CATEGORIES
فئات
వరద బాధిత ప్రజలకు అండగా నిలవాలి
అధికారులకు ఎమ్మెల్సీ కవిత సూచన
వివేకా హత్య కేసులో నేను చెప్పింది ఒకటైతే సీబీఐ పేర్కొంది మరొకటి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను సీబీఐ మార్చేసిందని మాజీ ఐఏఎస్ అధికారి అజేయకల్లం సంచలన వ్యాఖ్యలు చేశారు
బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు
తమిళనాడులోని కృష్ణగిరిలోని పాతపేటలో విషాదం చోటు చేసు కుంది.
అండమాన్స్లో భూకంపం
అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం పోర్ట్ బ్లెయిర్కు ఆగ్నేయ దిశలో 126 కిమీ దూరంలో కేంద్రం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైన భూకంప తీవ్రత
ఎమ్మెల్సీ కవిత పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
• మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడాన్ని కోర్టులో సవాల్ చేసిన కవిత
భారత్లో సమృద్ధిగా అవకాశాలు
• సెమీకాన్ ఇండియా’ సదస్సులో మోడీ • దేశంలో ప్రస్తుతం హై క్వాలిటీ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి
సునీతా లాయర్ కె తొలి ఛాన్స్
• వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ
డ్రోన్స్ ద్వారా ఇండియాలోకి డ్రగ్స్ పాక్ ఉన్నతాధికారి ఒప్పుకోలు
సరిహద్దుల్లోని ప్రజలు వరదల్లో చిక్కుకుని ఆహారం కోసం అలమటిస్తుంటే ప్రభుత్వం మాత్రం పక్క దేశంలోకి డ్రగ్స్ చేరవేయడంపైనే పెద పాకిస్తాన్ ఉన్నతాధికారి ఒకరు విమర్శించారు
జగన్ పాలనలో అందరూ బాధితులే
ఒక వైపు ప్రజల ఆశీర్వాదం..మరో వైపు యువకుల అండ..మహిళల హారతులు.. రైతన్నల బా.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అడుగడుగున ప్రజలు జననీరాజనం పడుతున్నారు..
మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం
చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు సిద్ధమవుతోంది.
వైద్యులకు హ్యాట్స్ ఆఫ్
మంత్రి హరీశ్ రావు ట్వీట్
శ్రీకాకుళంలో ఏథర్ ఎనర్జీ అవుట్లెట్
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, శ్రీకాకుళంలో తన ఎక్స్పీరియన్స్ సెంటర్, ఏథర్ స్పేస్ను ప్రారంభిం చింది.
31న తెలంగాణ కేబినెట్ భేటీ
రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
106 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 4 శాతం వరకు లాభపడిన ఎన్టీపీసీ షేరు విలువ
ప్రియాంక గాంధీ కొల్లాపూర్ సభ వాయిదా
కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృఎష్ణారావు చేరిక మరింత ఆలస్యమవనుంది.
మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూల్ నుంచి 2 మిలియన్ల అభ్యాసకులకు శిక్షణ
మారుతీ సుజుకి తన డ్రైవింగ్ శిక్షణా పాఠశాల మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్ తన డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమం కింద 2 మిలియన్ల మంది అభ్యాసకులను నమోదు చేసుకునే మైలురాయిని విజయవంతంగా సాధించిందని ప్రకటించింది
అమెరికా ఫెడ్ రిజర్వ్ రికార్డు
• గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు హెచ్చింపు • వడ్డీ రేట్లను మరి 25 బేసిస్ పాయింట్ల మేర పెంచిన ఫెడ్ రిజర్వ్
మళ్లీ ఎస్ఐఏ గ్రూప్ విమాన సేవలు
కొత్తగా వారానికి ఐదు సార్లు ఉదయం సేవలు ఎస్ఎస్ఐఏ బోయింగ్ 737-8ఎస్ ద్వారా నిర్వహించబడతాయి.
దారుణంగా పతనమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ
2024 చివరి నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది.
జగన్ విదేశీ విద్యా దీవెన ఒక వరం
• ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా విద్యార్థులకు నిధులు • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఇస్తున్నాం • జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో అర్హులైన 357 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.45.53 కోట్ల జమ చేసిన సీఎం జగన్
క్విట్ 'ఇండియా'
• ప్రతిపక్ష కూటమిపై ప్రధాని మోడీ ఫైర్ • రాజస్థాన్ సికార్లో బహిరంగ సభ హాజరైన ప్రధాని మోడీ
ఆయన ఆరెస్సెస్కే ప్రధాని
• మోడీపై రాహుల్ ఫైర్ • మణిపూర్పై రాహుల్ గాంధీ వీడియో సందేశం
బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలో నం.1గా భారత్
నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా కలకలానికి దారి తీసింది.
ఆ దాడి మా పనే
మొత్తానికి అంగీకరించిన ఉక్రెయిన్
అయనోస్పియర్కు ఎలాన్ మస్ స్పేస్ ఎక్స్ రాకెట్ రంధ్రం
ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ అయనోస్పియర్ (అయానావరణం)కు భారీ రంధ్రం చేసిందని, దీని వల్ల భూమికి ముప్పు తప్పదని కొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
అంధ విద్యార్థులకు 100% అక్షరాస్యత
వందశాతం బ్రెయిలీ అక్షరాస్యత ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ థింకర్బెల్ ల్యాబ్స్ సగర్వంగా ప్రకటించింది.
కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించిన సాత్విక్, చిరాగ్ జోడీ
కొరియా గడ్డపై త్రివర్ణ పతాకం ఎగరేసిన తెలుగు కుర్రాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ మరొక ముందడుగు వేసింది.
ఒక్కో వోటర్కు కిలో మటన్ పంచినప్పటికీ ఓడిపోయా
గతంలో తాను ఓ ఎన్నికల్లో మటన్ పంచినప్పటికీ ఓడిపోయానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర సీఎంగా షిండేనే కొనసాగుతారు
• పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలపై ఫడ్నవిస్ స్పందన • అగస్ట్లో అజిత్ పవార్ సీఎం అవుతారన్న చవాన్ • అజిత్ సీఎం అయ్యే అవకాశం లేదన్న ఫడ్నవిస్
భారీ వర్షాలతో పరివాహక రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో పలు వాగులు, వంకలు ఉదఎతంగా ప్రవహిస్తున్నాయి కురిసిన భారీ వర్షానికి పాలేరు వాగు పొంగిపొర్లుతుంది.