CATEGORIES
فئات
అన్న రాఖీ కట్టుకోలేదని చెల్లి ఆత్మహత్య
అన్న రాఖీ కట్టుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ చెల్లెలు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో పండుగ పూటవిషాదం నెలకొంది.
దిశ'నిందితుల ఎన్‌కౌంటర్‌పై 26 నుంచి విచారణ
• ఆ నలుగురి కుటుంబాలకు సమన్లు • ఎల్లుండి ప్రభుత్వ వివరణ కోరనున్న కమిషన్
తాలిబన్లకు నిరసన సెగ
• జలాలాబాద్‌లో జాతీయ జెండాలు ఎగురవేసిన జనం • రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు • ముగ్గురు పౌరుల కాల్చివేత
స్వయంకృతాపరాధమేనా?
• జగన్ కొంపముంచుతున్న వివాదాస్పద నిర్ణయాలు • మద్యం, ఇసుక మాఫియాలపై ప్రజల్లో చర్చ • నానాటికీ దిగజారుతున్న ఏపీ సీఎం జగన్ ర్యాంకు
కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంపు
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం జూన్ నెల నుంచి అమల్లోకి.. ఎరియర్స్ పై నో క్లారిటీ అంగన్వాడీలకూ వర్తింపు
ఏది కరోనా.. ఏది వైరల్?
జ్వరాలపై జనంలో గందరగోళం ల్యాబ్ లో టెస్టు చేయించుకోవాలి 'గూగుల్'వైద్యంతో ప్రాణాలకు ముప్పు జీహెచ్ఎంసీలో 50%డెంగీ కేసులే వైద్యనిపుణుల స్పష్టీకరణ
నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ!
• స్కూల్స్ తెరిచే లోపు ఒక్కడోసైనా తీసుకోవాలి • టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు సర్కారు కండిషన్ • చిన్నారులకు వైరస్ వ్యాప్తి జరగకుండా చర్యలు • వైద్యశాఖ ఆధ్వర్యంలో టీకాల స్పెషల్ డ్రైవ్
'కొండా'కు రూట్ క్లియర్!
కాంగ్రెస్ టికెట్ దాదాపుగా ఖరారు రావిర్యాల సభలో ప్రకటించే చాన్స్ 'మాజీ'ల మద్దతుపై ఆశలు ఓట్లు చీలుతాయని ఇతర పార్టీల్లో భయం
నేడు రావిర్యాలలో కాంగ్రెస్ సభ
• దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు భారీ సన్నాహాలు • అంబేద్కర్, దొడ్డి కొమురయ్య, కుమ్రంభీం విగ్రహాల ఏర్పాటు •15 ఎకరాల ప్రాంగణం.. 3 వేదికలు, 15 ప్రవేశ ద్వారాలు
ధరణి వింత ధోరణి
• ఆన్లైన్లో దరఖాస్తు చాలదట • ఖాస్రా నుంచి కాగితాలు ఇవ్వాల్సిందే • సంతకాలు పెట్టిన ఫైళ్లు స్వయంగా తేవాలి • నిషేధిత జాబితా సవరణలో మెలికలు • కారణాలు చెప్పకుండానే కలెక్టర్ల తిరస్కరణ • దరఖాస్తుదారులకు తప్పని తిప్పలు • ఆందోళనలో బాధితులు
నేడు టీఎస్ఈ సెట్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు విడుదల ఆన్లైన్లో రిజల్ట్స్ సెట్ కన్వీనర్ వెంకట రమణారెడ్డి
బహుజన విద్యార్థుల యాత్ర
టీఆర్ఎస్ ఓటమే లక్ష్యం • హుజూరాబాద్‌లో ఇంటింటి ప్రచారం • దళితబంధుకు పోటీగా నిరుద్యోగ చైతన్య యాత్ర • బీఎస్పీకి బహిరంగ మద్దతు
హుజూరాబ్యాడ్
కొవిడ్ లక్షణాలతో రాజకీయ ప్రచారాలు, సభలకు హజరు వ్యాక్సిన్ కంటే బీరు, బిర్యానీలకే ప్రజలు మొగ్గు వైరస్ వ్యాప్తి భారీగా పెరిగే చాన్స్ ప్రజల సహకారంతోనే కట్టడి సాధ్యమంటున్న అధికారులు
నేటి నుంచి రుణమాఫీ
• రూ. 50 వేలలోపు తీసుకున్న వారికి అమలు • నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ • ఈ నెల 30 వరకు కొనసాగనున్న ప్రక్రియ • రాష్ట్రంలో 6,06,811 మంది కర్షకులకు లబ్ధి • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
సీఎం అపాయింట్ మెంట్ ఇప్పించండి
• మాజీ సైనికుల జేఏసీ • మంత్రి హరీశ్ రావుతో భేటీ
క్రెడాయ్ షో..సక్సెస్
చివరిరోజు పోటెత్తిన సందర్శకులు కొనుగోలుదారులతో స్టాళ్లు కిటకిట రియల్ సంస్థల్లో నూతన ఉత్సాహం
దళితబంధు కొంగజపమే
•ఇవాల్టి నుంచి కేసీఆర్ చచ్చిన పాము • థకంపై శాసనసభలో చర్చించాలి • ఉద్యమంలో దళితులను పావుగా వాడుకున్నారు • హుజూరాబాద్ తుఫాన్లో సీఎం కొట్టుకుపోతారు • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
గాంధీ.. నిఖార్సయిన యోధుడు
ఆయన ప్రపంచానికి మార్గదర్శకుడు ప్రముఖ విశ్లేషకులు నాగసూరి వేణుగోపాల్ మహాత్ముడి ఆశయాలకు కృషి చేద్దాం 'తెలంగాణ జన వేదిక' కన్వీనర్ రాము
ఉద్యోగుల విభజనకు కౌంట్ డౌన్
• మిగిలింది కేవలం 14 రోజులే • ఈలోగా పూర్తి కాకుంటే రాష్ట్రపతికి వెళ్లాల్సిందే.. • మూడేండ్లుగా నిర్లక్ష్యం.. పక్షంరోజులుగా హడావిడి • 2018లోనే తేల్చి చెప్పిన ఉత్తర్వులు • ప్రక్రియ పూర్తి కాకుంటే కొత్త కొలువులకూ కష్టాలే
కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?
