CATEGORIES
فئات
ఎండీXమంత్రి టీఎస్ ఆర్టీసీలో కోల్డ్ వార్
• బ్యాంక్ నుంచి రూ. 500 కోట్ల రుణం • కార్మికుల సీసీఎస్ కోసం ఎండీ పట్టు • 'హైర్'యజమానులకేనన్న మంత్రి • ఫైల్ ను హోట్లో పెట్టిన సీఎం కేసీఆర్ • ప్రతినెలా అప్పుపై పెరుగుతున్న వడ్డీ
హుజూరాబాద్ పోరు ఇప్పట్లో లేనట్లే!
• ఎన్నిక నిర్వహణపై మీ అభిప్రాయమేంటి • అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం లేఖ • ఆగసు 30వ తేదీ వరకు డెడ్ లైన్ • అప్పటివరకూ షెడ్యూలు డెటే
'దిశ' మీడియాపై దుష్ప్రచారం
• ప్రజాదరణను ఓర్వలేకే కొన్ని శక్తుల పన్నాగం • రాజకీయ లబ్ధి పొందే నీచపు ఎత్తుగడ • వాటా గ్రూపుల్లో ఫేక్ న్యూస్, క్లిప్స్ • ఆ క్లిప్పిం' 'దిశ'కు సంబంధం లేదు... • పంజాగుట్ట పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు
453 కొత్త కేసులు, ముగ్గురు మృతి
రాష్ట్రవ్యా ప్తంగా గురువారం 453 కొత్త కేసులు నమోదవగా, ముగ్గురు మృతి చెందా రు. మొత్తం కేసుల సంఖ్య 6,51,288 కు చేరుకోగా, డిశ్చార్జిల సంఖ్య 6,39,456కు పెరిగింది.
ఫ్రిజ్లో తాత శవం
ఓరుగల్లులో ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ మనువడితో కలిసి పరకాలలో నివాసం అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి
యూట్యూబ్ చూసి దొంగతనాలు
15 ఘటనల్లో రూ.40 లక్షల బంగారం చోరీ • క్రికెట్ బెట్టింగ్, జల్సాలకు బానిసై అప్పుల పాలు • నిందితుల అరెస్టు .. ఇద్దరూ విద్యావంతులే
గణేశ్ నిమజ్జనంపై ఆంక్షలుండాలి
ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు గతేడాదిలా అమలు చేస్తే మంచిదని అభిప్రాయం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
గ్రానైట్ గద్దలపై చర్యలకు జాప్యమేల?
వందల కోట్లు ఎగొడుతుంటే చోద్యం చూస్తున్నారు ఈడీతో సమగ్ర విచారణ జరిపించాలి.. దోషులను శిక్షించాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి
ఫసల్ బీమాకు పైసల్లేవ్...
• ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు నష్టాలు • ఫసల్ బీమా వాటా చెల్లించని రాప్తం • పరిహారానికి ఇన్సూరెన్స్ కంపెనీలు నో • రైతులు వాటా చెల్లించినా నిరాకరణ • అన్నదాతలకు దక్కని రూ.1949 కోట్లు • తెలంగాణ సర్కారు వల్లే అందట్లేదు • పార్లమెంట్ లో వెలడించిన కేంద్రం
తెలంగాణ.. సేఫ్ జోన్
• రాష్ట్రంపై కరోనా కరుణ • 70శాతం మందిలో ప్రతిరక్షకాలు • మనపై వైరస్ తీవ్రత తక్కువే • మూడో ముప్పు అంతంతే.. • నిపుణుల పరిశీలనలో వెల్లడి • నిర్ణ్యక్షంతో ముప్పు తెచ్చుకోవద్దు • హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
వేటేస్తారా? హ్యాండిస్తారా?
వివాదాల కుంపట్లో అంబటి అప్పట్లో సంజన.. ఇప్పుడు సుకన్య సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ రాంబాబు వ్యవహారంపై రాజకీయ దుమారం ఈసారైనా జగన్ కేబినెట్ లో చోటు దకేనా..?
సీనియర్లు డుమ్మా
దండోరాకు ఉత్తమ్ గైర్హాజరు అదే బాటలో కోమటిరెడ్డి బ్రదర్స్ జ్వరమని ముందే చెప్పిన జగ్గారెడ్డి అనారోగ్యంతో వీహెచ్ కూడా ఆబ్సెంట్ హాజరుకాని నేతలపై ఏఐసీసీకి ఫిర్యాదు వచ్చేనెల 17 దాకా గిరిజన, దళిత దండోరా
మా చావుకు కలెక్టరే బాధ్యుడు
• సూసైడ్ నోట్, వీడియో విడుదల చేసిన ఆదివాసీలు • అనంతరం అడవుల్లోకి వెళ్లిన ఐదుగురు • పోడు భూములు చేసుకోనివ్వనందుకేనని స్పష్టం • నల్లమలలో కలకలం..రంగంలోకి పోలీసులు • వెతికి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగింత • 'ఆదివాసీ దినోత్సవం' 7 రోజున ఘటన
ట్విట్టర్ కాంగ్రెస్ ఫైర్
భావప్రకటన స్వేచ్చను ఉల్లంఘించడమే.. మోడీ ప్రభుత్వానికి అనుకూల వైఖరి రాహుల్ ఖాతాను బ్లాక్ చేయడంపై విమర్శ
చౌరస్తాలో టీచర్లు
ఉద్యోగుల బదిలీలకూ సాంకేతిక సమస్యలు 10 రోజుల్లో ప్రక్రియ.. నోడల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు కొలిక్కిరాని కేడర్ విభజన అడొస్తున్న 'సర్వీస్ రూల్స్'
అన్యాక్రాంతంపై సర్కార్ సీరియస్
మాన్సాస్, సింహాచలం భూములపై విజిలెన్స్ ' విచారణకు ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
స్వేరోలపై నిఘా!
