CATEGORIES
Categorías
టిక్ టాక్: మీ డేటా డౌన్ లోడ్? చేసుకోవాలంటే?
ఈ ఆశ్రమం.. మానవతకు ఆశ్రయం!
బాబ్లీ గేట్ల ఎత్తివేత - తెలంగాణలోకి గోదావరి వరద
మహారాష్ట్రలో బాబ్లీ గేట్లను ఎత్తారు. ఏటా ఒప్పందం మేరకు జులై1న గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులతున్నారు.
సరిహద్దులో మొహరించిన యుద్ధట్యాంకులు, విమానాలు
అత్యంత వేగంగా యుద్ధ సామాగ్రిని తూర్పు లద్దాఫ్ కు తరలిస్తున్న భారత్
టిక్ టాక్: మీ డేటా డౌన్ లోడ్? చేసుకోవాలంటే?
చైనాతో ఉద్రిక్తతల నడుమ టిక్ టాక్ సహా 59 యాప్ను ఇండియా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు జాగ్రత్త
న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్ ఎటెన్షనన్ను ఇన్ స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటర్నెట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సిఈఆర్ టీ-ఇన్) ఇంటర్నెట్ వినియోగదారులకు సూచించింది.
రోగ నిరోధక శక్తిని పెంచే స్వీట్ వచ్చేసింది..
మిఠాయిలను అమితంగా ఇష్టపడే బెంగాలీలకు మరో 'స్వీట్' న్యూస్.
డిజిటల్ స్ట్రెస్ కు దూరంగా
ఫేస్ బుక్ లో ఫొటోలకు ఎన్ని లైక్స్ వచ్చాయి, అసలెన్ని కామెంట్స్ వస్తున్నాయి అని పదే పదే చూసుకోవటం..
సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధాన్మాదాన్నా?
ఇప్పట్లో వాటికి దూరం..
హోంమంత్రి మహమూఝలీకి కరోనా పాజిటివ్
నిలకడగా ఆరోగ్యం
గొర్రెలకు,మేకలకు శ్వాసకోషవ్యాధి
కాపరికి కరోనా..అనుమానంతో జంతువులకూ క్వారంటైన్
మత్తుకు జగత్తు బానిస అవుతుందా !
నామాలతో చలామణీ అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారాలు, దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని గడిస్తుంటే, యువత వాటిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది.
కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పొడగింపు
కేంద్రం కీలక మార్గదర్శకాలు
కళ్ల ముందు హత్య: పరారైన పోలీసులు
కళ? ఎదుటే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవుతుంటే కాపాడాల్సిన పోలీసులు భయంతో పరుగులు పెట్టారు.
కరోనా: వచ్చేవారం చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందం
వచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాలో పర్యటించనుంది.
ఆన్లైన్ క్లాసుల వైపు ప్రైవేటు యాజమాన్యాల మొగ్గు
కరోనా లా డౌన్ కారణంగా గత విద్యాసంవత్సరం చివరలో మూతపడిన పాఠశాలలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు.
ఆర్థిక సంస్కరణల పితామహునికి వందేళ్లు
బహుభాషా కోవిదుడు , అపర చాణక్యుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, పాత్రికేయుడు , సా సాహితీవేత్త, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒడిదొడుకులు లేకుండా పూర్తి కాలం పాటు నడిపిన ఘనుడు, ఎల్ పీ జి సృష్టికర్త , ఇలా ఎన్నో పేర్లు సొంతం చేసుకున్న మన తెలుగు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహ రావు ( పీవీ ) వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు జన్మించాడు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్యమొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి, మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడం జరిగింది. ఇతని విద్యాభ్యాసం ఉస్మానియా యూనివర్సిటీ మరియు నాగపూర్ విశ్వవిద్యాలయం లో కొనసాగింది.
ఆక్స్ఫర్డ్ పైనే ఆశలు...తుది దశకు 'టీకా
కరోనా వైరస్ కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న టీకా తుది దశకు చేరింది.
అలసటగా ఉంటోందా?
కొందరు ఎప్పుడు అలసటగా ఫీలవుతుంటా రు. నీరసంగా ఉంటారు. దానికి కారణం లింఫాటిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయక పోవడమేనని అంటున్నారు వైద్యులు.
అలాక్-2: విద్యా సంస్థలు, మెట్రో బంద్!
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) కల్లోలంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన విషయం విదితమే.
భారత ఐటీపై హెచ్ 1 వీసాల రద్దు ప్రభావం?
భారతీయులకు ఇతర వీసాలతోపాటు హెచ్1బీ వీసాలను అమెరికా రెండేళ్లపాటు రద్దు చేయడంతో భారత్ కు చెందిన 200 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురయింది. భారత ఐటీ పరిశ్రమకు 70 శాతం రెవెన్యూ ఒక్క ఉత్తర అమెరికా ప్రాంతం నుంచే రావడం అందుకు కారణం.
జియో సిమ్ యాడ్: షారుఖ్ స్థానంలో అక్షయ్?!
“జియో సిమ్ యాడ్ నుంచి షారుఖ్ ఖాన్ ను తొలగించాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?”...
భారత్-చైనా ఘర్షణలో మరో జవాను వీరమరణం
భారత్-చైనా మధ్య గల్వాన్ లోయ ఈ నెల 15న జరిగిన సరిహద్దు సైనిక ఘర్షణకు సంబంధించి మరో జవాను అమరుడయ్యారు.
సరిహద్దులో మళ్లీ బలగాల మొహరింపు
ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తన బలగాలను మోహరిస్తున్న చైనాకు అదే రీతిలో సమాధానం చెప్పాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 3,488 కి.మి వాస్తవా ధీన రేఖ (ఎస్ఏసీ) వెంబడి భారత్ కూడా భారీగా సైన్యాన్ని తరలించా లని నిర్ణయించినట్లు సమాచారం.
సీజనల్ వ్యాధుల నుంచి రక్షించే శక్తివంతమైన ఆహారాలు..!
వర్షాకాలం వచ్చేసింది. ఎప్పటిలాగే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో హాస్పిటల్కు వెళ్తున్నారు. సాధారణంగా ఇలాంటి సీజనల్ వ్యాధులు మనలో శరీర రోగ నిరోధక శక్తి లోపించడం వల్లే వస్తుంటాయి. పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నప్పటికీ బయట తిరిగినప్పుడు మన శరీర రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా ఈ సీజన్లో తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు కింద సూచించిన ఆహారాలను తీసుకుంటే చాలు. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా రోగ పటిష్టమవ్వాలంటే ఏమేం ఆహారాలను రోజూ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
సీబీఎస్ఈ పరీక్షలు రద్దు
పెండింగ్ లో ఉన్న సీబీఎస్ఈ 12వ, పదవ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, సీబీఎస్ఈ బోర్డు..
ఎంఎస్ ధోనీ సాంగ్ నం7..కమింగ్ స్పూన్
వెల్లడించిన సీఎస్కే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో
తెలుగు ప్రజలకు ఫ్లిప్ కార్ట్ శుభవార్త
ఈ- కామర్స్ దిగ్గజం ఫిప్ కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు ఫ్లిప్ కార్ట్ శుభవార్త తెలిపింది.
తెలంగాణలో కొత్తగా 891 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో బుధవారం 891 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
రాజస్తాన్లో మిడతల దండు
దేశంలో ఒక పక్క కరోనా కేసులు విజృంభిస్తుంటే ఉత్తరాది రాష్ట్రాలను కరోనాతో పాటు, మిడతల దండు కూడా భయాందోళనలకు గురి చేస్తోంది.
హైదరాబాద్ దష్ప్రచారం ఆపండి
లక్షణాల లుంటేనే కరోనా పరీక్షలు చేయండిప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి ఈటల రాజేందర్ హితవు