CATEGORIES
Categorías
వ్యర్థాలతో పోషక జలం!
కుండీల్లో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలకు వంటింట్లోనే సులువుగా పోషక జలాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు.
విమాన ప్రయాణంలో సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
తమిళనాడుకు చెందిన అనేక విద్యార్థి, విద్యార్థినులు రష్యాలోని మాస్కోలో కొన్నేళ్లుగా ఎంబీబీఎస్ వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు.
విద్యాసంవత్సరంపై విధివిధానాలు ప్రకటిస్తాం
ఆన్లైన్ తరగతులు నిషేధించాలని కోరుతూ హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచార ణ జరిగింది.
ప్రముఖ రచయిత్రి సాదియా కన్నుమూత
ప్రముఖ రచయిత, కార్యకర్త సాదియా డెహ్యి క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత బుధవారం తన ఇంటిలో కన్నుమూశారు.
రామాలయం నిర్మాణంతో పర్యాటక రంగానికి ఊపు
అయోధ్యలో రామాలయం నిర్మాణంతో పర్యాటక రంగానికి ఊపు వస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ చెప్పారు.
ఏది క్షేమం?..ఇంటి వైద్యమా.. ఆసుపత్రి వైద్యమా..!!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది.
కోలుకున్నవారి సరికొత్త రికార్డు
డిశ్చార్జిలో మైలురాయి
పెళ్లికి ముందు తెల్చుకోవాల్సిన ప్రశ్నలు
'నువ్వు లేనిదే నేను లేను', 'నువ్వు కనిపించని మరుక్షణం నా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది' అంటూ లెక్కలేనన్ని కవిత్వాలు వల్లించే ఎన్నో ప్రేమ జంటలు కూడా పెళ్లి తర్వాత విడిపోవడమో, కలహాలతోనే కాపురాలను లాగించడమో చేస్తున్నాయి. మ్యారేజ్ బ్యూరోల ద్వారా కుదుర్చుకున్న పెళ్ళిళ్లు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.
అద్వాని హాజరు కాకపోవడంపై యోగి ఏమన్నారంటే?
అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నిజమైందని, సుధీర్ఘ పోరాటం, నిరీక్షణకు తెరపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల పట్టుదల, భక్తి కారణంగానే ఈ చారిత్రక ఘట్టం సాకారమయిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటర్వ్యూలోని ఆయన ఏమన్నారంటే..
బడి తీసేదెప్పుడు?
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను చూస్తుంటే ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు.
మరుభూమిగా బీరుట్..
ఓడరేవులోని గోదాంలో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ వల్లే భారీ పేలుళ్లు
తెలంగాణలో కొత్తగా 1286 కరోనా పాజిటివ్ కేసులు
గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
మానవత్వానికే మచ్చ.. తీరు మారకపోతే అనుమతులు రద్దు
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల హెచ్చరిక
న్యూయార్క్ లో తెలుగు ప్రగతి
షేక్ స్పియర్ సంభాషణలు బ్రిటిష్ వాళ్లే బాగా పలుకుతారా? ఒక తెలుగు అమ్మాయి పలకలేదా?
కరోనాకు అతిచవక మందు వచ్చేసింది
దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి అతి చవకైన ఔషధాన్ని లాంచ్ చేసింది. దేశంలో రోజుకు 50వేల కోవిడ్-19 కేసులు నమోదవుతున్న తరుణంలో ఊరటినిచ్చే వార్తను సన్ ఫార్మా అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానులపై స్టేటస్ కో..
స్టే విధించిన హైకోర్టు..కేసు 14కు వాయిదా
ఈ-సేవలతో మెరుగైన పారదర్శక పాలన
ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం: సిఎస్
ఐసోలేషన్‌లో కేంద్రమంత్రి..
కరోనా మహ్మమారి వల్ల కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నారు.
విదేశీ ప్రయాణికులకు ఊరట
కరోనా లేదని రిపోర్టు అందిస్తే వ్యవస్థాగత క్వారంటైన్ మినహాయింపు
కరోనా పేషెంట్లపట్ల కరుణ చూపండి
కరోనా సోకిన పేషెంట్లపట్ల కరుణ చూపాలని, కోవిడ్ పై ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి కోరారు.
ఆంక్షలు ఎత్తివేత..మద్యం ఇక మామూలే..
రాత్రి 11 గంటలవరకు తెరిచేలా ఆదేశాలు
కరోనాను జయించిన బిగ్ బీ
కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు.
సంపూర్ణ ఆహారం మొలకెత్తిన గింజలు
అన్ని పోషకాలు తగిన మోతాదులో ఉండే ఆహారం మొలకెత్తిన గింజలు. విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి.
ఐఎన్ఎస్ నుంచి తిరుగు ప్రయాణమైన క్రూడ్రాగన్
మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లోనే నాసా కొత్త చరిత్ర లిఖించబోతోంది. స్పేస్ ఎక్స్ అ నే ప్రైవేట్ కంపెనీ రూపొందించిన వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్లు భూమిపైకి తిరుగు పయ నమయ్యారు.
సైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ కు ఉత్తమ సేవా పురస్కారం
కోవిడ్ -19 లాక్ డౌన్ కాలంలో మీరు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రశంసాపత్రాన్ని సమర్పిస్తున్నాం.
సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నేటి అయోధ్య పర్యటన రద్దెంది.
జయలలిత 'వేదనిలయం' నుంచి 4 కేజీల బంగారం, 601 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన 'వేద నిలయం'లో దాదాపు 4 కిలోల బంగారం, 601 కేజీల వెండి, 8,300 పుస్తకాలు, 10,438 డ్రెస్ మెటీరియల్స్, ఇతర దుస్తులు, పూజా సామగ్రి వంటి మొత్తం 32,721 వస్తువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
రాయలసీమ లిఫ్ట్రిగేషన్ స్కీమును వెంటనే ఆపండి
ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు
రుతుసమస్యలకు చెక్
స్త్రీలలో నెలసరి సమయంలో నొప్పి రావడాన్ని వైద్యపరిభాషలో డిస్మనోరియా లేక పెయినఫుల్ మెన్సెస్ అంటారు.
స్వచ్చంద లా డౌన్‌కు దిగిన వాణ్యిజ్య, వ్యాపార సంస్థలు
కంటికి కనిపించని కరోనా ఇప్పుడు సామాజికంగా వ్యాపిస్తోంది.. ఎక్కడ, ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది..