CATEGORIES
فئات
టీడీపీ కమిషన్లు పోలవరానికి శాపం
• కరోనా టైంలో కష్టాలు వచ్చినా కీలక నిర్మాణాలు పూర్తి చేశాం • ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనతో సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు • పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది • ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
విపక్షాల కూటమి చౌదరీల క్లబ్
• విపక్షాల కూటమిపై ఒవైసీ విసుర్లు • సీఎం కేసీఆర్ను ఎందుకు ఆహ్వానించరని నిలదీత • యూసీసీని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్
ఇండ్ల రుణాలపై ఎస్బీఐ బంపర్ ఆఫర్
50-100 శాతం వరకూ ప్రాసెసింగ్ ఫీజు వడ్డీరేట్లలోనూ భారీ డిస్కౌంట్!
లోక కల్యాణార్థం కిష్కింధకాండ పారాయణం
లోక కల్యాణార్థం, సూఎష్టిలోని సకల జీవరాసులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన కిష్కింధాకాండ పారాయణం శనివారం మహా పూర్ణాహుతితో ముగిసిందని టీటీడీ ఇఓ ఎవి. ధర్మారెడ్డి తెలిపారు.
కొత్త ఐటి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
• చీమను చంపేందుకు సుత్తిని వాడలేం కదా..? • కేంద్రంపై బోంబే హై కోర్టు ప్రశ్నల వర్షం • ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు సవరణలు • కొంత స్థాయి వరకు ఫ్యాక్ట్ చెక్ ఉండాల్సిందే
భారతీయులు ఒత్తిడి స్థాయి పెరుగుతోంది న్యూ సారిడాన్ నివేదిక
భారతదేశంలో 22-45 సంవత్సరాల వయస్సు వర్గాలలోని వ్యక్తులలో లింగం, శ్రామిక వర్గం, వయస్సు మరియు జనాభాతో సహా అనేక రకాల సమన్వయాలను పరిశోధించింది.
లెవెల్ అప్ను ప్రారంభించిన సెయింట్ లూయిస్ వర్శిటీ
అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికన్ జాబ్ మార్కెట్లో గణనీయ మైన ప్రతికూలత ఎదుర్కొనేలా చేస్తున్నాయి ఈ సవాలును గుర్తించి, సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం తమ అంతర్జాతీయ విద్యార్థుల కోసం లెవిల్ ఆప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది
పార్లమెంట్ లో ఎంపీల ఘర్షణ
• వీధి రౌడీల్లా తన్నుకున్న ఎంపీలు • పరిస్థితిని చక్కదిద్దిన భద్రతా సిబ్బంది
అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం
తేల్చి చెప్పిన అమెరికా సెనెట్ కమిటీ మోదీ అమెరికా పర్యటన తర్వాత కీలక తీర్మానం పూర్తి ఓటింగ్ కోసం సెనేట్ ఫ్లోర్కు తీర్మానం ...
సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాజీనామా చేస్తా
తాను బీజేపీని వీడటం లేదని, బీజేపీ తప్ప తనకు మరో పార్టీ ఆలోచనే లేదని గోషామహల్ఎ మ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
రూ.11 కోట్ల రూపాయల వ్యయంతో 4 బీటీ రోడ్లు మంజూరు
కొవ్వూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను కలువుతూ సుమారు 34 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి దాదాపు 11 కోట్ల రూపాయల వ్యయంతో 4 బీటీ రోడ్లు మంజూరు అయినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు.
ఏపీలో వెయ్యి ఎకరాలలో టాయ్ పార్క్
టాయ్స్ ఎక్స్పోర్ట్ హబ్ ఆంధ్ర ప్రదేశ్ గ్లోబల్ ఈ-కామర్స్లో అడుగుపెట్టిన పల్స్ ప్లష్ లాంచనంగా ప్రారంభించిన మంత్రి అమర్నాథ్
వ్యవసాయశాఖ అధికారులను అభినందించిన సీఎం జగన్
వందశాతం సూక్ష్మ సేద్యాన్ని అమలు చేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతుల తో అధిక దిగుబడులు సాధించినందు కుగాను వైఎస్ఆర్ జిల్లా ఇ కొత్తపల్లి పంచాయితీకి కేంద్ర వ్యవసాయశాఖ అందజేసిన అవార్డును సూక్మనీటి పథకం పీఓ సీబీ హరినాథ్రెడ్డి, వ్యవసా యశాఖ అధికారులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి చూపించారు.
