CATEGORIES
فئات
మోడీ ఆ దేవుడికీ పాఠాలు చెబుతారు
• ఈ విశ్వం ఎలా పని చేస్తుందో భగవంతుడికే వివరించగలరని ఎద్దేవా రాహుల్ గాంధీ • అమెరికా పర్యటనలో ప్రవాసులతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్ర నేత
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 346 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ • 99 పాయింట్లు పతనమైన నిఫ్టీ • బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులపై తీవ్ర ప్రభావం
ఘనంగా దశాబ్ది ఉత్సవాలు
• తెలంగాణ కీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు • 21 రోజులపాటు కొనసాగనున్న దశాబ్ది ఉత్సవాలు
ప్రధాని హత్యకు కుట్ర
• పీఎఫ్ఎస్ఐ కుట్రపై దర్యాప్తు చేపట్టిన ఎస్ఐఏ నిఘా • దక్షిణ కన్నడ జిల్లాలోని 16 చోట్ల ఎన్ఐఏ దాడులు
వచ్చే వారం మార్కెట్లను శాసించే కీలక అంశాలు
దేశీయ స్టాక్ మార్కెట్లలో క్యూ-4 ఆర్థిక ఫలితాల విడుదల చివరి దశకు వచ్చే వారం చేరుకుంటోంది.
శివ నారాయణ్ జ్యుయెలర్స్ 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
హైదరాబాద్లోని అగ్ర వారసత్వ ఆభరణాల సంస్థ శివ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్,, 8 గిన్నిస్ వరల్డ్ రికార్డఎ టైటిల్స్ సాధించి, చరిత్ర లిఖించింది.
బెంగళూరులోనే అధిక జీతాలు
పెరుగుతున్న ఖర్చు లతో ప్రజలు సతమతం అవుతు న్నారు.
మళ్లీ తగ్గిన బంగారం ధర
• రూ. 110 మేర తగ్గుదల • స్వల్పంగా పెరిగిన వెండి ధర
రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ కావాలంటే ఎలా?
భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని వురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (మే 28) 75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు.
పసిడి ప్రియులకు పండుగ
వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం ధరలు
జూన్ నెలలో బ్యాంకుల సెలవులు ఇవీ
ప్రతీ నెల చివరి వారంలో తదుపరి నెలలోని పండుగలు, బ్యాంకు హాలిడేస్పై ఆసక్తి ఉంటుంది. అందులోనూ పెద్ద నోటు రూ. 2 వేల రీకాల్ నేపథ్యంలో జూన్ నెలలో బ్యాంకుల సెలవులకు మరింత ప్రాధాన్యత నెలకొంది.
వాట్ ఐ లెర్న్ ఎబౌట్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ డార్విన్ పుస్తకం విడుదల
యూనివర్శిటీ ప్రెస్ ముద్రణ అయిన కొలంబియా బిజినెస్ స్కూల్ పబ్లిషింగ్, సింగూరు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ నలంద క్యాపిటల్ వ్యవస్థాపకుడు వులక్ ప్రసాద్ రాసిన తొలి వుస్తకం వాట్ ఐ లెర్న ఎబౌట్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ డార్విన్ ను చేసినట్లు విడుదల వెల్లడించింది.
భారత ఉత్పత్తులు పోటీపడాలంటే రవాణా వ్యయం తగ్గాలి
• విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు • వైద్య రంగంలో కీలకమైన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి • నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశానికి హాజరైన సీఎం జగన్
దీపావళిని దేశవ్యాప్త సెలవుగా ప్రకటించేందుకు అమెరికాలో బిల్లు
అమెరికాలో దీపావళిని దేశవ్యాప్త సెలవుగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మేంగ్ ప్రతినిధుల సభలో దివాళి డే యాక్ట్ పేరిట తాజాగా ఒక బిల్లు ప్రవేశపెట్టారు.
రాజధానిలో నేడే 'పట్టాల' పండగ
• పేదలకు పట్టాభిషేకం, అక్కచెల్లెమ్మలకు తోడుగా • సీఆర్డీఏ పరిధిలో 1,402 ఎకరాల్లో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ • గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అందించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
పనామా, కొలంబియా మధ్య భారీ భూకంపం
• రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదు • ఆ తరువాత అదే ప్రాంతంలో మరో భూకంపం • భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం
హైదరాబాద్లో రూట్ పాస్
• తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్న టీఎస్ఆర్టీసీ • 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తింపు
పోలీసుల థర్డ్ డిగ్రీపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
• గువాహటిలో ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు • శంకుస్థాపన చేసిన అమిత్ షా • ఇది థర్డ్ డిగ్రీ ప్రయోగించే కాలం కాదని వ్యాఖ్య • ప్రత్యామ్నాయాలు వినియోగించుకోవాలని సూచన
కొత్త లోక్సభలో రాజదండం
బ్రిటిషర్ల నుంచి భారతీ యులకు జరిగిన అధికారం మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్బాటన్ నుంచి జవహర్లాల్ నెహ్రూ అందుకున్న రాజదండం (సెంగోల్)ను నూతన పార్లమెంట్ భవనంలోని లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠించను న్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో అరుదైన ఖ్యాతి
• సీఎం కెసిఆర్ వ్యూహాత్మక ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్ట్ • ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ అవార్డు
నీతి ఆయోగ్ జగన్ సమావేశం
• ప్రణాళికతో మంచి వ్యవస్థలు • 27న న్యూఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్న సీఎం వైఎస్ జగన్
వోటర్ లిస్ట్లో జనన మరణాల డేటా లింక్
• త్వరలో పార్లమెంట్లో బిల్లు • ఏర్పాట్లు ప్రారంభించినట్లు వెల్లడించిన కేంద్ర హెూమ్ మంత్రి అమిత్ షా
లాభాలలో స్టాక్ మార్కెట్లు
• ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు • 18 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 34 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణం
• సిమ్లాలోని సోనియాను కలవడానికి బయలుదేరిన రాహుల్ • మార్గమధ్యంలో అంబాలా వద్ద ట్రక్కు డ్రైవర్లతో సమావేశం
టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ
ఆధ్యాత్మిక చింతనతో కరీంన గరం మురిసిపోయింది.గోవింద నామస్మరణతో పులకించిపోయింది.
హైదరాబాద్కు మరో అంతర్జాతీయ సంస్థ
తెలంగాణకు మరో అంతర్జా తీయ సంస్థ రానుంది. సాంకేతిక రంగంలో వినియోగదా రులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థగా చెప్పుకొనే బైన్ క్యాపిటల్కు చెందిన వీఎక్సస్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్లో అడుగుపెట్టనుంది.
త్వరలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు
• మరో 2 నెలల్లో ఆరోగ్యశాఖలో 9,222 పోస్టులు భర్తీ • ప్రభుత్వ వైద్యం పటిష్ఠతకే కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు • వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానం మంత్రి హరీశ్ రావు
జీవో 111 రద్దు వెనుక భారీ కుంభకోణం
• ఈ అంశంపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ • ఈ అంశంపై బీజేపీ నేతలు ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు? • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
చేపలను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దు
తెలంగాణ ఏర్పడితన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివౄఎద్ధి చెందిందని, మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
త్వరలో ప్రయోగించబోయే గూఢచర్య ఉపగ్రహాన్ని పరిశీలించిన కిమ్
ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మరొక సారి తెరపైకి వచ్చారు.