CATEGORIES
Categorías
ప్రైవేటు ఆన్లైన్ విద్యకు అనుమతివ్వలేదు
ఆన్లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
సోనూ సూద్ మరోసారి ఉదారత
విలక్షణ నటుడు సోనూ సూద్ (46) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
భలే పండు... బొప్పాయి!
ఈ కరోనా కాలంలో అందరికీ రోగనిరోధకశక్తి పై అవగాహన కలిగింది. శరీరానికి ఇమ్యూనిటీ అవసరం ఎంతో తెలిసొచ్చింది. అయితే మందులతోనో కాకుండా... మనం రోజూ తీసుకొనే ఆహారం ద్వారానే రోగనిరోధకశక్తిని మెరుగుపరుచుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. ఆ మెనూలో బొప్పాయి పండు ఉంటే... అది వైరస్ల నుంచే కాదు... మరెన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతుందని మీకు తెలుసా?
యాంటీబాడీస్ ఢమాల్..
కరోనా వైరస్ మహమ్మారితో బాధలు 'డుతున్న ప్రపంచానికి కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు మరో షాకింగ్ వార్త చెప్పారు! కొవిడ్-19ను ఎదు ర్కొనేందుకు శరీరంలో తయారైన రోగనిరోధక శక్తి కొన్ని నెలల్లోనే మా యం అవుతోందట.
కూల్చివేత 15వరకు కు ఆపండి
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15 వరకు స్టే పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాజ భవన్లో కరోనా కలకలం..
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రాజ్ భవనకు చేరింది. రాజ్ భవన్లో 28 మంది పోలీసులకు కరోనా పాజి టివ్ నిర్ధారణ అయ్యింది.
రాజస్థాన్లో అసమ్మతి
నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం.. రంగంలోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు
కరోనా డ్రగ్స్ : ఆధార్ తప్పనిసరి!
రోనా వైరస్ రోగులకు సిఫార్సు చేసే ఔషధాల కొరతను నివారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడానికి తొందరలేదు
అందుకు నేనింకా చిన్నవాడినే : బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
ఆనకట్ట కుంగుబాటుకు కారణమేమిటి?
మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ ఆనకట్ట మధ్యభాగంలో ఒకచోట కుంగిపోవడానికి గల కారణాలను ఇంతవరకు ఇంజనీరింగ్ నిపుణులు విశ్లేషించలేకపోయారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
వాస్తవాలను సమాధి చేసేందుకే ఎన్కౌంటర్
యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌం టర్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చైనీస్ యాప్స్ కి మరో షాక్
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య 59 చైనీస్ యాప్స్ పై కేంద్రం నిషేదం విధించిన సంగతి తెలిసిందే.
పది రోజులుగా ప్రాజెక్టుకు వస్తున్న వరద
ఎగువ నుంచి ఆశించిన మేర వరద నీరు వస్తుందనే అంచనాల మేరకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు అధికారులు ఇప్పటికే పంపింగ్ మొదలు పెట్టారు.
గ్రీన్లాండియా ఛాలెంజ్ ను స్వీకరించిన అక్కినేని సమంత
ను స్వీకరించిన అక్కినేని సమంతరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది.
గాలి ద్వారా వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లోనే ..
కరోనా వైరస్ గాలిద్వారా వ్యాపిస్తోందన్న వాదన గత కొన్నిరోజులుగా మొదలైన విషయం తెలిసిందే.
చురుకుదనానికి చిట్కా
ఒక్కోసారి ఏం చేసినా విసుగ్గా అనిపిస్తుంది. ఏ పనీ ఎంతకీ ముందుకు కదలదు. దీనికి కారణం ఒత్తిడే కావొచ్చు. దాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముందు మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అవెలాంటివంటే...
నటి కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్
సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు ఎంతోమంది. కరోనా బారిన పడుతున్నారు.
ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ.లక్ష!!
ఓవైపు ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే.. మరోవైపు కొందరు ఆక్సిజన్ సిలిండర్ల దందాకు తెరలేపారు.
కరోనా: యూపీ సర్కార్ కీలక నిర్ణయం
కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
'రెమ్ డెసివిర్ ద్వారా మరణాల సంఖ్య తగ్గే అవకాశం
హెటిరో ఫార్మా తయారుచేసిన యాంటి వైరల్ రెమ్ డెసివిర్ మందు కరోనా మరణాలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో తేలిందని గిలియడ్ సైన్సెస్ సంస్థ శుక్రవారం తెలిపింది.
'వర్క్ ఫ్రం హెటల్'కు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ 'వర్క్ ఫ్రం హోటల్'... కొత్త విధానానికి ఇప్పుడు వివిధ రంగాల నుంచి స్పందన లభిస్తోంది.
బస్సును ఆపేసి అంధుడికి సాయపడ్డ మహిళ
గజిబిజి పరుగుల జీవితంలో మనకోసం మనం ఆలోచించుకునే సమయమే దొరకట్లేదు.
మడమల్లో పగుళ్లా!
చలికాలం వస్తోందంటే కొంతమందికి అది ఒక పీడకలలాగే అనిపిస్తుంది.
వన్ ప్లేట్ 'మాస్క్ పరోటా' ప్లీజ్..
ఫొటో చూడగానే కొంత ఆశ్చర్యం, మరికొంత సందేహం కలుగుతోందా?.. కానీ, మీరు అవునన్నా, కాదన్నా అది మాస్కే.
విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా జనం
కరోనా నేపథ్యంలో మొదట్లో లాక్ డౌన్ సంద ర్భంగా చేతిలో శానిటైజర్లు, ముఖాలకు మాస్కులు ధరించి భౌతిక దూరం నిబంధనలు కచ్చితంగా పాటించిన జనం క్రమేపీ లా డౌన్ ఎత్తివేతతో షరామామూలే అన్నట్లు పూర్వపు స్థితిలోకి వచ్చేశారు.
ఇమ్యూనిటీ బూస్టర్లు ఇవి!
ఇది వర్షాకాలం. వైరల్ జ్వరాలు, ఇన్ ఫెక్షన్లు దాడి చేసే కాలం. వీటి బారిన పడకూడదంటే మన శరీరంలో బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉండాలి. ఏ మందులతోనో కాకుండా రోజూ తీసుకొనే ఆహారం ద్వారానే దీన్ని పొందడం ఉత్తమం. బాదంపప్పు, యోగర్ట్, పసుపు... ఈ మూడింటినీ మీ మెనూలో చేర్చుకొంటే అవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయంటున్నారు వైద్య నిపుణులు.
ఇప్పట్లో ధోనికి రిటైర్మెంట్ ఆలోచన లేదు
ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ధోని మేనేజర్
అమ్మకానికి బీఎస్ఎల్
కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది.
చూస్తుండగానే.. నడిరోడ్డుపై యువకుడి మృతి
ఈసీఐఎల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
బియ్యప్పిండి పూత.. ముఖానికి కళ!
కొన్ని పూతలు చర్మాన్ని మృదువుగా మార్చడమే కాదు.. చల్లదనాన్ని అందిస్తాయి.