CATEGORIES

వైరలవుతోన్న బిస్కెట్ కప్ ఐడియా
janamsakshi telugu daily

వైరలవుతోన్న బిస్కెట్ కప్ ఐడియా

చాయ్ విత్ బిస్కెట్స్.. ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మనలో చాలా మంది ఉదయం చాయ్ బిస్కెట్ తోనే ప్రారంభమవుతుంది. అంటే అతిశయోక్తి కాదు. బయట టీ కోట్ల దగ్గర చాయ్ తాగేటప్పుడు కూడా బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు.

time-read
1 min  |
13-12-2020
వ్యాక్సిన్ పైనే ఆశలు ..జనవరి మొదటి వారంలో ప్రారంభం
janamsakshi telugu daily

వ్యాక్సిన్ పైనే ఆశలు ..జనవరి మొదటి వారంలో ప్రారంభం

కంటికి కనిపించని కరోనా వైరస్ నివారణకు వస్తున్న వ్యాక్సిన్ పైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డిసెంబరులోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు గాలిలో కలి శాయి.

time-read
1 min  |
13-12-2020
బెంగాల్ వర్సెస్ భాజపా
janamsakshi telugu daily

బెంగాల్ వర్సెస్ భాజపా

ముదురుతున్న వివాదం

time-read
1 min  |
12-12-2020
బిల్లిమోరావాఘ్ హెరిటేజ్ రైలు నిలిపివేత
janamsakshi telugu daily

బిల్లిమోరావాఘ్ హెరిటేజ్ రైలు నిలిపివేత

దాదాపు 100 సంవత్సరాలకు పైగా సేవలందించిన బిల్లిమోరావాఘ్ హెరిటేజ్ రైలు ప్రయాణానికి శుభం కార్డు పడనుంది. ఆర్థిక భారం కారణంగా ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

time-read
1 min  |
12-12-2020
ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతి
janamsakshi telugu daily

ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతి

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎమెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది.

time-read
1 min  |
13-12-2020
ప్రజలకు ఉచిత వ్యాక్సిన్
janamsakshi telugu daily

ప్రజలకు ఉచిత వ్యాక్సిన్

కేరళ సర్కారు నిర్ణయం

time-read
1 min  |
13-12-2020
పెళ్లి విందు... ఇంటికే..!
janamsakshi telugu daily

పెళ్లి విందు... ఇంటికే..!

పెళ్లి చూడాలంటే ఇంట్లోనే ఉండి వెబినార్లో చూసేయవచ్చు. మరి పెళ్లి భోజనం చేయాలంటే..? ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని తినేయవచ్చు. కొవిడ్ భయంతో రకరకాల సంప్రదాయాలు పుట్టుకొస్తున్నాయి.

time-read
1 min  |
13-12-2020
డెహరాడూన్లో ఒలెక్జా ఎలక్ట్రిక్ బస్సులు
janamsakshi telugu daily

డెహరాడూన్లో ఒలెక్జా ఎలక్ట్రిక్ బస్సులు

డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమీషన్‌తో కూడిన ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. ఈ బస్సులను దేశంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రగామి అయిన ఒలెక్జా గ్రీన్ టెక్ లిమిటెడ్ అందిస్తోంది.

time-read
1 min  |
12-12-2020
జీన్స్, టీ షర్టులు నౌకరీదారులు ధరించరాదు
janamsakshi telugu daily

జీన్స్, టీ షర్టులు నౌకరీదారులు ధరించరాదు

ముంబై సర్కారు నిర్ణయం

time-read
1 min  |
12-12-2020
ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు
janamsakshi telugu daily

ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు

నూతన పార్లమెంటు భవనానికి మోదీ శంకుస్థాపన

time-read
1 min  |
11-12-2020
సేంద్రియం మాటున రసాయన మందులు
janamsakshi telugu daily

సేంద్రియం మాటున రసాయన మందులు

రసాయన ఎరువులు, పురుగుల మందులతో హాని జరుగుతోందన్న భావనతో రైతులు బయో ఉత్పత్తుల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. భూసారాన్ని, పంటల నాణ్యతను కాపాడుకోవడానికి సేంద్రియ, జీవ ఎరువులను వినియోగిస్తున్నారు. దీనిని అదునుగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు కంపెనీలు బయో ఉత్పత్తుల పేరిట మోసాలకు పాల్పడు తున్నా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

time-read
1 min  |
11-12-2020
పెట్రేగుతున్న 'రియల్' మాఫియా
janamsakshi telugu daily

పెట్రేగుతున్న 'రియల్' మాఫియా

పక్క సర్వే నంబర్లతో కల్లా

time-read
1 min  |
11-12-2020
తొలిసారి తాత అయిన సంతోషంలో ముఖేశ్ అంబానీ
janamsakshi telugu daily

తొలిసారి తాత అయిన సంతోషంలో ముఖేశ్ అంబానీ

అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత దాను సంపాదించారు.

time-read
1 min  |
11-12-2020
ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందా!
janamsakshi telugu daily

ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందా!

