CATEGORIES
فئات
ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు
• మీ నుంచి ఆశిస్తున్నది అదే : సీఎం జగన్ • వైఎస్సార్ లా నేస్తం నిధులను విడుదల చేసిన జగన్
పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తాం
నెల్లూరు... రాషంలో పార్టీ అధికారంలోకి వెంటనే వచ్చిన పెండింగ్ ఉన్న బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోక్ సోమవారం హామీ ఇచ్చారు.
ఆందోళన విరమించిన రెజ్లర్లు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఎస్ఐ) అధ్యక్షుడు బ్రిజభూషణ్ శరణ్సింగ్ లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా ఐదు నెలలుగా చేస్తున్న ఆందోళనను రెజర్లు విరమించారు.
సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కలిసిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిశారు.
ఢిల్లీలోనే ఆ ఇద్దరు నేతలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఉన్నప్పటికీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. ఆ పోరుపై ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఆగిపోయారు.
ఆర్మీపై తిరగబడ్డ మణిపూర్ మహిళలు
మణిపూర్ రగులుతూనే ఇంఫాల్ రావణకాష్టంలా ఉంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట రోజూ దాడులు, ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి.
హాయ్ ఏపీ... బైబై బీపీ
వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి ఆర్కే రోజా ఘాటు గా సమాధానమిచ్చారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి రుతుపవనాల రాకతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
కర్నూలు - అనంతపురంలలో - హ్యాపీనెస్ ట్రక్ 4.0 హాల్ చల్ -
'హ్యాపీనెస్ ట్రక్ 4.0' ప్రచారం అనేది సికె బిర్లా గ్రూప్ (టైటిల్ పార్టనర్), వాల్వోలైన్ (పవర్ ద్వారా), భారత్బెంజ్ (ట్రక్ పార్టనర్), గేట్స్ (పవర్ ట్రాన్స్మిషన్ పార్టనర్)లో భాగమైన ఎన్బిసి బేరింగ్లతో సహా పరిశ్రమలోని అగ్ర బ్రాండ్ ల కలయిక
బీసీసీఐ షాకింగ్ డెసిషన్
టీమిండియా లీడ్ స్పాన్సర్ హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లకు అరుదైన రికార్డ్ సృష్టించిన జో రూట్
• యాషెస్ సీరీస్లో 46 పరుగుల వద్ద నాథన్ బౌలింగ్ జో రూట్ స్టంపౌట్ • టెస్ట్ కెరీర్లో రూట్ తొలిసారి స్టంపౌట్ • కెరీర్లో 11,168 పరుగులు సాధించాక స్టంపౌట్ అయిన ఇంగ్లాండ్ ప్లేయర్
బాల బాలికలకు ఆదిపురుష్ చిత్రాన్ని చూపించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్
ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన పౌరాణిక నేపథ్య చిత్రం బాగా ఆదివురుష్ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ అద్భుత విజయం దిశగా సాగుతోంది.
ఎవరి భాష వాళ్లకు ఉంటుంది
• ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే అవసరం లేదు : ఎమ్మెల్సీ కవిత • సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాధిస్తాం
నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన స్పీకర్ పోచారం
జుక్కల్ నియోజకవర్గం పరిధి, నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వానాకాలం పంటల సాగు కోసం ఈరోజు కాలువలకు నీటిని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన శ్రీనివాస సభాపతి పోచారం రెడ్డిపాల్గొన్న జహీరాబాద్ ఎంపి బిబీ పాటిల్, జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జిల్లా రైతుబంధు అధ్యక్షులు డి అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బాన్సువాడ ఆర్డీఓ రాజా గౌడ్, సాగునీటి శాఖ సీ ఈ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, సాగునీటి శాఖ ఇంజనీర్లు, సిబ్బంది, రైతులు.
నేడు హరితోత్సవం
తుమ్మలూరు అర్బన్ పార్కులో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్
వైసీపీ నేత ఉప్పాల రాంప్రసాద్కు జగన్ నివాళి
• కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ • అండగా వైసిపి ఉంటుందని భరోసా
రాజకీయాల్లోకి విజయ్
• కోలీవుడ్ అగ్ర హీరోగా వెలుగొందుతున్న దళపతి విజయ్ • రాష్ట్ర వ్యాప్తంగా యూత్ ఆయనకు మంచి ఫాలోయింగ్
ఎమర్జెన్సీ ఓ చీకటి యుగం
ప్రకృతి విపత్తుల నిర్వహణలో భారత్ సామర్థ్యం ఆదర్శనీయం 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించడమే భారత్ లక్ష్యం మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్
• బీఆర్ఎస్పై ఎన్సీపీ అధ్యక్షుని సంచలన వ్యాఖ్యలు • దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విస్తరించుకునే హక్కు పార్టీలకు ఉందన్న పవార్ • మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలనే కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్య • ఇది బీజేపీ ప్లాన్ లో భాగమనే అనుమానం తమకు ఉందని వెల్లడి
పర్యటనకు అంతా రెడీ
• 20 నుంచి ప్రధాని మోడీ అమెరికా పర్యటన • పర్యటనకు ముందే ప్రధానికి ఘన స్వాగతం
ద్వంద్వ వైఖరికి స్వస్తి పలకాలి
• కాంగ్రెస్ మాతో కలవాలంటే బెంగాల్లో ఇలా చేయాలి • బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు కాంగ్రెస్ తమ మద్దతు కోరుతోందన్న మమత
ఉగాండాలో స్కూల్పై దాడి
ఉగాండాలో దారుణం జరిగింది. ఒక పాఠశాలలో శుక్రవారం జరిగిన దాడిలో 25 నుండి 26 మంది మరణించగా, ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.
న్యాయవ్యవస్థ - చట్టాలపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు
• చట్టాల రూపకల్పనలో పార్లమెంట్, శాసన సభల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన వెంకయ్య
2047 నాటికి భారత్ నంబర్ వన్
• టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి • 2047 నాటికి 100 ఏళ్ల స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించనున్న భారతదేశం
త్వరలో ఐక్యూ నియో 7 ప్రో
హై పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన లో ఐక్యూ, ఈ ఏడాది వివిధ మార్కెట్ సెగ్మెంట్లలో గణనీయమైన వృద్ధి మరియు విజయాన్ని చవిచూసింది.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై గవర్నర్ సీరియస్
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.
ప్రధాని మోడీ గీతాలాపన
• తృణ ధాన్యాలపై తానే పాట రాసి పాడిన మోడీ • గ్రామీ అవార్డు విజేత ఫాలుతో కలిసి పాడిన మోడీ • హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలైన మోడీ పాట • ప్రధాని చొరవతోనే పాట రూపకల్పన : ఫాలు
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు
జవహర్ లాల్ నెహ్రూ అధికారిక నివాసం తీన్ మూర్తి భవన్లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానుల మ్యూజియంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
యోగాసనాలతో ఆకట్టుకున్న ప్రధాని మోడీ
రోజూ యోగా చేస్తే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఎటువంటి జబ్బులూ దరి చేరవు.
20 నుంచి విద్యుత్ ఉద్యమం
• అఖిల పక్ష సమావేశం నిర్ణయం పాల్గొన్న కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం