CATEGORIES
Categorías
వంటింట్లో ఉల్లిబాంబు
ఓ వైపు కరోనా, మరో వైపు భారీ వర్షాలు సామాన్యుడిని కష్టాలపాలు చేస్తుండగా, ఇదే అదునుగా ఉల్లిగడ్డ కూడా కన్నీళ్లు పెట్టిస్తోంది.
నాయిని సతీమణి కన్నుమూత
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో మరణించిన నాయిని అహల్య. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
అక్షరాలా లక్ష ఇళ్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇళ్లులేని ప్రతీ ఒక్కరికీ డబు ల్ రూం ఇళ్లు ఇచ్చి తీరుతామని, చెప్పినట్లే లక్ష ఇళ్లను అందజేసి తీం 'తామని వాటి సంబంధించిన ఇళ్ల ఫోటోలతో సహా ప్రదర్శిస్తామని, ఈ విషయంలో విపక్షాలు రాద్ధాతం చేయొద్దని రాష్ట్ర పురపాలక, పట్టణాబి వృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
మా డిక్లరేషన్ భాజపాకే వ్యతిరేకం..దేశానికి కాదు
ఫరూక్ అబ్దుల్లా
రెండు రాష్ట్రాల కస్సు..బస్సు..
ప్రయాణికుల ఇక్కట్లు..
చక్రవడ్డీ మాఫీ
మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ
కోవిడ్ క్లిష్టమైన దశలో ఉంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
రెండో రోజు కేంద్ర బృందం పర్యటన
నివేదిక త్వరగా ఇవ్వండి:కిషన్‌రెడ్డి
కోట్ల ఖర్చుతో కూతురి పెళ్లి, ఇప్పుడు దివాళా తీశాడు
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు.
కరోనా బారిన పడ్డ జర్నలిస్టులను ఆదుకున్నాం
రూ. 3 కోట్ల 12 లక్షల ఆర్థిక సాయం. రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ
థైరాయిడ్ కు శాశ్వత పరిష్కారం..
థైరాయిడ్ గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది.
పోలీస్ శాఖలో కొలువుల జాతర
త్వరలోనే 20 వేల నియామకాలు హోం మంత్రి మహముద్ అలీ
ఈ సారి గెలిపించండి చైనాపై చర్యలు తీసుకుంటా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఉద్యమ నేత నాయినికి అశ్రునయనాలతో వీడ్కోలు
తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సిం హారెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మ హాప్రస్థానంలో ముగిశాయి.
గడ్డంపెంచాడని ఎన్ఏ సస్పెన్షన్
అనుమతి లేకుండా గడ్డం పెంచుకున్నందుకు బాపు ఎస్ఎ ఒకరిపై సస్పె న్షన్ వేటు పడింది.
హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన
హైదరాబాద్ తో పాటు తెలంగానలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం గురువారం సాయంత్రం నగరానికి రానుంది.
అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లా రైతులపై పెనుభారం
ఉమ్మడి జిల్లా పరిధిలో వారం రోజుల పాటు కురిసిన వర్షాలు బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, వర్ని, కోటగిరి, రుద్రూరు, ఎడపల్లి, రెంజల్, నవీపేట, మోపాల్, నిజా మాబాద్ రూరల్, డిపల్లి, ఇందల్వాయి మండలాల్లో నీ రైతులను తీవ్ర సమస్యల్లోకి నెట్టాయి.
శశికళ వ్యూహం.. పది కోట్ల జరిమానాకు రెడీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చిన్నమ్మ శశికళ వ్యూహ రచన చేశారు.
ఉల్లిఘాటు తగ్గించేందుకు చర్యలు
మార్కెట్లో ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగుమతి తగ్గడంతో అమాంతంగా రేటు పెరిగింది.
తెలంగాణకు కేజీవాల్ రూ.15కోట్ల సాయం
రూ. 2 కోట్ల సాయం ప్రకటించిన సీఎం మమతబెనర్జీ
హైదరాబాదు వెన్నాడుతున్న వాన కష్టాలు
నగరంలో మళ్లీ కుండపోత వర్షం..
కాళేశ్వరానికి.. అన్ని అనుమతులు తీసుకోండి:ఎన్పీటీ
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలిపింది.
కేంద్రచటానికి ధీటుగా...పంజాబ్లో నూతన వ్యవసాయ చట్టం
అసెంబ్లీ ఆమోదం
10 కోట్ల చెల్లింపునకు సిద్ధంగా ఉండండి: చిన్నమ్మ లేఖ
చట్ట ప్రకారం కర్ణాటక జైళ్ల శాఖ మంచి నిర్ణయం తీసుకుంటుందని, జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని న్యాయవాది రాజాచెందూర్ పాండియనకు చిన్నమ్మ శశికళ లేఖ రాశారు.
మరో ప్యాకేజీ ఉండొచ్చు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
ప్రతీ ఇంటికీ రూ.10వేల సాయం
నేటి ఉదయం నుంచే పంపిణీ
భవిష్యత్ భారతదే
అన్ని రంగాల్లో అవసరమైన మార్పులు చేపడుతున్నాం: ప్రధాని మోదీ
నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని మంత్రి కేటీఆర్ పరామర్శించారు.
నగరంలో తెగుతున్న చెరువులు
పలు కాలనీలు జలదిగ్బంధం
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని దాటింది. అరేబియా సము ద్రంలో ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ సూప రాసోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష ఆదివారం విజయవంతమైంది.