CATEGORIES
Categorías
ఫ్రంట్ వారియను ఆదుకోండి
మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన డాక్టర్ల సంఘాలు
భారత్-చైనా సరిహద్దుల్ని ఖచ్చితంగా నిర్ణయించలేదు
అందుకే భారత్ తో నిరంతరం వివాదాలు తలెత్తే అవకాశం. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం
కరోనా పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఇవాళ జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
కఫీల్ఖానను విడుదల చేయండి
ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయి . తీర్పు వెలువరించిన అలహాబాద్ హైకోర్టు
మరిన్ని మెరుగులు తప్పవు
గోల్డ్ డిపాజిట్ పథకం (జీడీఎస)లో మరిన్ని మార్పులు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఆకర్షణీయంగా లేకపోవడం వల్లే ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పథకం నీరుగారి పోయిందని ఆభరణాలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేజీ ఈపీసీ) పేర్కొంది. దేశంలో ప్రజలు, ఆలయాలు, ఇతర సంస్థల వద్ద దాదాపు 24,000 టన్నుల పసిడి నిల్వలున్నట్టు అంచనా.
బిగ్ బాసకు హ్యాండ్ ఇచ్చిన రఘు మాస్టర్!
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.
ఓట్స్ ఈజీగా!
ఫిట్నెస్ కోసం ప్రయత్నించే వాళ్లకు బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తినాలని సూచిస్తుంటారు. చాలామంది.
అమెరికాలో మళ్లీ జాతిదురహంకారం
జాతి వ్యతిరేక నిరసనలు హింసాత్మకం. ఆందోళనలను వ్యతిరేకిస్తున్న వర్గంలో ఒకరు మృతి
పనిచేయని 'మస్కీట్' మంత్రం
సహజంగా పల్లె ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు.. నగరాల్లోని ప్రజల్లో సామాజిక చైతన్యం కాస్త ఎక్కువే.
సోయా వల్ల పురుషులకు ముప్పే!
పురుషుల వీర్యం ద్వారా స్త్రీలు గర్భం దాల్చుతారేనది జనమెరిగిన సత్యం.
కోవిడ్ టెస్టుల్లో..అమెరికాలో అనిశ్చితి
సీడీసీ నిర్ణయాన్ని తప్పుపడుతున్న అమెరికా మెజారిటీ రాష్ట్రాలు..!
కోవిడ్ ఎఫెక్ట్.. ఇప్పుడు జనాభా లెక్కలు సాధ్యం కాదు..
దేశంలో కరోనా కారణంగా వాయిదా పడిన మొదటి విడత జనగణన, జాతీ య జనాభా పట్టిక (ఎస్వీఆర్) ఈ ఏడాదిలో జరిగే సూచనలు కనిపిం చడం లేదు.
కరోనా మరణాల్లో భారత్ మూడోసానం
63వేల మరణాలతో మెక్సికోకు చేరువైన భారత్. 24గంటల్లో 948 మంది మృత్యువాత
లాక్ డౌన్ తో స్వగ్రామాలకు వచ్చిన వలస కూలీలు
ఉపాధి హామీ పథకంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. .గతంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కూలీలు, లాక్డౌన్ సమయంలో స్వగ్రామాలకు తిరిగొచ్చారు..
వంట తొందరగా అవ్వాలంటే...
ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తొందరగా వంట పని పూర్తి చేసి, బయట పడాలనుకుంటాం. కానీ ఎంత అనుకున్నా వంట అయ్యే సరికి ఎక్కువ సమయం అవుతుంది. అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే తొందరగా వంట చేసేయొచ్చు. అవేమిటంటే...
రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం
బాలీవుట్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్రవారం తొలిసారిగా సీబీఐ ముందు హాజరైంది. సీబీఐ ఆమెను 10 గంటలపాటు విచారించింది.
పారదర్శక పాలనకే ఈ-ఆఫీస్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పారదర్శక పాలన సాగుతోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఈఆఫీసు విధానం అమలులోకి వచ్చింది.
ప్రతీరోజూ 50వేల టెస్టులు చేస్తున్నాం
ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాద్దు -వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల
లసిత్ మలింగకే అరుదైన రికార్డు
అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతలు ఎన్నో ఉన్నాయి.
ఆత్మస్థయిర్యాన్ని అందిస్తున్నాం!
ప్రేమ విఫలమైందా... తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా.. ఎవ్వరూ మిమ్మల్ని ప్రేమించడంలేదని ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారా.. కరోనా లాంటి విపత్తులతో భయంగా ఉందా.. ఇలాంటి భయాలున్న వారిని ఆదుకుని, వారికి చేయూతను అందించే ఆపన్నహస్తం... ఆత్మీయ నేస్తం... రోష్నీ! "కరోనా ఎవ్వరినీ నిద్రపోనివ్వడం లేదు.
రాష్ట్రంలో కొత్తగా 2795 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
స్కూళ్లలో విధులకు హాజరుకానున్న ఉపాధ్యాయులు
కరోనా నేపథ్యంలో ఐదు నెలలుగా మూసి ఉన్న పాఠశాలలు ఈనెల 27వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి.
మొహర్రంకు సుప్రీం నో..
మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే బహిరంగ ఊరేగింపులకు సు ప్రీం అనుమతి నిరాకరించింది.
ప్రైవేటు పాఠశాలలకు కళ్లెం వేయాలి
ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు
ప్రమాదకరంగా బయోమెడికల్ వేస్టేజ్ ప్లాంట్
తల్లాడ మండలం గోపాలపేటలో నిర్మించిన బయోమెడికల్ వేస్టేజీ ప్లాంట్ ప్రమాదకరంగా మారింది.
టెస్టులు పెంచారు.. కేసులూ పెరిగాయి
రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య భారీగా పెంచడం వల్ల దానికనుగుణంగా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ల నియామక ప్రక్రియ వేగవంతం
రేపు ప్రగతిభవన్‌లో సమీక్షించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఆన్లైన్లో పాఠాలు
ఇప్పటి వరకు కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఉపాధ్యాయులు ఇక బడిబాట పట్టనున్నారు.
ఆకులతో కట్టడి చేద్దాం
కరోనా సోకకుండా జాగ్రత్తపడేందుకు మందులే అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలతో కరోనాను కట్టడి చేయొచ్చని అంటున్నారు షాష్టికాహార నిపుణులు. మన తోటలోని ఆకులు.. నిత్యం వాడే ఆకుకూరలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు..
రూ.2 వేల నోటు ముద్రించడంలేదు
వెల్లడించిన ఆర్బీఐ