ప్రజలకు వైద్యం అందించడంలో ఏపీ నెంబర్ వన్
• స్వాస్థ్య చింతన్ శివర్లో ప్రశంసలు కురిపించిన కేంద్రం • అబా ఐడీల జారీలో దేశంలోనే ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
టీటీడీకి నానో ఫెర్టిలైజర్స్ విరాళం
హైదరాబా దుకు చెందిన ప్రముఖ ఫెర్టిలైజర్స్ తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్వారు తమ నూతన ఉత్పత్తులైన నానో ఫెర్టిలైజర్స్ శ్రీవారికి విరాళంగా అందించారు.
నేడు యుఎన్లో కిషన్ రెడ్డి ప్రసంగం
• న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ వేదికగా ప్రసంగం • హెచ్ఎల్పిఎఫ్ వేదికగా ప్రసంగించనున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా అరుదైన గౌరవం
ఇస్రో చంద్రయాన్ 3లోనూ ఎల్ అండ్ టి భాగస్వామ్యం
లార్సెన్ టూబ్రో, ఈపిసి ప్రాజెక్టు, హైటెక్ తయారీ మరియు సేవలలో నిమగ్నమైన భారతీయ బహుళజాతి సంస్థ, ఐదు దశాబ్దాలకు పైగా భారతదేశ అంతరిక్ష కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉంది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ కు సిఐఐ గ్రీన్ కో ప్లాటినం అవార్డు
టయోటా కిర్లోస్కర్ మోటార్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చే ప్రదానం చేయబడిన గ్రీన్కో ప్లాటినం కంపెనీ'ని సాధించడం ద్వారా అత్యుత్తమ స్థిరమైన పద్ధతులను అవలంబించే బలమైన అన్వేషణను ప్రదర్శించింది. ఈ గుర్తింపు కంపెనీల విశేషమైన పర్యావరణ పనితీరు వ్యవస్థను ప్రతిబింబిస్తుంది, దాని ఉత్పత్తులు, సేవలు మరియు ప్రక్రియలతో సహా దాని మొత్తం విలువ గొలుసులో అమలు చేయబడింది.
అభ్యుదయ్ ఐఎంటీ హైదరాబాద్ పీజీడీఎం విద్యార్థులు
తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమం లో కేంద్ర రోడ్డు రవాణా హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తమ ఎలక్ట్రిక్ ఫ్లీట్ను జెండా
కొత్త ఇంటికి రాహుల్
• ఏప్రిల్లో ఎంపీగా అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీ • నిజాముద్దీన్ ఈస్ట్ బీ2లో ఉన్న ప్లాట్కు వెళ్లాలని నిర్ణయం
ఉగ్ర కుట్ర భగ్నం చేసిన బలగాలు
జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
మోడీ ఫ్రాన్స్ పర్యటన దేనికి?
• చైనా ఆధిపత్యానికి భారత్ చెక్ • నేటి నుంచి మోడీ పర్యటన
విపక్షాల భేటీకి సోనియా
• 17, 18 తేదీల్లో సమావేశాలు • 24 పార్టీలకు ఆహ్వానం • జూన్ 23న బీహార్ లో జరిగిన మొదటి సమావేశం
ఉచిత విద్యుత్పై అనుమానాలు వద్దు
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ మండిపడ్డారు.
ప్రతిపక్షాల కూటమి తదుపరి భేటీ బెంగళూరులో
• 17, 18 తేదీల్లో ఐక్యత సమావేశం • పార్టీల నేతలకు ఖర్గే ఆహ్వానం • మహాకూటమికి మరి 8 పార్టీల మద్దతు సంఖ్యా బలం 23
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలి
• ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం
నేడు కేంద్ర క్యాబినెట్ భేటీ
• కొందరికి ఇదే చివరి మంత్రివర్గ భేటీ • మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ముందే కేబినెట్లో మార్పులు ? • నిర్మలా సీతారామన్, మేఘ్వాల్కు పార్టీ బాధ్యతలు
అమరావతి రాజధాని కేసు విచారణ వాయిదా
• డిసెంబర్లో విచారిస్తామన్న ధర్మాసనం • అత్యవసర విచారణ సాధ్యం కాదని క్లారిటీ • నవంబర్ వరకు ఇతర కేసులు ఉన్నాయని వెల్లడి
ఈడీ చీఫ్ పదవీ పెంపు చెల్లదు
• ఈడీ చీఫ్ పదవీ కాలం పొడిగింపుపై సుప్రీం సీరియస్. • పదవీ కాలం పెంపు చట్టవిరుద్ధమని వెల్లడి • 31 వరకు పదవిలో ఉండేందుకు అనుమతి . • ఆ లోగా మరో అధికారిని నియమించాలని ఆదేశం
కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా
• ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కోరిన కవిత • ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ తీసుకోరాదని పిటిషన్