CATEGORIES
فئات
యూఎస్ తప్పుడు మార్గంలో వెళ్తున్నది
కరోనాపై పోరాటంలో అమెరికా తప్పుడు మార్గంలో వెళ్తున్న దని ప్రముఖ అంటు వ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫాసీ ఆందోళన వ్యక్తం చేశారు.
యడియూరప్పపై నేడు నిర్ణయం
కర్ణాటక సీఎం పదవిపై వీడనున్న సందిగ్ధత రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం లేదు: జేపీ నడ్డా
ప్రపంచంలోనే దళిత బంధు గొప్పది
• హుజూరాబాద్ మొత్తం ప్రచారం చేయాలి • జమ్మికుంట వాసికి సీఎం కేసీఆర్ ఫోన్
దోస్ గడువు పెంపు
డిగ్రీ కోర్సుల్లో ఆశించిన మేర దరఖాస్తులు రాకపోవడంతో ఈ నెల 28వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెంచుతూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసు కున్నది. ఇప్పటివరకు 1,88,720 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,80,103 మంది పేమెంట్ చెల్లించారు.
ఎంపీ కవితకు ఆర్నెళ్ల జైలు
ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు అభియోగం హైకోర్టులో అప్పీలుకు వీలుగా శిక్ష నిలిపివేత
కేటీఆర్ సేవలో యంత్రాంగం
• మొక్కలు నాటాలని సర్క్యులర్లు • నిరసన వ్యక్తం చేసిన ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్ • మైనార్టీ గురుకులాల్లో అఫీషియల్ ఆర్డర్స్ • పిలువునిచ్చి మొక్కలు నాటని మంత్రి కేటీఆర్
యువత సైన్యంలో చేరాలి
ఎయిర్ మార్షల్ టీఎస్ఎస్ క్రిష్ణన్ కల్నల్ సంతోష్ బాబుకు నివాళులు
సీఎం గారు..లండన్ హామీ ఏమైంది?
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ పేరిట రహదారులన్నీ కుంటలు, చెరువులు తలపించేలా అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
పేదలకు సేవ చేయండి
ప్రతి ఒక్కరూ మొక్క నాటండి • నా పుట్టిన రోజుకు బొకేలు, ఫ్లెక్సీలు వద్దు • అభిమానులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి • దివ్యాంగులకు 100 బైకు ఇస్తానని వెల్లడి
లోకల్‌పై క్లారిటీ
కీలక పోస్టుల్లో 95% వారికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ మల్టీ జోన్ పోస్టులపై స్పష్టత ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలు గ్రూప్-1 పోస్టులకు లైన్ క్లియర్ ఈ కార్యాలయాలకు నిబంధనలు నో
పాత సాటక్కూ కొత్త చార్జీ
రిజిస్ట్రేషన్లపై అదనపు భారం అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్ ధరణి మాడ్యూల్ ద్వారా చెల్లింపులు
డ్రోన్లతో మెడిసిన్
• వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా పంపిణీ • వికారాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు • మారుమూల పీహెచ్ సీలు, గిరిజన తండాలకు సరఫరా
ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
• 5,19,797 మంది విద్యార్థులు పాస్ • ఫలితాలపై అసంతృప్తి ఉంటే బెటర్మెంట్ నిర్వహిస్తాం • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
ఒలింపిక్స్ డూడుల్
విశ్వక్రీడల సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ రెండు వారాలపాటు ఇంటరాక్టివ్ సిరీస్ ప్రారంభం
ఎల్ ఐసీ నిరసనలు ఢిల్లీ చేరేనా?
ఇంతకాలం ఎల్ ఐసీతాను ఆర్జించిన మిగులులో 95 శాతాన్ని పాలసీదారులకు ప్రథమ వాటా (ఫస్ట్ ఛార్జ్) కింద పంచి, మిగిలిన 5 శాతాన్ని డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి అందచేసేది. ప్రస్తుత చట్ట సవరణ ద్వారా పుట్టుకొచ్చే 'నయా వాటా దారులు ఈ నిష్పత్తిని 90:10గా మార్చే వీలుంది.
25న యెడియూరప్ప రాజీనామా?
• పదవి నుంచి వైదొలగనున్న కర్ణాటక ముఖ్యమంత్రి • అధిష్టానం ఆదేశాన్ని 9 శిరసావహిస్తానని ప్రకటన • 2023లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పనిచేస్తానని వెల్లడి
మదరు అవినీతి మరక!
