ టెస్ట్ డ్రాగా ముగియడంతో తగ్గిన పాయింట్లు • రెండో స్థానంలో టీమిండియా, టాప్ పాకిస్తాన్
మోడీజీ! మీకు సాయం కావాలంటే మమ్మల్ని పిలవండి
ప్రతిపక్ష కూటమి 'ఇండియా'పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు.
హైకోర్టులో బిజెపికి ఊరట
బిజెపి మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ పేలో ఇన్కం ట్యాక్స్ పేమెంట్ ఫీచర్
తన యాప్ లో ఇన్ కమ్ ట్యాక్స్ పేమెంట్ ఫీచర్ ను ఆవిష్కరించినట్టు ఫోన్ పే ప్రకటించింది.
వివేకా హత్య కేసులో రహస్య సాక్షి
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుదీర్ఘంగా విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వాంగ్మూలాల్లోని కీలక విషయాలు బయటకొస్తున్నాయి.
వైభవంగా ముగిసిన శ్రీవారి కల్యాణోత్సవాలు
గత రెండు నెలల్లో కెనడా, యూఎస్ఏ దేశాలలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవాలు ముగిశాయి.
ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి
రాష్ట్రం లో సాధ్యమైనంత వరకు ఆసుపత్రి ప్రసవాలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనే జరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
బైజూస్ ఖర్చు ఎవరు భరిస్తారు?
• రూ.750 కోట్ల కాంట్రాక్టుపై పవన్ ప్రశ్నల వర్షం • నష్టాల్లో ఉన్న బైజూస్ కాంట్రాక్టు ఎలా?
సీబీఐ విచారణను పునఃసమీక్షించాలి
• రాంసింగ్ పక్షపాతంగా వ్యవహరించారు • పలువురు సాక్ష్యుల స్టేట్మెంట్లను పూర్తిగా మార్చేశారు • సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
పీఏసీ సమావేశం కీలక అంశాలపై చర్చ
అధ్యక్షత వహించిన ఇన్ఛార్జ్ ఠాక్రే సునీల్ కొనుగోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గాంధీ భవన్ ఎదుట పొన్నం అనుచరుల హల్ చల్
ట్విట్టర్లో 'పిట్ట' లో మాయం
• ట్విట్టర్ లోగోలో పక్షి ఇకపై ఉండదన్న ఎలాన్ మస్క్ • త్వరలోనే అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నామని ప్రకటన • ఎక్స్ లోగో పెడుతున్నట్లు వెల్లడి
మళ్లీ ట్రంప్ గెలుపు
• ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆయనదే విజయం • ట్రంప్కు 52 శాతం వోట్లు వచ్చే ఛాన్స్
పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం
.• లే అవుట్లలో రూ. 1,371.41 కోట్ల వ్యయంతో ఉచితంగా 50,793 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం • మౌలిక వసతుల కల్పనకు మరో రూ.384.42 కోట్లు • నేడు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జగన్ రెతులను మోసం చేశాడు
• ఈ సిఎం నిజంగా పాదయాత్ర చేసిన జగనేనా? • రైతులకు డ్రిప్ సబ్సిడీ ఎలా ఎత్తేశావు జగన్?
కొవిడ్ వంటి కొత్త వైరస్ వ్యాప్తి
• అమెరికా నుండి విస్తరణ • షాకింగ్ రిపోర్ట్ వెల్లడి • హెూవార్డ్ లా స్కూల్, న్యూయార్క్ యూనివర్సిటీ అధ్యయనం
వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర
రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగు తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజ మెత్తారు.
వాయుగుండం, అలర్ట్ కావాల్సిందే
• అల్ప పీడనానికి తోడు నేడు మరో ద్రోణి • పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం • 28 వరకు భారీ వర్షాలు తప్పవు • తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ తాజా హెచ్చరికలు
రూ.2 కోట్లు చెలించా లిందే
పరువు నష్టం కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజాపాల్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
దివ్యాంగులకు పెన్షన్ పెంపు
• రూ. 3,016 నుంచి రూ. 4,016 కు పెంచుతూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
బాబాయి ఆత్మతో మాట్లాడు జగన్
• తల్లి,చెల్లిని బయటకు గెంటిన చీప్ క్యారెక్టర్ నీది • జగన్! మీనాన్న ఏపిలో కాలు పెడితే విరగొట్టుతాను
మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
• ఆరోగ్య మహిళకు విశేష స్పందన • 20 మంగళవారాల్లో 1.85 లక్షల మందికి స్క్రీనింగ్ • మహిళలందరూ ఆరోగ్య మహిళ క్లినిక్స్ సద్వినియోగం చేసుకోవాలి • మంత్రి హరీశ్ రావు
ఓట్ల జాబితా పరిశీలనలోనూ వాలంటీర్లు
• నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశం! • వెరిఫికేషన్ వాలంటీర్లు పాల్గొంటే కఠిన చర్యలు • కర్నూలులో బీఎల్తో స్ధాయి అధికారులు సస్పెండ్
బలహీనపడిన అల్పపీడనం
• అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన • తాజా బులెటిన్ విడుదల చేసిన ఐఎండీ
బీసీల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
• కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి • బీసీల బడ్జెట్ను రూ. 2 లక్షల కోట్లకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి
ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా గుడ్ బై
• గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు • చివరకు అధ్యక్ష పదవికి కూడా దూరం • పార్టీలోని అత్యున్నత నేతల వివరణ
2025 నాటికి దేశంలో ఇథనాల్ పెట్రోల్
• ఎల్పిజీతో అ190 మిలియన్లకుపైగా కుటుంబాల అనుసంధానం • వన విద్యుత్లో గ్లోబల్ లీడర్గా భారతదేశం ఖాయం • గోవా జీ20 ఎనర్జీ మినిస్టీరియల్లో ప్రధాని మోడీ
నాపై సజ్జల ఒత్తిడి చేసారు
• సిబిఐ వాగ్మూలంలో సునీత వెల్లడి • సామాజిక మీడియాలో అనేక అంశాలు హల్చల్ • విజయమ్మతో ఇంటికొచ్చి కలిసిన వైఎస్ భారతి
ఎన్ఎఎ, ఇండియా- రెండు కూటముల్లో చేరని 11 పార్టీలు ఇవే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి.