CATEGORIES
فئات
'జయభేరి'కి షాక్
• ఎస్ఎల్ఫీని డిస్మిస్ చేసిన సుప్రీం • దిగువ కోర్టు తీర్పునకు ఆమోదం • ఫ్లాట్ యజమానికి అనుకూలంగా తీర్పు • సినీ నటుడు మురళీమోహన్ మరో ఇద్దరిపై చర్యలకు ఆదేశం
ఆంక్షలు సడలించొద్దు
థర్డ్ వేవ్ ముప్పు ముందున్నది ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి జనం గుమిగూడటం ప్రమాదకరం మూడు నెలల వరకు ఓపిక పట్టండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐఎంఏ విజ్ఞప్తి
ఆప్తమిత్రుడికి వీడ్కోలు
క్యాన్సర్ శునకానికి గ్రాండ్ సెండాఫ్ ఇచ్చిన యజమాని మాంటీతో చివరిసారి ట్రెక్కింగ్ చేసిన కార్లోస్ తుదిశ్వాస విడిచిన డాగ్.. భావోద్వేగానికి గురైన నెటిజన్లు -
వేటు.. రాజీనామా!
కౌశిక్ ఓ కోవర్టు..పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం: టీ పీసీసీ నేనే రాజీనామా చేస్తున్నా: కౌశిక్ మాణిక్కం ఠాగూరు రూ.50 కోట్ల లంచం ఇచ్చిరేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారని ఆరోపణ
కాంగ్రెస్‌లో జోష్
రాష్ట్రవ్యాప్తంగా నిరసనల జోరు ఒక్కటైన పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల్లో నూతనోత్తేజం
సెప్టెంబర్ 12న నీటి యూజీ
• నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ • 198 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు • దేశవ్యాప్తంగా 3,862 సెంటర్లు • కొవిడ్ నిబంధనలతో ఎంట్రెన్స్ టెస్ట్ • కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడి
టీటీడీపీ అధ్యక్షుడిగా రావుల?
• రెండోరోజు అభిప్రాయాలు సేకరించిన చంద్రబాబు • మెజార్టీ నేతల మద్దతు ఆయనకే? • రెండ్రోజుల్లో ప్రకటన
ప్రాజెక్టులకు జలకళ
నిండుకుండలా కడెం.. స్వర్ణ'కు వరద నిండుతున్న సింగూరు, నల్లవాగు
శిరీష బండ్ల రోదసీ టూర్ సక్సెస్
• 90 నిమిషాల్లో లక్ష్యం పూర్తి • వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష నౌకలో పయనం • రోదసీయాత్ర చేసిన తొలి తెలుగమ్మాయి • నాలుగో భారతీయ వ్యోమగామిగా రికార్డు
ఖాళీ పోస్టులెన్ని?
• అన్ని ప్రభుత్వ శాఖలతో పూర్తయిన భేటీ . • నేడు సీఎసకు ఆర్థిక కార్యదర్శి నివేదిక • ఈ అంశంపై రేపటి కేబినెట్ భేటీలో చర్చ • ప్రభుత్వ ఆమోదం తర్వాత నోటిఫికేషన్లు • రాష్ట్రపతి ముద్రతో తొలగిన జోన్ల చిక్కులు
మలిపెద్ద మడత పేచీ
ఇండ్లు, ప్లాట్లకు పట్టాలు • యథేచ్ఛగా రైతుబంధు • పట్టాదారులతో రెవెన్యూ'కుమ్మక్కు • రెసిడెన్షియల్ జోన్లో దందా • 390 మంది ఫ్లాట్ల యజమానులకు పాట్లు
ఈటల పాదయాత్ర
హుజూరాబాదు జిల్లా చేయాలి దొంగ ఓట్లతో అధికార పార్టీ కుట్రలు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా మారారు మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ 40 రోజుల టూర్ ప్లాన్ రెండు మూడు రోజుల్లో ప్రారంభం
వరదలొచ్చినప్పుడు సీఎం ఏడున్నడు?
• కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ • ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మస్తు ఉద్యోగాలు: అర్వింద్
ప్రజా క్షేతంలోకి షర్మిల
జిల్లాల వారీగా పర్యటనలు ప్రతీ మంగళవారం 'ఉద్యోగ దీక్ష' ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు పరామర్శ
గంగుల..ఏమిటిల?
