CATEGORIES
Categorías
బండి సంజయ్ నోరు జాగ్రత్త
• నీ దిగజారుడు మాటలకు క్షమాపణ చెప్పు • పొన్నంని అనే దమ్ము ధైర్యం లేకే తల్లిని దూషించి నీ పరువు తీసుకున్నావ్ • మాతృ మూర్తులనే అవమాన పరుస్తావా ఇదేనా నీ సంస్కారం
యాదాద్రి కాదు..యాదగిరిగుట్టనే
కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్న
కమలం తొలిజాబితా
మొదటి జాబితాను ప్రకటించిన బీజేపీ నేత ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే
త్వరలో ఇందిరమ్మ ఇళ్లు
• సొంత జాగా ఉంటే ఐదులక్షలు • జాగా లేనివారికి భూమితో పాటు ఐదులక్షలు
టీఎస్ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డుల పంట
• హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ సజ్జనార్
అంగన్వాడీల్లో సిసి కెమెరాల ఏర్పాటు
పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చర్యలు అధికారులతో సవిరీక్షలో సిఎం రేవంత్ ఆదేశాలు
భారీగా సీఐల బదిలీలు
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో సీఐలకు భారీగా స్థానచలనం జరిగింది.
విద్య పేరుతో ఇంత వ్యాపారమా..?
• నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా.. • నిజాలు రాస్తే.. “ఆదాబ్\" పై బురదజల్లే ప్రయత్నం
నిమిషం సడలింపు
5 నిమిషాల గ్రేస్ పీరియడ్కు ఇంటర్ బోర్డు నిర్ణయం
రామేశ్వరం కేఫ్ పేలిన బాంబు
• బెంగళూరులో భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ ప్రజలు • ముగ్గురు కేఫ్ సిబ్బందికి గాయాలు
బొందలగడ్డగా కెసిఆర్ మానసపుత్రిక
• దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేయ్ నేను నల్లగొండలో రాజీనామా చేసి వస్తా
పగ ఉంటే మాపై కక్ష తీర్చుకోండి
• రైతులను మాత్రం కాపాడండి • మేడిగడ్డలో చిన్న సమస్య ఏర్పడింది
అప్రూవర్గా రాఘవ
• అవకాశం ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు • ఈడీ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మాగుంట రాఘవ
ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో 12.5 శాతం గ్రోత్..
ఇంగ్లండ్ జరుగుతున్నఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.
రోహిత్ శర్మలోని ప్రతిభను చూసి కెప్టెన్ గా ఎంపిక చేశాను
ఇంగ్లండ్ జరుగుతున్నఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.
త్వరలో రైతు, ఎడ్యుకేషన్ కమిషన్లు..
విద్యావిధానంపై కమిషన్ నిర్ణయం అఖిలపక్షంలో చర్చించి కౌలురైతులకు చేయూత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం
ఆదాబ్ హైదరాబాద్ కథనాలకు స్పందన
నాగారం సర్వేనెంబర్ 291/4 లోని ప్రభుత్వ భూమిలో జీవో నెంబర్ 59 ద్వారా అక్రమ పద్ధతులలో క్రమబద్ధీకరించిన ఖాళీ స్థలాలపై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ప్రచురితమైతున్న వరుస కథనాలకు కీసర మండల రెవెన్యూ అధికారులు స్పందించారు.
నిరు పేదలకు వరం 'గృహజ్యోతి' పథకం
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్రెడ్డి
పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం..
- పిల్లలకు తగినంత సమయం కెటాయించాలి.. -పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం..
చరిత్రలో నేడు
మార్చి 02 2024
లాస్యనందిత రోడ్డు ప్రమాదం
టిప్పర్ను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు
రాడిసన్ డ్రగ్స్ కేసు
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.
డాక్టర్ సి. హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ ఎచివర్స్ అవార్డు ప్రధానం
వైద్యరంగంలో విశిష్ట సేవలను అందిస్తున్నం దుకు గాను మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సిహెచ్ భద్ర రెడ్డికి ఇంటర్ ఆక్టివ్ ఫారం ఆన్ ఇండియన్ ఎకానమీ సంస్థ ఇండియన్ ఎచివర్స్ అవార్డు తో సత్కరించింది.
పీఎస్ఎల్లో కలకలం..
ఒకే జట్టులో 13 మంది ప్లేయర్లకు ఫుడ్ పాయిజన్..
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ డిపార్చర్ లో మరో అద్భుతమైన లాంచ్ను ప్రారంభించిన ఎన్కాల్మ్
దేశంలోని విమానాశ్రయాల్లో ఆతిధ్యం, విలాసవంతమైన సౌకర్య అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఎన్ కాల్మ్ హాస్పిటాలిటీ ఇంకా చెప్పాలంటే ఎన్ కాల్క్ హాస్పిటాలిటీ ఆతిధ్యం, విలాసవంతమైన సౌకర్యం అనే పదాలకు పర్యాయపదంగా మారింది.
యుఎస్ సోయాబిన్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ భారతదేశంలో సోయా ఎక్సలెన్స్ సెంటర్ను ప్రారంభించింది
నిర్మాణ నైపుణ్యం, సామర్థ్యం, నెట్వర్క్, భారతీయ వ్యవసాయ వ్యాపారంలో ఆర్ధిక అవకాశాలను సృష్టించడం..
రంగారెడ్డి జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో దొంగతనాలేంటీ?
• చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగతనం ఎలా జరిగిందో? • దొంగతనం జరగడంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా! • ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రక్షణపై పలు అనుమానాలు
నిరాశపర్చిన మెగా డీఎస్సీ
4 లక్షల మందికి 11,062 పోస్టుల నియామకమా? బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్
• బీజేపీలో చేరిన నాగర్కర్నూల్ ఎంపీ రాములు • కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ నేతలు
మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
• మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి.. • శంతను రాయిని కోరిన డీప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ..