CATEGORIES
Categorías
ట్రంప్‌కు కరొనాపై సెటైర్లు : ట్విటర్ హెచ్చరిక
కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ట్విటర్ వేదికగా సెటైర్లు, అనుచిత కమెంట్ల వెల్లువ కురుస్తోంది.
జలన్యాయం కోసం నివేదనం
కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖాస్త్రం
ఎస్ఆర్ఎస్పి జనమేమంటున్నారు
ఎఆర్ఎస్ ప్రజలు స్పందనను సీఎం కేసీఆర్ నాయకుల వద్ద ఆరా తీశారు.
ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!?
పాశ్చాత్య పాప్ సంగీతంలో కుర్రకారును ఉర్రూతలూగించడంతో పాటు తన తరానికి విషాదాశ్రుతుషారాల నిషానందిస్తున్న 'మారియా కేరి' పేరును పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
'ఇమ్యూనిటీ' పాలు!
కరోనా మొదలైనప్పటి నుంచీ రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం, పండ్ల రసాలు, స్మూతీల వాడకం బాగా పెరిగింది.
అక్టోబర్ 4నే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్
సివిల్ సర్వీసెస్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
బాబ్రీ కూల్చివేత కేసులో.. దోషులంతా నిర్దోషులేనట!
సంచలన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో .. లక్నోలోని సీబీఐ కోర్టు తీర్పును ఇవాళ వెలువ రించింది.
ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో జీడిపీ
కోవిడ్ లా డౌన్లో మే 16వ తేదీ అత్యంత దురదష్టకరమైన రోజు. రాజస్థాన్ నుంచి బిహార్, జార?ండ్, పశ్చిమ బెంగాలకు చెందిన 50 మంది వలస కార్మికులను తీసుకొస్తోన్న ఓ ట్రక్కు యూపీలో ఓ వ్యాన్‌ను ఢీకొనడంతో 24 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. లాక్ డౌన్ సందర్భంగా మార్చి నుంచి మే నెల మధ్య 1,461 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 750 మంది మరణించారు.
అవరోధాలు, అవమానాలు, గందరగోళాల మధ్య ట్రంప్, బిడెన్ తొలి డిబేట్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ బిడెన్ మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ గందరగోళంగా సాగినట్లు విశ్లేష 'కులు చెబుతున్నారు.
అంగారకుడిపై నీటి నిల్వలు
ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనం..
భారత్ మమ్మల్ని వేధిస్తోంది
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎ న్నికకు షెడ్యూల్ విడుదలైంది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు.
'ఐఐఎస్ఎల్ వెల్త్ హురున్' జాబితాలో ముఖేష్ ప్రథమ స్థానం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో జాబితాలో తన సత్తా చాటారు.
తేజస్వి సూర్యపై కాంగ్రెస్ ఫైర్
బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య బెంగళూర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టార్గెట్లతో ఉద్యోగుల ఉక్కిరిబిక్కిరి
కార్పొరేట్ ఉద్యోగులు పని ఒత్తిళ్లతో సతమతమవుతున్నారని, రోజుకు 6 గంటలకన్నా తక్కువగా నిద్రిస్తున్నారని అసోచామ్ హెల్త్ కేర్ కమిటీ నివేదిక వెల్లడించింది.
వైరల్ : రాహుల్ ప్రధాని అవుతారు
చిత్రపరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.
పోలీసు ఉన్నతాధికారి దారుణం : వైరల్ వీడియో
మధ్యప్రదేశ్ లో పోలీసు ఉన్నతాధికారి భార్యపై దాడిచేసి దారుణంగా కొట్టిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఒక్కరే అయితే.. భయమెందుకు!
పాపో బాబో కుటుంబానికి ఒక్కరు చాలు..!' నేటి యువదంపతులు చాలామందిలో వినిపిస్తున్న మాట!
మిస్టర్ ఐపీఎల్ రావాలంటూ..
ఐపీఎల్ 2020లో ఎంఎస్ ధోని కెప్టెన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు ఆడగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది.
మోగిన బీహార్ ఎన్నికలనగరా
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మూడు విడతల్లో ఎన్నికలు: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా
తెలంగాణలో కొత్తగా 2239 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరో జులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
పార్లమెంటులో వ్యవసాయబిల్లు ఆమోదానికి నిరసనగా - నేడు భారత్ బంద్
20కి పైగా రైతు సంఘాల మద్దతు...
డయాబెటిస్, అధిక బరువును తగ్గించే పసుపు, నిమ్మరసం మిశ్రమం..!
వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు.
పట్టభద్రులపై నజర్....
విపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టండి. పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు
డ్రగ్స్ కేసులో...మళ్లీ తాఖీదులు జారీ..
నేడు ఎన్సీబీ ఎదుట హాజరుకానున్న రకుల్ ప్రీత్ సింగ్
రంగరంగ వైభవంగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు
తెలుగువారి ఇలవేలుపు తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి.
పేద రైతులు పంట ఎక్కడ అమ్ముకోవాలి- మంత్రి హరీశ్ రావు
కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా రైతులను తీవ్రంగా ఇబ్బం దిపెట్టే విధంగా ఉన్నాయని మంత్రి హరీశ్ తెలిపారు.
దసరా నుంచి ధరణి
రిజిస్ట్రేషన్లు కూడా ఆరోజు నుంచే
త్వరలో..బార్లు, క్లబ్బులు అన్‌లాక్...
పర్మిట్ రూమ్ కు అనుమతి లేదు