మొన్న విద్యార్థిపై ఆగ్రహం తాజాగా చంద్రబాబును దీవించాలని అభ్యర్థన సెటైర్లు వేస్తున్న నెటిజన్స్
అమర జవాను అశ్రునయన వీడ్కోలు
అధికారిక లాంఛనాలతో జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు సీఎం జగన్, గవర్నర్లు హరిచందన్, దత్తాత్రేయ సంతాపం
సెల్లార్లు తవ్వకుండానే హైరైజ్ బిల్డింగ్స్!
• పోడియం పార్కింగ్ ఫ్లోర్‌కు వెసులుబాటు • బడా బిల్డర్లకే అధిక లాభం • చిన్న విస్తీర్ణాలకు తప్పని తిప్పలు • బిల్డింగ్స్ రూల్స్ 2012కు సవరణలు
సెప్టెంబర్ లో 12+ వారికి 'జైడస్'
వచ్చే ఏడాదిలో రెండేండ్ల పైబడినవారికి కొవాగ్జిన్ డిసెంబర్ నాటికి G పెద్దలందరికీ టీకా కేంద్ర ప్రభుత్వం వెల్లడి
రోజా అక్క రొయ్యల పులుసుతో కృష్ణా నీటి పంచాయితీ!
రతనాల సీమను చేస్తానన్న కేసీఆర్ తర్వాతే ఏపీ ప్రభుత్వం నుంచి 203 జీవో అసెంబ్లీ సాక్షిగా బేసిన్లు బేషజాలు లేవన్నారు మంత్రులతో నాటకాలు, పోలీసులతో ఆర్భాటం
మహిళా ఎంపీడీవోపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు
మంత్రి తీరుపై విమర్శలు ట్రోల్ చేస్తున్న నెటిజన్లు మహిళా కమిషను కాంగ్రెస్ ఫిర్యాదు
50వేల కొలువులకు పచ్చజెండా
తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలి నూతన జోనల్ విధానంతో తొలిగిన అడ్డంకులు మొదటి దశలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ సెకండ్ ఫేజ్ లో ప్రమోషన్లతో ఖాళీ అయ్యే పోస్టుల భర్తీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ఉద్యోగాల భర్తీపై ఉన్నతస్థాయి సమావేశం
ముందే ఆగిన రిజిస్ట్రేషన్లు
నిలిచిన ఆన్లైన్ సేవలు మరో మూడు రోజులు బంద్ బుక్ చేసిన స్లాట్లపై సందేహం
ముగ్గురు కూతుళ్లకు ఉరివేసి..తల్లి ఆత్మహత్య
చిన్నకూతురికి తప్పిన ప్రాణాపాయం యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
రేపు జాతీయ లోక్ అదాలత్
రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి డాక్టర్ సుమలత
వ్యాక్సిన్ పాట్లు!
కొవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు కోసం గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివ చ్చారు.
టీఆర్ఎస్ లో కి ఎల్ రమణ
• ఎర్రబెల్లితో కలిసి ప్రగతిభవన్‌కు.. • సీఎం కేసీఆర్‌తో భేటీ • గంటపాటు సాగిన చర్చలు • ఈ 12న లాంచనంగా జాయినింగ్
కార్యకర్తలు శ్రమించాలి
• కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాగూర్ • వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే : ఉత్తమ్ • రాష్ట్రంలోనే ప్రజలకు అన్యాయం: భట్టి
జీతాలకు పైసల్లేవ్
ఆర్థిక కష్టాల్లో కేఆర్ఎంబీ • మూడేండ్లుగా ఒక్క రూపాయీ ఇవ్వని ఏపీ • వాటా నిలిపేసిన తెలంగాణ • వేతనాలకు కావాల్సింది రూ.7 కోట్లు • ప్రస్తుతం బోర్డు చేతిలో 2 కోట్లే
ఉత్తరాలతో తప్పుడు ప్రచారం
• నేను రైతుబంధు వద్దనలే.. • వందల ఎకరాలు ఉన్నోళ్లకు ఇవ్వొద్దన్న • మాజీ మంత్రి ఈటల రాజేందర్
పెద్ద ఎత్తున నిధులు
విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి