CATEGORIES
Categorías
రూ. 5.73 కోట్ల గోల్డ్ పట్టివేత..
మిర్యాలగూడ నుంచి వరంగల్కు తరలిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసిన పోలీసులు..
అడ్డంగా దొరికిన వ్యాపార ఉపాధ్యాయుడు
-సామాజిక మాధ్యమాల్లో వ్యాపార ప్రకటనలు - కాపాడే యత్నంలో మండల విద్యాధికారి -విచారణ సాగతీతకు ముడుపులే కారణమా - జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వేటు వేయాల్సిందే
అక్రమార్కులు ఎంతటివారైనా..విడిచిపెట్టం
• తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి ల • రాష్ట్రంలో ఊహించని విధంగా పరిమళాలు వెదజల్లుతున్న కలుపు మొక్కలు.. • కేసీఆర్ నాటిన కలుపు, గంజాయి మొక్కలన్నింటిని ఏరిపారేస్తున్నాం..
నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ..
1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు
తెలంగాణలో వడగండ్ల వానలు
ఐదు రోజుల పాటు వర్ష సూచన నేడు హైదరాబాద్లో వర్షాలు కురిసే అవకాశం..
ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీశ్ రావు
• ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత భర్త అనిల్!
వికసిత్ భారత్..వికసిత్ ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం
• ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 1.25 కోట్ల మందికి పైగా పేదలు ఉచిత చికిత్స పొందారు.. • ఎన్టీఆర్ రూ.100 వెండి నాణెం విడుదల చేసిన ఘనత ఎన్డీయేదే.. • దేశ నాయకులను గౌరవించేది బీజేపీ మాత్రమే..
బీఆర్ఎస్కు భారీ షాక్....
• ఒకేసారీ గంటల వ్యవధిలో పార్టీని వీడిన ముగ్గురు కీలక నేతలు • బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన దానం, ఎంపీ రంజిత్ రెడ్డి.. • రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్,ఎంపీ రంజిత్రెడ్డి..
ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ కొత్త యాప్
అభ్యర్థుల నేర చరిత్ర వివరాలతో తీసుకొచ్చిన ఈసీ 'కేవైసీ' పేరుతో లాంచ్ చేసిన సీఈసీ రాజీవ్ కుమార్ అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని వెల్లడి
కేజీవాల్కు మరో సారి..
ఢిల్లీ సీఎంకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేసిన ఈడీ
బహుళ అంతస్థులకు అనుమతులు ఇవ్వొద్దు
జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్కు కొండల్ రెడ్డి వినతి
ఆర్ అండ్ డి కార్పొరేషన్ చైర్మన్ నియమితులైన మల్రెడ్డి రామ్ రెడ్డి
తెలంగాణ ఆర్ అండ్ డి కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియ మితులైనమల్రెడ్డి రామిరెడ్డి.
42వ సారి టైటిల్ కైవసం చేసుకున్న 'ముంబయి'..!
తాజాగా జరుగుతున్న 2024 రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ పై ముంబయి ఘన విజయం సాధించింది.
పేటీఎంకు బిగ్ రిలీఫ్..
యూపీఐ లావాదేవీలకు ఓకేనన్న ఎన్పీసీఐ.. షరతులు వర్తిస్తాయ్..!
ఈ సారి గెలుపు మాదే..!
• కేసీఆర్ పై వ్యతిరేకత ఉందన్నది అవాస్తవం • బీఆర్ఎస్ పార్టీపై అసత్యపు ప్రచారాలు • చేవెళ్ల సీటును కేటాయించడం పట్ల హర్షాతిరేకలు
మహిళా రూపంలో మహమ్మారి..
ఎంఎన్ ఇంచార్జ్ జయలత చేస్తున్న అవినీతి లీలలు
టీఎస్ నుంచి టీజీ
• టీజీ పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉంది.. • నేటినుంచి అమల్లోకి.. వాహన రిజిస్ట్రేషన్లు అన్ని టీజీగానే • వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్
మరో రెండు రోజుల గడువు
గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించిన టీఎస్ పీఎస్సీ రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్
కల్వకుంట్ల కన్నారావు కన్నుపడితే కబ్జానే..
• బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డుబెట్టుకొని అందినకాడికి దోచుకునుడే • కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు నైజం ఇదేనా?
టెట్ కు గ్రీన్ సిగ్నల్
• డీఎస్సీ కంటే ముందుగానే పరీక్ష • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కార్ • మూడు లక్షల మందికి ప్రయోజనం
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా మరో ఇద్దరు
• ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీలో ఆమోదం • జ్ఞానేష్ కుమార్, సుఖీర్ సింగ్ సంధులు
2029లో జమిలి ఎన్నికలు..?
• రాష్ట్రపతి ముర్ముకు చేరిన జమిలి వివరాలు • 18,629 పేజీల నివేదిక అందచేసిన కోవింద్
నేడు తెలంగాణకు ప్రధాని మోదీ రాక
• మల్కాజిగిరిలో రోడ్ షో నిర్వహించనున్న ప్రధాని • మల్కాజిగిరి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
వెనక్కి తగ్గేదేలే...
• సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు • ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్న హోంమంత్రి
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
చరిత్రలో నేడు
మార్చి 15 2024
వికారాబాద్ లో వెలిసిన పీఎం మెడికల్ స్టోర్
50 నుండి 90 శాతం వరకు తగ్గింపు ధరలతో నాణ్యమైన మందులు
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ధీమాగా పార్టీలు
• ఎవరికి వారు డబుల్ డిజిట్ సాధించాలని తాపత్రయం • పార్టీలపరంగా డబుల్ డిజిట్ కొట్టే అదృష్టవంతులు ఎవరరో? • తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పార్టీ కూడా డబుల్ డిజిట్ కోసం ప్రయత్నం..
అబద్ధాలు, అభూత కల్పనలతో మభ్యపెట్టే యత్నం
• సమాజం ఛీత్కరించినా కేసీఆర్కు బుద్దిరాలేదు.. • కేంద్రం నిధులిస్తే పక్కదారి పట్టించిన ఘనుడు
ఆవార్తల్లో వాస్తవం లేదు
నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అమిత్ షా ను కలవలేదు.. కేసీఆర్తో భేటీ అనంతరం మీడియాతో ఆరూరి రమేశ్ వెల్లడి