CATEGORIES
Categorías
ఉదయం పెళ్లి..రాత్రి జైలుకు
పెళ్లంటే నూరేళ్ల పంట. స్త్రీ, పురుషులు ఒకరి కోసం ఒకరుగా కలిసిమెలసి పండించుకోవాల్సిన నిండైన జీవితం.
ఆన్లైన్ తరగతులపై మార్గదర్శకాలు విడుదల
డిజిటల్ తరగతులకు తల్లిదండ్రులు సహకరించాలి
వినియోగించని భూములు వెనక్కు తీసుకోండి
అధికారులను ఆదేశించిన మంత్రి కేటీఆర్
అvక్-4లో కేంద్రం అనుమతించేవి ఇవే..!
అ లాక్-4లో కేంద్ర అనుమతించే సర్వీసుల్లో లోకల్ రైళ్లు, మెట్రో సేవలు, ఆడిటోరియంలు, సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు ఉండే అవకాశాలున్నాయి.
హర్యాణా సీఎంకు కరోనా పాజిటివ్..
దేశంలో కరోనాకు ప్రముఖులు గుం వుతున్నారు. హర్యాన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా బారిన పడగా, కరోనాతో కేంద్రమం త్రి శ్రీపాదనాయక్ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇకపోతే కరోనా రోగుల సంఖ్య 31,24,391 కు పెరిగింది.
రాష్ట్రంలో కొత్తగా 1842 కరోనా పాజిటివ్ కేసులు
మొత్తం లక్ష దాటిన కేసుల సంఖ్య
సుందిల్ల వద్ద.. చేపల పంట..
తెలంగాణ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షా లకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి.
చేనేత కళకు చేయూత
అంకితభావం ఉంటే ఏదీ అడ్డుకాదంటున్నారు హరియాణా యువతి ఆస్థా రీతూ గార్గ్. ఆమె అనూహ్యంగా స్టార్టప్ ప్రారంభించినా... లోతుపాతులన్నీ తెలుసుకొని విజయం సాధించారు. అంతేకాదు, కళకు చేయూతనివ్వడంతో పాటు వందమందికి పని కల్పిస్తున్నారు.
ఇల్లు... మరింత ఆహ్లాదంగా
కొవిడ్-19' వ్యాప్తి తరువాత ప్రజలు ఇంట్లో గడిపే సమయం ఎక్కువైంది. ఒకవైపు ఇంటి పనులూ, మరోవైపు ఇంట్లోనే ఆఫీసు పనులూ చక్కబెట్టుకోవడంతో చాలామంది సతమతమవుతున్నారు.
వాట్సాప్: కెమెరా షార్కట్, కొత రింగ్టన్
అందరితో టచ్ లో ఉండాలంటే సోషల్ మీడియాను ఫాలో అవాల్సిందే.
రుణం ఇప్పిస్తామని రిజిస్ట్రేషనే మార్చారు
ఆ రైతు నిరాక్షరాస్యతను వారు క్యాష్ చేసుకున్నారు. రూ. 3లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికి అతడి భూమి రిజిస్ట్రేషన్ నే మార్చేశారు.
చైనా మళ్లీ కవ్వింపు చర్యలు
దక్షిణ చైనా సముద్రంలో బాంబర్ విమానాల మోహరింపు
ఇళ్ల ధరలకు రెక్కలు!
మహానగరం పరిధిలో ఇండిపెండెంట్ గృహాల ధరలు ఇటీవలికాలంలో అమాంతం పెరిగాయి.
ఆన్లైన్ విద్యపై ఎసీఈఆర్టీ సర్వే చెప్పిన నిజాలు
ఆన్లైన్ విద్యపై ఎసీఈఆర్టీ సర్వే చెప్పిన నిజాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటించిన కేంద్రం
ప్రథమ స్థానం దక్కించుకున్న ఇండోర్. విజయవాడకు నాలుగు, విశాఖకు తొమ్మిది ర్యాంకులు
నేను క్షమాపణ చెప్పను
చెబితే ధిక్కరణకు పాల్పడినట్టే.. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్
కుదుటపడుతున్న మన హైదరాబాద్
తగ్గిన కోవిడ్ హైరానా. నగరం నాలాల్లో 'కరోనా'
ఆ మూగ మనసులకు.. మాటలు నేర్పుతున్నారు!
వారిదో నిశ్శబ్ద లోకం. అమ్మ తెలుసు... నాన్న తెలుసు... అయినా వాళ్లని నోరు తెరచి పిలవలేరు కళ్ల ముందు జరుగుతున్నవన్నీ అర్థం అవుతాయి.. ఏదీ పెదవి విప్పి చెప్పలేరు. సైగతోనే వారి భాష. కళ్లతోనే వారి భావం..! ఆ చిన్నారులు బధిరులని తెలియగానే.. 'అయ్యో దేవుడా..! ఏమయింది నా | బంగారానికి!!' అని మథనపడే వందలాది కుటుంబాల్లో ఆనందాలు పూయిస్తున్నారు ఆ మహిళలు తితిదే ఆధ్వర్యంలోని శ్రవణం ప్రాజెక్టు పాఠశాల తరఫున పసినాలుకలపై పలుకు తేనెల కురిపిస్తున్నారు!
విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం..
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.
కాశ్మీర్ నుంచి కేంద్ర బలగాలు వెనక్కు
కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం
చూస్తుండగానే ముదిరిన ఫేస్బుక్ వివాదం
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లమంది వినియోగ దారులతో అగ్రస్థానంలో వున్న ఆ సంస్థ భారత్ కార్యకలాపాల గురించి ఆరోపణలు వచ్చిన వెంటనే దాని నిర్వాహకులు తగిన వివరణ ఇచ్చివుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు.
కరోనా నియంత్రణకు హెర్డ్ ఇమ్యూనిటీ పరిష్కారం కాదు
మరోసారి హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్రంలో రూ.1350 కోట్ల పెట్టుబడితో ఈస్టర్ కంపెనీ ఏర్పాటు
వెల్లడించిన మంత్రి కే.తారకరామారావు
ఆమెది... ఓ చరిత్ర!
తాను ఎంచుకున్న రంగంలో తనదైన ముద్ర వేశారు. మైలవరం నుంచి అమెరికా వరకూ సాగిన మన తెలుగు మహిళ పయనం అక్షరాలా ఆసక్తిదాయకం.
80 నిమిషాల్లో 560 కి.మీ ప్రయాణం
రాంగోపాల్ పేట్: పుణేలోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లంగ్స్ (ఊపిరితిత్తులు) సేకరించారు... అవి అక్క డి నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్పోర్టుకు.. అక్కడి నుంచి మినిస్టర్ రోడ్ లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి.
సూపర్ స్పెషల్ దోపిడి
కనికరంలేని కార్పోరేట్లు
ఎర్రకోట సాక్షిగా...!
సైన్యంలో మూడు తరాల వారసత్వమున్న కుటుంబం ఆమెది.
టీకాపై భిన్నాభిప్రాయాలు
ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో టీకా వచ్చే అవకాశం
ఉమ్మితో కరోనా టెస్టు..
'సలైవాడైరెక్ట్' విధానానికి ఎఫ్ డీఏ అనుమతి