• టీపీసీసీ సమావేశంలో 'హుజూరాబాద్'చర్చ • ఆఫర్ ఇచ్చిన పార్టీ నాయకత్వం • రేవంత్ నిర్ణయం మేరకే పోటీపై ఆలోచన అంటున్న కొండా దంపతులు
0 కాదు 50 లక్షలు ఇవ్వాలి
• దళితబంధుపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి • సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది • హుజూరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరబోతున్నది • పార్టీలో చేరిన కరాటే కల్యాణి, టీఆర్ఎస్ నాయకులు
నిమ్స్ సేవలు కమర్షియల్
• సర్వర్ డౌన్ పేరిట మాయాజాలం • సాయంత్రం సేవలకు అధిక చార్జీలు ఉద్దేశపూర్వకంగా ఉదయం ఓపీలకు బ్రేకులు పేషెంట్లకు కొత్త చిక్కులు.. • ఆదాయం దండుకొనే మార్గం
మేం టీచర్లం
• పథకాలు అమలు చేసే అధికారులం కాదు • 'సీఎం కేసీఆర్ సభకు జనసమీకరణ'పై ఉపాధ్యాయుల ఆగ్రహం • యూనియన్ల నిరసనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం
• 57 ఏండ్ల ఫించన్లకు దరఖాస్తు చేస్కోండి
ఈ నెలాఖరు వరకు అవకాశం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎలాంటి రుసుం తీసుకోవద్దు మీ-సేవా కేంద్రాలకు ఆదేశం
ఆదాయమంతా అద్దె బస్సులకే!
కొనుగోలుకు ఆర్టీసీ మంగళం ఆరేండ్ల నుంచి ఒక్కటీ కొనని సర్కార్ ప్రతినెలా సగటున రూ. 60 కోట్ల నుంచి రూ. 90 కోట్లు చెల్లింపు
ఆరునూరైనా అమలు వెనక్కి తగ్గేది లేదు
• హుజూరాబాద్‌లో ప్రతి ఎస్నీ కుటుంబానికి ఇస్తాం • సీఎం చేతుల మీదుగా 15 మందికి పత్రాలు • బీజేపీకి ప్రేముంటే మరో రూ.40 లక్షల చొప్పున ఇవ్వాలి • మంత్రి హరీశ్ రావు
నిర్లక్ష్యానికి తప్పదు ముప్పు
• ప్రతి స్కూల్లో థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి • 50 శాతం మాత్రమే సిట్టింగ్.. • మెడికల్ రూమ్ తప్పనిసరి • మాస్కులు, శానిటైజర్లు సమకూర్చాలని ప్రభుత్వానికి వైద్యశాఖ విజ్ఞప్తి
క్రెడాయ్ కృషి భేష్!
'రియల్ ఎస్టేట్'లో హైదరాబాద్ నంబర్1 నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఆర్ఆర్ఆర్తో శరవేగంగా అభివృద్ధి ఆర్లాండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి హైటెక్స్ లో ప్రారంభమైన ప్రాపర్టీ షో
కామెర్ల కలకలం
• 15 జిల్లాల్లో హెపటైటిస్-బీ సర్వే •కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఫోకస్ • అధ్యయనంపై వైద్యశాఖ దృష్టి • జాతీయ హెల్త్ మిషన్ సహకారంతో స్టడీ
కేటీఆర్ పిలుపు..మూన్నాళ్ల ముచ్చటే!
• కానరాని గ్రీన్ ఫ్రైడే, సన్ ... డ్రైడే • మొదట్లో వేడుకగా సెల్ఫ్ క్లీనింగ్ • ఆపై కార్యక్రమాలకు స్పందన కరువు