CATEGORIES
فئات
ఊరికే పదవులెలా వస్తాయి?
• సోషల్ మీడియాను వినియోగించుకోవాలి • బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ • బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఫైర్
హెచ్ సీయూ నంబర్1
• నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ • జాతీయస్థాయిలో సత్తా చాటిన విశ్వవిద్యాలయం • పోటీలో 100 వర్సిటీలు • పరిశోధనల ఆధారంగానే ర్యాంక్ • హర్షం వ్యక్తం చేసిన వీసీ బీజేరావ్
నంబర్ 2
ప్రత్యామ్నాయ లీడర్ల వైపు కేసీఆర్ చూపు సెగ్మెంట్లలో 'ద్వితీయ'నేతలకు ప్రోత్సాహం హుజూరాబాద్ పరిస్థితి రావొద్దనే సీఎం ప్లాన్ టీడీపీ విధానాన్నే ఫాలో అయ్యే అవకాశం ఎమ్మెల్యేలతోనే సెకండ్ లీడర్స్ కోసం సెర్చ్
సీబీఎస్ఈ ఫలితాల్లో బాలికలదే పై చేయి
• 12వ తరగతిలో 99.37% ఉత్తీర్ణత • 'ఇంటర్నల్'ఆధారంగా రిజల్ట్స్ • గతేడాది కన్నా 10.5% ఎక్కువమంది పాస్ • ఉత్తర్షులకు ప్రధాని మోడీ అభినందనలు
ప్రగతి భవనన్ను కూల్చుతాం
• అధికారంలోకి రాగానే దళితులకు వంచుతాం • 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతాం • రూ.10 లక్షలు కాదు.. రూ.50 లక్షలు ఇవ్వాలి • ప్రజల విశ్వాసం కోల్పోయిన సీఎం కేసీఆర్ • బడుగుల ఆత్మగౌరవ పోరు సభలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
ఆగస్టు 31 దాకా విమానసేవలు రద్దు
అంతర్జాతీయ ప్రయాణాలకు ఆటంకం కొనసాగనున్న దేశీయ విమానయాన సేవలు వందేభారత్, ఎయిర్ బబుల్'కు మినహాయింపు
ఏపీలో...1,180 పోస్టుల భర్తీ
త్వరలో ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
క్వార్టర్‌కు సింధు
టోక్యోలో హోరాహోరీగా సాగుతున్న ఒలింపిక్స్ డెన్మార్క్ షట్లర్ లో తలపడిన తెలుగుతేజం ఏకపక్ష విజయం సొంతం చేసుకున్న క్రీడాకారిణి
'సోలార్'లో తెలంగాణ నంబర్ 2
• సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం • ఈ-సిటీలో ఉద్యోగాలకు శిక్షణ కేంద్రం • 'టెన్' నుంచి బీటెక్ విద్యార్థులకు ట్రైనింగ్ • పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి • 'ప్రీమియర్ ఎనర్జీస్'సోలార్ ప్లాంట్ ప్రారంభం
కాషాయానికి కష్టకాలం!
బీజేపీని వీడుతున్న నేతలు • కట్టడిలో నాయకత్వ వైఫల్యం • సీనియర్ల మధ్యనే విబేధాలు..? • రాజీనామాబాటలో మరికొందరు!
బీజేపీ Xటీఆర్ఎస్
• హుజూరాబాద్‌లో బాహాబాహీ • చెప్పులు విసురుకున్న కార్యకర్తలు • అంబేద్కర్ విగ్రహం వద్ద ఘర్షణ • స్క్రీన్ షాట్ల లొల్లి ఉద్రిక్తం
శ్రీశైలం డ్యామ్ 2 గేట్లు ఎత్తివేత
53,488 క్యూసెక్కులు సాగరకు విడుదల గేట్లు ఎత్తడం ఈ సీజన్లో ఇదే ఫస్ట్ ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువ ద్వారా వాటర్ రిలీజ్
‘పాలిసెట్'లో బాలికలదే పైచేయి
ఆగస్టు 5 నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ సెప్టెంబరు 1 నుంచి అకడమిక్ క్యాలెండర్ 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం
దళితబంధు..ఎన్నికల తాయిలమే!
ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా వద్దు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సీఎం వ్యాఖ్యలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
దేశ ప్రజాస్వామ్యంపై దాడి
పెగాసస్ ప్రయోగంపై కాంగ్రెస్ ఫైర్ 14 పార్టీల ఫ్లోర్ లీడర్లతో రాహుల్ భేటీ పౌరులు, విపక్షాలపై ఇదేం నిఘా
'రామప్ప'ను మేమే పర్యవేక్షిస్తాం
• సమగ్ర సంరక్షణకు చర్యలు చేపట్టండి • నిర్లక్ష్యం వహిస్తే దేశమే నిందిస్తుంది • అధికారులతో కమిటీ వేయండి • నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలి • రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
స్వర్గం రవి వైపే కేసీఆర్ మొగ్గు?
క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా గుర్తింపు 15ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు ఇటీవలే సీఎం కేసీఆర్‌ను కలిసిన రవి
వెయిటింగ్.. ఫైటింగ్!
కొందరికి ఎక్కువ శాఖలు పోస్టింగ్ కోసం ఇంకొందరి ఎదురుచూపు పెండింగ్ లో అనేక కీలక ఫైళ్లు రాష్ట్రంలో విపఎస్ట పోస్టింగ్ తీరిది
పిల్లలకూ టీకా
వచ్చే నెలలోనే ప్రారంభం 12 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా
ఉద్యోగులు మిస్సింగ్!
పత్తాలేని వెయ్యి మందికి పైగా ఎంప్లాయీస్ ఏమయ్యారో సర్కారుకు తెలియదు • దీర్ఘకాలిక సెలవులో ఉన్నోళ్ల అడ్రస్ లేదు • స్వల్పకాల సెలవు ముగిసినోళ్లు డ్యూటీకి రారు • విద్యాశాఖలో 900 మందికి పైగా గాయబ్ • పోలీస్, మరో రెండు శాఖల్లోనూ ఇదే లెక్క
ఆ తీర్పులు అస్తవ్యస్తం
రెవెన్యూ ట్రిబ్యునళ్లపై అసంతృప్తి అర్జీదారులకు అందని నోటీసులు ఖరీదైన భూములున్న చోట మరీ అధ్వానం
సర్కారు మార్కు వివక్ష
పరిహారం చెల్లింపుల్లో భారీ తేడా అన్ని ప్రాజెక్టుల్లోనూ వ్యత్యాసం నిర్వాసితులైన వేల మంది దళిత రైతులు అదనంగా పరిహారం ఇస్తున్న ఏపీ సర్కారు
నల్లమలలో భూకంపం
భారీ శబ్దంతో భూమి కదలిక రిక్టర్ స్కేల్ పై 3.7 గా నమోదు ఎస్వీఆహ్ శాస్త్రవేత్త నగేశ్ వెల్లడి భయాందోళనలో ప్రజలు
రిటైరైనవారూ విధుల్లోకి..
• సింగరేణిలో ఉద్యోగ విరమణ వయసు పెంపు • 60 నుంచి 61 ఏండ్లకు పెంచిన బోర్డు • ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలు • వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ • కారుణ్య నియామకాల్లో ఒంటరి మహిళలకు చాన్స్ • సీఎండీ శ్రీధర్ వెల్లడి
పెత్తనం మంత్రులదే.
సీడీపీ నిధులపై వాళ్లదే తుది నిర్ణయం అమాత్యుల అనుమతి ఉంటేనే పనులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నో పవర్ అన్ని జిల్లాల్లోనూ మినిస్టర్లదే హవా
బీజేపీకి పెద్దిరెడ్డి గుడ్ బై
రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన ఈటల చేరికే కారణమా? కాంగ్రెస్‌లో చేరేనా? కారెక్కేనా? జాయినింగ్ పై మొదలైన చర్చ
సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ
• ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి తలసాని • త్వరలో తేదీ ఖరారు • తొలి విడతలో 14 వేల యూనిట్ల పెండింగ్ • పెంచిన ధరలు అమలు చేయడంపై విమర్శలు • లబ్ధిదారులపై అదనంగా రూ.12,500 భారం
సర్కారు బడులకు మహర్దశ
సీడీపీ నిధుల్లో 40శాతం కేటాయింపులు మౌలికవసతులు కల్పించేలా ఏర్పాట్లు మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ రాష్ట్రంలో రూ.318 కోట్ల ఖర్చుకు ఆదేశాలు
రెజ్లింగ్ రైజింగ్
ప్రియామాలిక్కు గోల్డ్ మెడల్ ప్రపంచకేడెట్ చాంపియన్‌షిప్‌లో సత్తా బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న వర్ష
రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ పై కేసు
అల్లూరి ట్రస్ట్ లెక్కలో చీట్ చేశారని ఫిర్యాదు కోర్టు ఆదేశాలతో నమోదు