CATEGORIES
فئات
సుందర తిరుమల శుద్ధ తిరుమల విజయవంతానికి చర్యలు తీసుకోవాలి -
ఆగస్టు 12వ తేదీ నిర్వహించనున్న శుద్ధ తిరుమలతిరుమల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జెఇఓ సదా భార్గవి అధికారులను ఆదేశించారు.
రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ దాడి
• మరోమారు దాడులకు దిగిన ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ • ఈ దాడిలో నౌకాశ్రయానికి భారీ నష్టం
రాక్షసుడితో పోరాటం చేస్తున్నాం
ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నాం.అందరం కలిసి అడుగులు వేస్తే ఓడించడం కష్టం కాదని జనసేన నేత నాగబాబు అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీనియర్లు, యువత కలిసి కార్యక్రమాలు చేయాలని సూచించారు.
తప్పుడు ఆరోపణలు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టను
• నాపై అవాస్తవ ప్రచారం చేసే వైసీపీ నేతలు, సంస్థలపై 8 కేసులు దాఖలు చేశాను • అజయ్ రెడ్డి, సాక్షిలపై వేసిన క్రిమినల్ కేసుల్లో వాంగ్మూలం ఇచ్చా • టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
సంక్షేమంలో సీఎం జగన్ కొత్త శకానికి నాంది పలికారు
సంక్షేమంలో సీఎం జగన్ కొత్త శకానికి నాంది పలికారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృ ఎష్ణారెడ్డి స్పష్టం చేశారు.
కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నేడు పెను మార్పే చోటు చేసుకుంది. బంగారం విషయంలో పెద్దగా మార్పేం లేదు కానీ వెండిలో మాత్రం భారీ మార్పే ఉంది.
ఏపీలో ఇసుక తవ్వకాలు ఆపండి
తీర్పు వెలువరించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తమ ఆదేశాలను పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం
అమరావతి ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
అమరావతికి రైతులకు ఇది చాలా శుభవార్త. అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాక్. ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
వరద ప్రాంతాల్లో పర్యటిస్తా
• నేనే వస్తా.. సహాయ పునరావాస కార్యక్రమాల తీరును పరిశీలిస్తా
కాంగ్రెస్ హయంలోనే అభివృద్ధి
కాంగ్రెస్ హయంలోనే అభివృద్ధి జరిగిందని వట్టిపల్లి మండల్ మేడికుంద గ్రామం ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏ యాదగిరి, మేడికుంద గ్రామ ఎస్సీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏర్పుల నగేష్, ప్రధాన కార్యదర్శి పద్మిగారి రవీందర్ అన్నారు.
పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేస్తా
బుధవారం గుదిగొండ రామలింగం ట్రస్ట్ ఆధ్వర్యంలో దుర్గ విరంచి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎం. వెంకటాయపాలెం లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
దాసోజు శ్రవణ్ ను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్
గవర్నర్ కోటాలో తనను ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసిన సీఎం కేసీఆర్ ను కలిసి దాసోజు శ్రవణ్ కౄఎతజ్ఞతలు తెలిపారు.
ఫాస్టాగ్ స్థానంలో కొత్త టోల్ వ్యవస్థ
• టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు • అధునాతన సాంకేతికతతో నూతన విధానం
వరంగల్ జిల్లాలో నకిలీ విత్తన వ్యాపారులు
తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు.
కేసుల సుడిగుండంలో ట్రంప్
వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేసుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు.
ప్రధాని మోడీతో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోడీతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సమావేశం అయ్యారు
వేలాది కోట్ల ఐడిపిఎల్ భూములు కబ్జా?
• ఐడిపిఎల్ భూముల కబ్జాలో పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు
వీరశైవ లింగాయత్లను ఓబీసీల్లో చేర్చాలి
• వీరశైవ లింగాయత్లను ఓ బీసీల్లో చేర్చాలని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా
కుటుంబ సమేతంగా మోడి చెంతకు బండి సంజయ్
బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ నేడు ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం కానున్నారు. నేడు (గురువారం) ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆయన మోడీని కలవనున్నారు.
పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం
• 7 సింగపూర్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో నిన్న ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం
రాకెట్ ప్రయోగం సక్సెస్పై ఇస్రో బృందానికి సీఎం జగన్ శుభాకాంక్షలు
ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాకెట్ విజయవం తమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవే త్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు
శాంతి చర్చల ఆలోచనను తిరస్కరించడం లేదు
• ఇందుకు రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని వ్యాఖ్య • ఉక్రెయిన్ దాడులు చేస్తుంటే కాల్పుల విరమణ ఎలా సాధ్యమని ప్రశ్న
హాస్టళ్లు, పిజీ వసతిపై 12 శాతం జీఎస్టీ
వాటిని నివాస గృహాలుగా పరిగణించలేమన్న ఏఏఆర్ బెంగళూరు
దిల్ రాజు ప్యానల్ ఘనవిజయం
• టీపీసీసీ అధ్యక్ష బరిలో నిర్మాతలు సి. కల్యాణ్, దిల్ రాజు. • హోరాహోరీగా ఓటింగ్
రష్యా రాజధానిపై ఉక్రెయిన్ దాడి
• మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూసివేత • మాస్కోపై మూడు డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్
బీసీ బంధును సద్వినియోగం చేసుకోవాలి
• 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించడం ఎంతో ఆనందం • దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం • కులవృత్తులను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన
అక్రమ వలసదారుల గుర్తింపు
• మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం • మయన్మార్ నుంచి అక్రమ ప్రవేశం • ప్రజల బయోమెట్రిక్ డేటా సేకరణ
బంగారం, వెండి ధరలు తగ్గుదల
• పసిడి ధరలో రూ.350 పతనం • వెండి ధరలో ఏకంగా రూ.2000 తగ్గుదల
2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్
• ‘4ఐ'లపై ప్రభుత్వం ఫోకస్ • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కొత్త రికార్డు సృష్టించిన కోయంబత్తూర్ ర్యాలీ
ఎఫ్ఎంఎస్సిఐ ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ యొక్క మూడవ రౌండ్, బ్లూ బ్యాండ్ స్పోర్ట్స్ ర్యాలీ ఆఫ్ ఆఫ్ 2023, ఫ్లాగ్-ఆఫ్ కాస్టే ముందే అన్ని రికార్డులను బద్దలు కొట్టింది, పెద్ద రోజు కోసం 76 కార్లు క్యూ కట్టాయి.