CATEGORIES
فئات
వైఎస్సార్ జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
• మూడో రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్
జగన్ రెడ్డిది అంతా ఫేక్
• యువగళం రాకతో జనసంద్రంగా మారిన కావలి పట్టణం • కావలి పురవీధుల్లో యువనేత లోకేష్ పాదయాత్రకు వెల్లువెత్తిన జనం
ఇంకెప్పుడు బీసీలకు రాజ్యాధికారం?
• స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి అగ్ర కులాలదే ఆధిపత్యం • ఉమ్మడి రాష్ట్రంలో జరగని సామాజిక న్యాయం
ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్ మహిళలు
• అమెరికాలో సంపన్న మహిళల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
అంబేద్కర్ సాక్షిగా ఇక ఏకవచనంతో జగన్ ను పిలుస్తా
• ఏలూరులో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర • నిన్నటి నుంచి రెండో దశ
నానమ్మ జ్ఞాపకార్థం పాఠశాల భవనం
• మాట నిలబెట్టుకున్న కేటీఆర్ • నానమ్మ జ్ఞాపకార్థం ఆమె సొంత ఊరిలో పాఠశాల భవనం
గ్రామాల్లో గుక్కెడు నీళ్లివ్వలేకపోవడం దారుణం
• దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదు. • ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా జగన్
అంతర్జాతీయ మ్యాప్ లోకి గండికోట
• గండికోటకు మరో స్టార్ గ్రూప్ ను కూడా తీసుకొస్తాం • సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి
నా దగ్గర కేటీఎం 390 బైక్ ఉన్నా నడపలేను
• ఢిల్లీ కరోల్‌బాగ్ బైక్ మెకానిక్ లతో ఇటీవల ముచ్చటించిన రాహుల్ • తన దగ్గర కేటీఎం బైక్ ఉన్నా నడిపేందుకు భద్రతా సిబ్బంది అనుమతించరని వ్యాఖ్య • రాహుల్ యూట్యూబ్ చానల్ లో వీడియో
చాట్ జీపీటీకి తగ్గిన ఆదరణ
తగ్గుతున్న యూజర్ల సంఖ్య
వాట్సాప్, ఫేస్‌బుక్‌పై నియంత్రణ
వాట్సాప్ టెలిగ్రామ్ కమ్యునికేషన్ యాఫ్స్ఫై నియంత్రణ విధించాలా.. వద్దా అనే అంశంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది.
మా రసాయనిక ఆయుధాలన్నీ ధ్వంసం చేశాం
తమ దేశంలో దశాబ్దాలుగా పోగుబడ్డ రసాయనిక ఆయుధాలు అన్నిటినీ ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు జో శుక్రవారం ప్రకటించారు. మూడు దశాబ్దాల నాటి రసాయనిక ఆయుధాల ఒడంబడికకు కట్టుబడి వాటిని ధ్వంసం చేసినట్లు ఆయన తెలియజేశారు.
నెదర్లాండ్స్ ప్రధాని రాజీనామా
• కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం • వలసల విధానంపై అధికార కూటమిలో కుదరని
ఏ పథకం చూసినా గుర్తుకొచ్చే మహానేత
• వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం
సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
• ఇడుపులపాయలోని వైఎస్సార్‌కు నివాళి • ఆదివారం గండికోట, పులివెందులలో పర్యటన • పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురయింది.
ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు
రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు 15వ వార్షికోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
బర్డ్ నెలకు ఉచితంగా 25 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలకు ప్రణాళికలు
• రెండు రోజుల్లో 10 మంది పిల్లలకు విజయవంతంగా సర్జరీలు • టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
చిరుత దాడిలో చిన్నారిని శ్రీవారే రక్షించారు
• టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి • పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయిన చిన్నారి కౌశిక్
ప్రధాని ఎవరైనా సరే భార్య లేకుండా ఉండడం మాత్రం సరి కాదు
లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆర్జేడీ అధినేత వ్యాఖ్య కాబోయే ప్రధాని భార్య లేకుండా ఉండకూడదన్న లాలూ కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకోవాలని రాహుల్‌కు సూచన
ఇళ్ల నిర్మాణంపై సమీక్ష
• డిసెంబరులోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి • టిడ్కో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సీఎం అంగీకారం • టిడ్కో ఇళ్ల వద్ద వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా • గృహనిర్మాణ శాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముందస్తు కోసం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సామాజిక వర్గాల ప్రజలు సీఎం జగన్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
ఉస్మానియాలో ట్రాన్స్ జెండర్ క్లినిక్
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ క్లినిక్ ని ప్రారంభించింది.
కొన్ని రూట్లలో తగ్గనున్న వందే భారత్ ట్రైన్ టిక్కెట్ ధరలు
• ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న రూట్లపై తగ్గింపు • వందే భారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ పెంచేందుకు నిర్ణయం • ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే ఉన్నతాధికారులు
బాబు వెన్నుపోటు వీరుడు పవన్ ప్యాకేజీ శూరుడు
హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు
2024 కాదు, మన లక్ష్యం 2047 కావాలి
• మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు • సహచర మంత్రులతో ప్రధాని మోడీ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం
మాస్కో ఎయిర్పోర్ట్ప డ్రోన్ల దాడి
• ఇది కూడా ఉక్రెయిన్ పనే అంటున్న రష్యా • నిరుడు ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు • రష్యా కీలక స్థావరాలపైనా అప్పుడప్పుడు దాడులు జరుగుతున్న వైనం
కేరళను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు
కేరళ నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది.రోజులుగా కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చే స్తున్నాయి.
అధికారమే లక్ష్యంగా అడుగులు
• పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన బీజేపీ • పార్టీ రాష్ట్ర శాఖలకు కొత్త చీఫ్ ను ప్రకటించిన బీజేపీ • తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఝార్ఖండ్, పంజాబ్ కు కొత్త అధ్యక్షులు • 2024 ఎన్నికలకు సంస్థాగత మార్పుల్లో భాగంగా నిర్ణయం
అల్లర్లు ముందస్తు ప్రణాళికలో భాగమే
జాతుల మధ్య కొనసాగుతున్న రం అట్టుడుకుతున్న మణిపూర్ లో పరిస్థితులు ఇంకా సద్దుమణ గలేదు. పెద్ద ఎత్తున భద్రత దళాలను మోహరించి నప్పటికీ ఎక్కడో ఒక చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.