భూమి ఉపరితలంపై గల భూస్వరూపంపర్వతం

time-read
1 min  |
11-12-2020
నేను పార్టీ మారడంలేదు
janamsakshi telugu daily

నేను పార్టీ మారడంలేదు

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

time-read
1 min  |
10-12-2020
వ్యవసాయ చట్టాలను రద్దుచేయండి
janamsakshi telugu daily

వ్యవసాయ చట్టాలను రద్దుచేయండి

రాష్ట్రపతికి విపక్షాల వినతి

time-read
1 min  |
10-12-2020
టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు
janamsakshi telugu daily

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు

గాంధీభవన్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ము గిసింది. బుధవారం సాయంత్రం టీ కాంగ్రెస్ ఇంచా ర్జ్ మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వీహె చ్, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. కొత్త పీసీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు.

time-read
1 min  |
10-12-2020
అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!
janamsakshi telugu daily

అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!

దేశీయంగా ఓవైపు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, మరోపక్క పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఫార్మసీ విభాగంలో విస్తరణకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఫార్మసీలో పెట్టుబడుల ద్వారా అమెజాన్ భారీ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.

time-read
1 min  |
10-12-2020
'భారత్ టెక్నాలజీ వినియోగంలో ముందుంది'
janamsakshi telugu daily

'భారత్ టెక్నాలజీ వినియోగంలో ముందుంది'

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భారత్ పై ప్రశంసల ಜಲ್ಲು కురిపించారు. సింగపూర్‌లో జరుగుతున్న ఫిస్ ఎటక్ ఫెస్టివల్ వర్చ్యువల్ విధానంలో మంగళవారం పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా భారత ఆర్థిక విధానాన్ని ప్రశంసించారు.

time-read
1 min  |
10-12-2020
ట్విట్టర్లో మోదీ మరో రికార్డు
janamsakshi telugu daily

ట్విట్టర్లో మోదీ మరో రికార్డు

సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక రికార్డులను నమోదు చేసుకున్నారు. దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో అతి ఎక్కువ మంది ఫాలోవర్లతో మోదీ అనేక ఘనతలు సాధించారు.

time-read
1 min  |
09-12-2020
హనుమాన్ దేవాలయానికి భూమి ఇచ్చిన ముస్లిం దాత
janamsakshi telugu daily

హనుమాన్ దేవాలయానికి భూమి ఇచ్చిన ముస్లిం దాత

ఓ ముస్లిం వ్యాపారి దాతృత్వం అందరికీ ఆదర్శంగా నిలిచింది. లారీ ట్రాన్స్పర్ట్ బిజినెస్ నిర్వహిస్తున్న హెచ్ఎంజీ బాషా దాదాపు రూ.80 లక్షల విలువైన భూమిని హనుమంతుడి దేవాలయం ఆధునికీకరణ కోసం దానం చేశారు.

time-read
1 min  |
09-12-2020
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ హౌజ్ అరెస్ట్
janamsakshi telugu daily

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ హౌజ్ అరెస్ట్

సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటి నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్ ఆరోపించింది. కేజీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది.

time-read
1 min  |
09-12-2020
janamsakshi telugu daily

కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన చైనా

ఈ డ్రాగన్ దేశం తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. తన సాంకేతికతతో ఆర్టిఫిషియల్ సనను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

time-read
1 min  |
09-12-2020
పరీక్షలు వాయిదా వేయండి
janamsakshi telugu daily

పరీక్షలు వాయిదా వేయండి

కేంద్ర విద్యాశాఖకు ఆన్లైన్లో విద్యార్థుల విజ్ఞప్తి

time-read
1 min  |
08-12-2020
మద్దతు ధరకు డోకా లేదు
janamsakshi telugu daily

మద్దతు ధరకు డోకా లేదు

మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

time-read
1 min  |
08-12-2020
ఐటీని సద్వినియోగం చేసుకోండి
janamsakshi telugu daily

ఐటీని సద్వినియోగం చేసుకోండి

యువతకు కేటీఆర్ పిలుపు

time-read
1 min  |
08-12-2020
కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు
janamsakshi telugu daily

కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు

భారత్ లో ఈ వ్యాక్సిన్ వినియోగం ఎంతవరకు ఉపయోగం అన్న దానిపై అనుమానాలున్నాయి. ఎందుకంటే ఈ వ్యాక్సినను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాలి.

time-read
1 min  |
08-12-2020
ఢిల్లీలో ఉగ్ర కలకలం..!
janamsakshi telugu daily

ఢిల్లీలో ఉగ్ర కలకలం..!

ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు విపిపిస్తున్నాయి

time-read
1 min  |
08-12-2020
సర్కారుకు దడ..
janamsakshi telugu daily

సర్కారుకు దడ..

పత్యేక పార్లమెంటు సమావేశాలు. వ్యవసాయ చట్టసవరణకు యోచన

time-read
1 min  |
07-12-2020
చైనాను నియంత్రిద్దాం
janamsakshi telugu daily

చైనాను నియంత్రిద్దాం

భారత్, జపాన్, ఆస్ట్రేలియా సమిష్టి వ్యూహం

time-read
1 min  |
07-12-2020