CATEGORIES
فئات
వారి తిట్లను ఆహ్వానిస్తున్నా
• ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే జనవాణి • నన్ను తిట్టిన వారికి చేతలతోనే సమాధానం • మేం చింతిస్తున్నాం అని వాళ్లతో చెప్పిస్తా • వారాహి యాత్రలో పవన్
సీఎం జగన్ కేఎస్ భరత్ భేటీ
గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో క్రికెటర్ కేఎస్ భరత్ (కోన శ్రీకర్ భరత్) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
రావణకాష్టంలా మణిపూర్
మహిళా మంత్రి ఇంటికి నిప్పు రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం
తమిళనాడు నుంచి మోడీ పోటీ?
• దక్షిణాదిపై గురి పెట్టిన బీజేపీ • వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ
ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు
• మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవై ప్రధాని పరోక్ష విమర్శలు • డబ్బులు తీసుకుని, భూములు తీసుకుని ఉద్యోగాలిచ్చారని ఆరోపణ
తరుముకొస్తున్న బిపోర్ జోయ్ తుపాను
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫోర్ జోయ్ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది.
ఫ్యామిలీ డాక్టర్లతో కోటి మందికి పైగా సేవలు
కొత్త మెడికల్ కాలేజీల పనులపై అధికారులకు దిశానిర్దేశం మౌలిక సదుపాయాలకు లోటు ఉండరాదని స్పష్టీకరణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు
• జమ్మూకశ్మీర్ లో భూకంప కేంద్రం • 5.7 తీవ్రతతో భూకంపం • శ్రీనగర్లో పరుగులు తీసిన ప్రజలు • న్యూఢిల్లీలోనూ భూప్రకంపనలు
జగనన్న ఆణిముత్యాలు వీరే
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 2023 సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 1,250 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూవుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో గ్రూవునకు ఒకరు చొప్పున 1,585 మందిని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద ప్రతిభ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే
వేధింపులకు గురి చేసినా వదిలిపెట్టను
• శిక్ష పడినా పోటీ చేసి తీరుతా : ట్రంప్ • ట్రంప్ అధికారిక పత్రాలను ఇంటికి తీసుకెళ్లారన్న అభియోగాలు
భూమి వైపు దూసుకొస్తున్న రెండు భారీ గ్రహ శకలాలు
కిలో మీటరు వ్యాసార్థం తో ఉన్న రెండు భారీ గ్రహ శకలాలు భూమి వైపు దూసుకు వస్తున్నాయి.
రెండు రోజులు ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు
తెలంగాణలో రాగల రెండు రోజు ల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హిమాలయాల మీదుగా డిఫెండర్ జర్నీ
• శిక్ష పడినా పోటీ చేసి తీరుతా : ట్రంప్ • ట్రంప్ అధికారిక పత్రాలను ఇంటికి తీసుకెళ్లారన్న అభియోగాలు
భారత్, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
భారత, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
క్యూబాలో చైనా గూఢచర్య స్థావరాలు
• కొన్నేళ్లుగా నిర్వాకం • అమెరికా సంచలన వ్యాఖ్యలు • అగ్ర రాజ్యాల మధ్య ఆధిపత్య పోరాటం
మోడీ ఓ నియంత పాలకుడు
• ఢిల్లీ ప్రభుత్వం అధికారాలను కత్తిరిస్తోంది • ప్రత్యేక ఆర్డినెన్స్ మోడీ తీసుకొస్తోంది
పవన్ వారాహి యాత్రపై పోలీసు ఆంక్షలు
• కోనసీమ జిల్లాలో సభలు, ర్యాలీలపై నిషేధం • మండి పడుతున్న జన సైనికులు • మంగళగిరిలో హెూమంతో ఆరంభం • 14న కత్తిపూడి జంక్షన్ నుంచి వారాహి యాత్ర
ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు
• భవిష్యత్ టెక్నాలజీ విద్యపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి • సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ బోధన మరింత సులువు • విద్యా రంగంలో పెను మార్పులు • వర్కింగ్ గ్రూపుల ఏర్పాటుకు శ్రీకారం
తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతం
• చారిత్రక ఆనవాళ్లు రాష్ట్రంలో లభ్యం కావడం మనకు గర్వకారణం • వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ తద్వారా భవిష్యత్కు బాటలు వేసుకోగలం
గాడ్సే భరతమాత బిడ్డ
విమర్శలకు కౌంటర్ ఇవ్వబోయి వివాదంలో చిక్కుకున్నారు.ఒక కేంద్ర మంత్రి.
మంత్రి సత్యవతి రాథోడ్ చేతిపై కేసీఆర్ పచ్చబొట్టు
కేసీఆర్ దైవసమానులు... నా ఊపిరి ఉన్నంత వరకు వారు చేసిన మేలు మరిచిపోను బాధ అయినా భరిస్తూ కన్నీళ్లను ఆనందబాష్పాలుగా భావిస్తా
బహనగా స్టేషన్ ను సీజ్ చేసిన సీబీఐ
ఒడిశా ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకమా లేక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే విషయాన్ని వెలికితీసేందుకు సీబీఐ విచారణ జరుపుతోంది.
ట్రంప్కు బిగుస్తున్న ఉచ్చు?
• ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ట్రంప్పై చార్జిషీట్ • 37 అభియోగాలు • ఒక్కటి తేలినా 20 ఏళ్ల జైలు • కోర్టులో నిరూపణకు సిద్ధమవుతున్న బైడెన్ సర్కార్
విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం ఏ నాయకుడికీ తగదు
తన విదేశీ పర్యటనల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత అంతర్గత రాజకీయాలను ప్రస్తావించడంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్తో పోటీకి సై
రంగంలోకి దిగిన పెన్స్ పెన్స్ ట్రంప్ సన్నిహితుడు కావడం విశేషం
మండలానికి 2 జూనియర్ కాలేజీలు
• అకడమిక్ క్యాలెండర్ 2023-24 విడుదల • ప్యానల్స్పై శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలి
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావా
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పహాం ంగా రాగిజావా ఇవ్వనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు
ఇమ్రాన్ మెడకు మరో ఉచ్చు
మంగళవారం హత్యకు గురైన సుప్రీం కోర్టు లాయర్ అబ్దుల్ రజాక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్
• మాగుంట రాఘవ బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టులో ఈడీ పిటిషన్ • రాఘవకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు • రాఘవ చూపిన కారణాలు సరైనవి
కిమ్ ఉపగ్రహ ప్రయోగం విఫలం
• సముద్రంలోకి కూలిపోయిన గూఢచార ఉపగ్రహం • నిన్న తెల్లవారు జామున స్పై శాటిలైట్ ప్రయోగించిన ఉత్తర కొరియా