మదర్ డెయిరీపై అవినీతి మరక పడింది. సంస్థను లాభాల్లోకి తేవాల్సిన పాలకవర్గమే నట్టేట ముంచిందన్న ఆరోపణ లున్నాయి. గుత్తాధిపత్యం.. ఏకపక్ష నిర్ణయాలతో సంస్థ వార్షిక టర్నోవర్ ఐదేండ్ల క్రితం రూ.210కోట్లు ఉండగా ప్రస్తుతం రూ. 135కోట్లకు దిగజారింది.
నిఘా రాజ్యంగా మారుస్తారా?
పెగాసెస్ స్పైవేర్ పై విపక్షాల ఫైర్ ఇది దేశ ప్రజాస్వామ్యంపై దాడి 'సుప్రీం'సుమోటోగా స్వీకరించాలి పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ
టీఆర్ఎస్ కు సామ రాజీనామా
కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన • సీఎం కేసీఆర్ పాలనపై అసంతృప్తి • హామీల అమలులో విఫలమయ్యారని ఫైర్
'ఎల్లూరి'కి దాశరథి పురస్కారం
నేడు మంత్రి చేతుల మీదుగా ప్రదానం ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు
కొత్త రేషన్ కార్డులెన్ని?
సంఖ్యపై పొంతనలేని లెక్కలు • వచ్చిన దరఖాస్తులు 5,63,4111 • 4.46 లక్షలు అంటున్న అధికారులు • 3.60 లక్షలు అని ప్రకటించిన సీఎం • ఆమోదం పొందినా పెండింగ్ • మరో 5 లక్షల మంది ఎదురుచూపు!
కౌలాస్ నాలా గేట్ల ఎత్తివేత
గడ్డేన్న వాగు ప్రాజెక్టుకు భారీ వరద కడెంలో పెరుగుతున్న నీటి మట్టం
ఎస్సీల ఓ టార్గెట్!
• హుజూరాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన 'దళిత బంధు' • 21 వేల కుటుంబాల్లో 75 శాతానికి లబ్ది ! • అదనంగా రూ. 2వేల కోట్ల వరకు కేటాయింపు • నియోజకవర్గం మొత్తానికి వర్తింపు • మిగతా సెగ్మెంట్లలో వందమంది చొప్పునే.. • గైడ్ లైన్స్ రూపొందిస్తున్న సర్కారు
నేడు టీఆర్ఎస్లోకి కౌశిక్ రెడ్డి
• పార్టీ కండువా కప్పనున్న గులాబీ బాస్ • మధ్యాహ్నం ఒంటిగంటకు ముహూర్తం • చేరికపై స్పష్టత ఇచ్చిన కౌశిక్
ఎఆర్ఎస్ స్పీడ్
ప్రజలు, వెంచర్లపై పెనుభారం గతంలో దరఖాస్తుకు రూ.వెయ్యి కొత్తగా చ.మీ. చొప్పున మోత
ఇరాక్‌లో పేలిన మానవబాంబు
• 30 మంది మృతి • 50మందికి 9 తీవ్రగాయాలు • మృతులు, క్షతగాత్రుల్లో పిల్లలు, మహిళలు • సదర్ నగరంలో ఘటన
మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు కురవనున్నాయి. ఇప్పటికే జోరు వానలతో బేజార వుతున్న హైదరాబాద్వసులకు ఈ వార్త కంటిపై కునుకు లేకుండా చేస్తున్నది.
వంచాయతీ కార్యదర్శులు వేతనం పెంపు
• 15 వేల నుంచి రూ.28,719కి పెంచుతూ నిర్ణయం • ప్రొబేషనరీ పీరియడ్ మరో ఏడాది పొడిగింపు • రెగ్యులర్ ఆశలపై నీళ్లు చల్లిన సర్కారు
దళితబంధు అమలుకు 165 ఏళ్లు
• ఒక్క నియోజకవర్గానికి 2 వేల కోట్లు • ఆ లెక్కన రాష్ట్రమంతా 2 లక్షల కోట్లు కావాలి • ఆ బడ్జెట్ సమకూరేనా: విజయశాంతి
కరీంనగర్ కలెక్టర్ బదిలీ
జీఏడీకి అటాచ్ చేస్తూ ఆదేశాలు ఆయన స్థానంలో ఖమ్మం కలెక్టర్ కొనసాగుతున్న హుజూరాబాద్ ఎఫెక్ట్!