CATEGORIES
Categorías
చంద్రుడిపైకి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైనా చైనా
జాబిల్లి వెనకభాగంలో పరిశోధనలు
కీలక దశకు రెండు కరోనా వ్యాక్సిన్లు
కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్లను రూపొందించే ప్రక్రియ వేగం పుం జుకుంది. అంతర్జాతీయంగా కీలక దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలతో వ్యాక్సిన్ పై ఆశలను పెంచుతున్నాయి.
హైదరాబాద్..అస్లీ బ్రాండ్ అంబాసిడర్ ఆటోవాలా
ఉరుములు లేని పిడుగులా వచ్చిన లా డౌన్లో హైదరాబాద్ నగరంలోని ఆటోవాలాల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి.
పర్యటించమని స్త్రీలకు స్పూర్తినిస్తాం
ఇంట్లో ఉన్నది చాలు కాసింత ఊపిరి పీల్చుకుందాం పద అని బయలుదేరారు ఇండోర్ స్త్రీలు. అక్కడి 'అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్' కోవిడ్ వల్ల గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే దీపావళి వేళ పండగ పర్యటనకు బయలుదేరారు. ఇండోర్ వ్యాపారవేత్త శ్రేషా గోయల్ ఈ గ్రూపు నడుపుతారు. స్త్రీలను విహారాలు, పర్యటనలు, యాత్రలు చేసేందుకు ప్రోత్సహిస్తుంటారు.
కరోనా కట్టడిలో తెలంగాణే టాప్..
దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో అగ్రస్థానం. ఎటీసీసీఐ ఫిక్కీ, ఆస్కీ, కితాబు
అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములు
అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ .. నలుగురు వ్యోమగాముల్ని అంత ర్జాతీయ స్పేస్ స్టేషను ఫాల్కన్ 9 రాకెట్లో తరలిస్తోంది.
అమెరికా సెనేట్లో విభిన్న స్వరం!
హక్కుల ఉద్యమాల నుంచీ రాజకీయాల వరకూ... సారా మెక్ బ్రెడ్ సాగించిన ప్రయాణం ఓ సంచలనం. తాజాగా....అమెరికాలో సెనేటకు ఎన్నికైన మొదటి ట్రాన్స్ జెండర్‌గా చరిత్ర సృష్టించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపలేం : హైకోర్టు
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవ శ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
టీఎస్-బిపాస్ సేవలు షురూ
పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభ తరం చేయడానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వె బ్ సైట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం
సగానికి పడిపోయిన కేసులు. 24 గంటలో 502 కోవిడ్ కేసులు నమోదు
సదర్.. హైదరాబాద్ కి షాన్
దీపావళి అంటే హైదరాబాద్ వాసులకు గుర్తుకు వచ్చే మరో వేడుక సదర్ ఉత్సవం.
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కరోనా నేపథ్యంలో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావాలని, ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని ర్ణయించారు.
అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం
గత నెలలో కోవిడ్ బారిన పడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత
100 కోట్ల డోసులు సిద్ధం చేసేలా ప్రణళిక
డిసెంబర్ నాటికి భారత్ లో 10 కోట్ల డోస్ కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆస్ట్రోజెన్ కా వెల్లడించింది.
'విస్తరణవాద కాంక్ష' ఓ మానసిక రుగ్మత : చైనాకు చురకలంటించిన మోదీ
జైసల్మేర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాపై తీవ్రంగా మండిపడ్డారు.
16 నుంచి ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' పండుగ
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయి. ఈ నెల 16 నుంచి సేల్ ప్రారంభం కానుండగా 21 వరకు కొనసాగనుంది.
తెలంగాణకు మరోసారి 2 జాతీయ స్థాయి అవార్డులు..
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డుల పరంపర కొనసాగుతున్నది.
వరవరరావుకి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు నిర్వహించాలి
బీమా కోరెగావ్ కేసులో తలోజా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విప్లవకవి వరవరరావుకి నానావతి ఆసుపత్రికి చెందిన ప్రైవేట్ వైద్యుల బృందంచే వీడియో కన్సల్టేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్ళి నేరుగా వైద్య పరీక్షలు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
డిసెంబర్ నుంచి లాకొన్: ఇందులో నిజమెంత?
సోషల్ మీడియా వాడకం పెరిగాక కరోనా కన్నా స్పీడుగా ఫేక్ న్యూస్ విస్తరిస్తోంది.
పేదల సేవలో బస్తీ దవాఖానాలు
పేదలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం : మంత్రి ఈటల రాజేందర్
వ్యర్థంలో అర్ధం
దేశానికి తెలంగాణ దిక్సూచి: కేటీఆర్
ఈ స్వీటు.. భలే హాటు
మిఠాయిలను చూస్తే నోరూరడమే కాదు.. వీటి రేటు చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!.. ఏంటి? ఈ స్వీటు అంత హాటా? అంటే, నిజంగా హాటే!.
దొంగతనం చేసిన ఏనుగు
పట్టపగలు అందరూ ఉండగానే ఏభయం లేకుండా నడిరోడ్డులో దొంగతనం జరిగింది.
'సిరీస్' అశ్లీలత.. సీరియస్ అడ్డుకట్ట
హరియాణాలో ఓ యువకుడు తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని కాల్చి చంపాడు.అలా ఎందుకు చేశావంటే.. ఓ వెబ్ సిరీస్లోని పాత్ర స్ఫూర్తితో చంపాను'అని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.
3 నెలలు కార్లోనే ఉన్నా.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగం సాధించా
కరోనా కారణంగా దేశంలో ఎక్కడి వ్యక్తులు అక్కడే ఉండిపోవడం, మరికొందరు ఇంటికే పరిమితం కావడం వలన అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు.
బీహార్ ముఖ్యమంత్రిగా ననితీష్ కుమార్
స్పష్టం చేసిన భాజపా అధిష్టానం. దీపావళి తరువాత ప్రమాణస్వీకారం !
చైనాతో చర్చలు సఫలం
మూడు దశల్లో ఉద్రిక్తతలు తగ్గించాలని నిర్ణయం
హైదరాబాద్ అంతా నిఘా నేత్రం
పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందు చూపుతో తీసుకున్న చర్యల వలన కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు.
నేడు ప్రపంచ నిమోనియా దినోత్సవం
చిన్నారుల పాలిట మృత్యువుగా మారిన వ్యాధి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచాలంటున్న నిపుణులు
ఆగమేఘాలపై ..అత్తకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఓ ఇంటీరియల్ డిజైనర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.