దళితవాడల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇతర సిబ్బందితో పాటు సంచారం ఎస్సీ కుటుంబాల సర్వే ముసుగు స్వేరో స్టార్స్ వివరాల సేకరణ ఆర్ ఎస్ ప్రవీణ్ ప్రభావంపై అంచనా టీఆర్ఎస్ దళిత స్థానిక నేతలకు ముందస్తు హెచ్చరిక
మంత్రి అప్పలరాజుకు ఉద్వాసన?
• అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం • గౌతు శిరీష వ్యవహారంలో అడ్డంగా బుక్కైన మంత్రి • వివాదాలకు కేంద్రంగా మారడంపై ఆగ్రహం
షర్మిల పార్టీలోకి తాటికొండ రాజయ్య
బ్రదర్ అనిల్ లో అరగంట పాటు భేటీ గతంలోనూ పలుమార్లు సమావేశాలు రాజకీయ అంశాలపై మాటామంతి
సెంట్రల్ X స్టేట్
నేడు 'ఫుల్ బోర్డు' జాయింట్ మీటింగ్ సమావేశానికి రాలేమన్న తెలంగాణ అయినా వాయిదా వద్దన్న కేంద్రం కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకేనా?
థర్డ్ వేవ్ రాకముందే..ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్
సెప్టెంబర్ లో నిర్వహణకు ఏర్పాట్లు • సెకండియరకు ప్రమోటైన వారికి ఫస్టియర్ పరీక్షలేలా • ప్రశ్నలు తగ్గించి 1.30 గంటల పాటు పరీక్షలు • సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాల సేకరణ • సెకండియర్ ఆధారంగా మార్కులు కేటాయించాలని నిపుణుల సూచనలు
స్వామీజీయే చంపించాడు!
• మత్తు మందు ఇచ్చి.. కిడ్నాప్, హత్య • నలుగురు నిందితుల అరెస్టు • పరారీలో స్వామీజీ • వీడిన రియల్టర్ మిస్సింగ్ మిస్టరీ
ప్రతి రేషన్ షాపులో మోడీ ఫొటో పెట్టండి
వ్యాక్సినేషన్ ఉధృతం చేస్తాం కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అనకాపల్లిలో చౌకధర దుకాణాల తనిఖీ
గిఫ్ట్ ఏ స్మైల్.. ఆత్మసంతృప్తి
వృథా ఖర్చులు తగ్గించడమే ధ్యేయం దివ్యాంగుల జీవితాల్లో చిరునవ్వు చూడాలి ప్రజల కోసమే సేవా కార్యక్రమాలు: కేటీఆర్
కరోనా హాట్ స్పాట్ గా కరీంనగర్
• అదువుకాని కొవిడ్ కేసుల సంఖ్య • హుజూరాబాద్ ఎన్నికలకు ముందే హెచ్చరికలు • అధికారులకు సవాల్ గా మారిన జిల్లా • జాగ్రత్తలు తీసుకోకుంటే తప్పని ముప్పు
నేడు బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్
• నల్లగొండ ఎన్టీ కళాశాలలో భారీ సభ • పార్టీ కో ఆర్డినేటర్ రాంజీ గౌతం ఆధ్వర్యంలో చేరిక • 'రాజ్యాధికార సంకల్ప సభ'కు ఘనంగా ఏర్పాట్లు
రేపే బీఎస్పీలోకి ఆర్ఎస్పీ
అక్షరం.. ఆర్థికం.. ఆరోగ్యమే నినాదం నీలి తెలంగాణగా మారాలని పిలుపు నల్లగొండలో 5 లక్షల మందితో సభ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ హాజరు
స్టేట్ కేడర్ కు మంగళం
ఇక అన్నీ మల్టీ జోనల్ పోస్టులే! జోన్లవారీగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు శాఖలవారీగా జీవోలు జారీ ఉద్యోగుల విభజన వైపు అడుగులు
రియల్..రాయల్!
'తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. విశ్వన గరంగా కీర్తి కిరీటాన్ని సొంతం చేసుకుంటున్న హైదరాబాద్, నగర పరిసరాల్లో రియల్ భూమ్ అద్భుతంగా ఉంది... కరోనా వైరస్ వ్యాప్తి , లా డౌన్ నేపథ్యంలోనూ నిలదొక్కుకుంది.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ రంగం సజావుగానే కొనసాగుతుంది..' అని క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన 'దిశ తో ప్రత్యేకంగా మాట్లాడి పలు విషయాలను పంచుకున్నారు. పలు విషయాలు ఆయన మాటల్లోనే....
తండ్రి బాటలోనే తనయ
చేవెళ్ల నుంచే షర్మిల పాదయాత్ర వైఎస్సార్ సెంటిమెంట్ కొనసాగింపు అక్టోబర్ 18న ప్రారంభానికి సన్నాహాలు తన రికార్డు తనే బ్రేక్ చేసేలా ప్లాన్