CATEGORIES
Categorías
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారధి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియామకం అయ్యారు.
నిలిచిన ఆన్లైన్, ధరణి వెబ్ సైట్లు
ప్రభుత్వ నిర్ణయంతో రెవెన్యూశాఖలో కలకలం మొదలైంది. ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్వో నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాలనే ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది.
బతుకు చక్రం ఆమె చేతిలో!
ప్రయాణంలో ఎత్తు పల్లాలు, ముళ్లబాటలు ఉంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే.కష్టాల స్పీడు బ్రేకర్లు తన జీవితానికి అడ్డుగా నిలిచినా వాటిని ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ స్టీరింగ్ తిప్పారు.
గ్రామ రెవెన్యూ వ్యవస్థకు మంగళం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థకు మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
తెలంగాణలో కొత్తగా 1802 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగు తోంది.
ప్రణబ్, రామలింగారెడ్డిలకు సభ సంతాపం
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంబ మయ్యాయి.
ఆన్లైన్ కాసులతో అదనపు భారం
ఆన్లైన్ క్లాసుల అవస్థలు మొదలయ్యాయి.వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు బోధిస్తున్నాయి..వీరంతా సెల్ ఫోన్లలోనే పాఠాలు వినాలి.
క్రిమిసంహారక టన్నెలు ఎందుకు నిషేధించడంలేదు?
ఆరోగ్యానికి హానికరమైనప్పుడు ఎందుకు చోద్యం చూస్తున్నారు
నేటి నుంచి మెట్రో సేవలు షురూ..
అన్లాక్-4 మార్గదర్శకాలను అనుసరించి నగరంలో మెట్రో రైళ్లు ప్రారంభానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
గోద్రా అల్లర్ల కేసు నుంచి మోదీ పేరు తొలగింపు
2002 గుజరాత్ అల్లర్లలో ఆరో పణలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది.
ముగిసిన డీజీపీ మకాం..
మావోయిస్టుల కట్టడికి ఆసీఫాబాద్ లో పర్యవేక్షణ. మారుమూల ప్రాంతంలో ఐదు రోజులు గడపడం అరుదైన రికార్డు
ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది
సెప్టెంబర్ 19 న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్
మంత్రి హరీశ్ రావుకు కోవిడిపాజిటివ్
తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
బీహార్ అసెంబ్లీతోపాటే దుబ్బాక ఉప ఎన్నిక
ప్రకటించిన ఎన్నికల సంఘం
రష్యా వ్యాక్సిన్ సత్ఫలితాలు
యాంటీబాడీల వృద్ధి
ఎలాంటి సవాల్ నైనా ఎదుర్కొంటాం
ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె
ఐపీఎల్ నుండి వైదొలిగిన హర్భజన్
కుటుంబంతో ఉండాలనే టోర్ని నుంచి తప్పుకున్నానని ప్రకటించిన భజ్జీ
ఇక నుంచైనా జాగ్రత్త
హద్దుమీరొద్దు: భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ హితవు
|ఐదుగురిని కిడ్నాప్ చేసిన చైనా పీఎన్ఏ
అడవిలో వేటకు వెళ్లిన అరుణాచల్ ప్రదే శాకు చెందిన ఐదుగురు పౌరులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎన్ఏ) సైనికు లు అపహరించారు.
వ్యక్తిగత..ప్రధాని వెబ్సైట్ హ్యాక్!
ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్వి టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది.
మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు మైండ్ గేమ్
కొన్ని నెలలుగా నిఘావర్గాల కనుసన్నలలోనే పార్టీ అగ్రనేతలు ఉండిఉంటే కేంద్ర కమిటీ ఇప్పటికే స్పందించేది
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ట్ భారత కు 48వ స్థానం
ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 వినూత్న దేశాల జాబితాలో భారత్ తొలిసారిగా స్థానం దక్కించుకుంది.
మళ్లీ దిగివచ్చిన బంగారం, వెండి
మూడో రోజూ వెనకడుగులాభాల నుంచి నష్టాల్లోకి
గట్టి కారణం ఉంది కాబట్టే ఐపీఎల్ నుంచి వచ్చేశా..
ధోని నాకు అన్నలాంటి వాడు .. శ్రీని నన్ను చిన్న కొడుకులా చూసుకున్నారు :సురేష్ రైనా
అన్నీ సరిగ్గా ఉంటే.. ఇలాగే ఉంటుంది: కోహ్లి
ఆర్సీబీ కెప్టెన్ చిల్లింగ్ ఫొటోలు..
వివేక్ దూబే దయ్యమయ్యాడట!
హోమం చేసిన పోలీసులు • చివరకు సస్పెండయ్యారు
7న టీఆర్ఎస్ఎల్పీ భేటి..
7న టీఆర్ఎస్ఎల్పీ భేటి..
మాస్కు, స్మార్ట్ కార్డు, తక్కువ లగేజీ - మెట్రో రైలుకు ఇవే మార్గదర్శకాలు
అలాక్ 4.0లో భాగంగా ఈ నెల 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవ లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మార్గద ర్శకాలు విడుదల చేసింది.
'మిషన్ కర్మయోగి'కి కేంద్ర కేబినెట్ ఆమోదం
సివిల్ సర్వీసులపై కీలక నిర్ణయాలు. మూడు ఎంఓయూలకు ఆమోదం
మరిన్ని ప్యాసింజర్ రైళ్లు నడిపేయోచనలో రైల్వేశాఖ
దేశవ్యాప్తంగా అన్లాక్ 4 ప్రారంభమైన నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు మొదలు పెట్టింది.