CATEGORIES
فئات
సేవ్ డెమోక్రసీ... సేవ్ ఏపీ
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, పార్టీ భవిష్యత్ కార్యచరణపై రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ సమావేశాలు నిర్వహించింది.
మతతత్వ, దోపిడీ పార్టీలను ఓడించాలి
• జమిలి ఎన్నికలతో రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి
హైదరాబాద్లో రాహుల్ మకాం
• మిషన్ 2024 ఆపరేషన్ • కాంగ్రెస్ ఆపరేషన్ షురూ • 16, 17 తేదీల్లో హైదరాబాద్లో అధిష్ఠానం మకాం • 17న సీడబ్ల్యూసీ సమావేశం
17న తెలంగాణకు అమిత్ షా
• అమిత్ షా రాకతో ఉత్సాహంలో బిజెపి శ్రేణులు • విమోచన దినోత్సవంలో పాల్గొననున్న అమిత్ షా • ఎన్నికలకు ముందు రావడంతో ప్రాధాన్యత • బిజెపి అభ్యర్థుల ఎంపికపై సమీక్షించే అవకాశం • రాష్ట్ర బిజెపి నేతలతో సమావేశం
శ్రీశైలం జలాశయానికి వరద
• 41 వేల క్యూసెక్కుల ఇనో • 852.40 అడుగులకు చేరీన నీటిమట్టం • ఈ ఏడాది శ్రీశైలం జలాశయం నిండే అవకాశం • ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
కేసీఆర్తో మేఘాలయ సీఎం భేటి
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా, గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
చుక్కలనంటిన భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర
• అక్టోబర్ 14 నాటి మ్యాచ్ టిక్కెట్ ధర రూ.57 లక్షలు • కనిష్ఠ ధర రూ.57,198 సెకండరీ మార్కెట్లో నెలకొన్న పరిస్థితి • టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ అని మండి పడుతున్న అభిమానులు
వర్షం పడినా సరే సూపర్-4 మ్యాచ్ వేదికలో మార్పులు లేవ్
• యథాతథంగా మ్యాచ్లు • ఆసియా కప్ షెడ్యూల్ యథాతథంగానే • వర్షాలు పడినా అక్కడే సూపర్-4 మ్యాచ్లు • వేదికల్లో ఎలాంటి మార్పులూ లేవన్న ఏసీసీ
రేపో ఎల్లుండో నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు
నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
9న వరంగల్కు మంత్రి కేటీఆర్ రాక
పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
వావ్ అనిపించే ఫీచర్లతో వోల్వో కొత్త ఎలక్ట్రిక్ కార్
గ్లోబల్ వైడ్గా బ్రాండ్గా మంచి పేరు లగ్జరీ కార్ల ఉన్న వోల్వో నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు మన దేశంలో లాంచ్ అయింది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
• 152 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 46 పాయింట్లు పెరిగిన నిఫ్టీ • 2 శాతం పెరిగిన సన్ ఫార్మా విలువ
యువతలో భక్తిభావన పెంచేందుకు గోవింద కోటి
• విద్యార్థులకు ప్రసాదంగా కోటి భగవద్గీత పుస్తకాలు • రూ.600 కోట్లతో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాలు • శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు • టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి
ఆదిత్య ఎల్-1 కక్ష్య మరోసారి విజయవంతం
• నిన్న తెల్లవారు జామున 3 గంటలకు కక్ష్య పెంపు విన్యాసం • 10న మధ్యాహ్నం 2.30 గంటలకు మూడోసారి కక్ష్య పెంపు
కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
• ముఖ్య అతిథిగా కేంద్ర హోమ్ మంత్రి హాజరై జెండా ఎగురవేస్తారు
అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు
• అధ్యక్షుడు జో బైడెన్ భార్యకు పాజిటివ్ • కరోనా బారిన పడ్డ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ • ఏడాది క్రితం కూడా కరోనా బారిన పడిన జిల్ • జో బైడెనక్కు నెగటివ్
గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయండి
చాగల్లు మండలం చాగల్లు గ్రామ పంచాయతీ నందు ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మేకా రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యపై పురందేశ్వరి ఆగ్రహం
విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టుకునే నైతిక అర్హత లేదని విమర్శ
పాలిసెట్ తుది దశలో 2174 మంది విద్యార్థులకు ప్రవేశాలు
సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి కళాశాలల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 7 తుది గడువు
అటవీ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం
• అట్లాంటలో యూఎస్ యూనివర్సిటీల అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ • ఏపీతో కొలాబరేషన్పై చర్చలు
చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్
• స్కిల్ డెవలప్మెంట్ పేరిట రూ.350 కోట్లు కాజేశాడు • స్కిల్ స్కాం కేడీని ఈడీ పట్టుకోవాలి చంద్రబాబు నిప్పు కాదు.. తుప్పు
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ (ఏపీ, కర్ణాటక, తెలంగాణ) డాక్టర్ జెలలేం బి తాఫస్సే శుక్రవారం కలిశారు
స్టాక్ మార్కెట్ సూచీల్లో జోష్
19,400 ఎగువకు నిఫ్టీ సెన్సెక్స్ 555.75 పాయింట్ల లాభం
జగన్ పర్యటన ముందు కనిపించని టాస్కులు
• గతంలో విపక్షాలకు ధీటుగా కార్యక్రమాల నిర్దేశం • ఎన్నికల ముందు ధీమా ఏమిటంటున్న సీనియర్లు
ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతున్న పాక్
అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎమ్ఎఫ్ నుంచి రుణాల కోసంయత్నం
ఆంగ్ల భాషపై పట్టుతోనే అంతర్జాతీయ అవకాశాలు
బ్రిటిష్ కౌన్సిల్, కేంబ్రిడ్జ్ సంస్థల సహకారంతో పాలిటెక్నిక్లు, ఐటిఐలు, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో తమ సేవలను విస్తరింపజేస్తున్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తెలిపారు.
సీఎం జగన్, విజయసాయిరెడ్డికి ఊరట
సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట విదేశాలు లభించింది.
గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు బుగ్గన స్వాగతం
శ్రీ రాఘవేంద స్వామి 352వ ఆరాధనోత్సవాల్లో భాగంగా వూర్వారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రాలయానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి పద్మనాభ తీర్థ అతిథి గృఎహం వద్ద రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి, కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వాగతం పలికారు.
నేడు కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా
• 1,46,324 మంది అన్నదాతలకు రూ.109.74 కోట్ల పెట్టుబడి సాయం
ప్రజల గొంతుకగా యువగళం
యువత గళం నుంచి ప్రజల గొంతుకగా యువగళం ఎదిగిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు