CATEGORIES
Categorías
మరో 43 మొబైల్ యాప్‌లపై కేంద్రం బ్యాన్
సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో సమాచార గోప్యత దృష్ట్యా ఇప్పటికే 177 యాక్లపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా మరికొన్ని మొబైల్ యాప్‌లపై కొరడా ఝుళిపించింది.
ఒకడి ముఖం పగలకొట్టడానికి వెళ్తున్నా: ఓ వ్యక్తి లేఖ
కోవిడ్-19 లాక్ డౌన్ నియమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కశ్మీర్ భూ స్కామ్ లో మాజీ మంత్రులు!
జమ్మూ కశ్మీర్ లో రోహ్లి చట్టం అడ్డం పెట్టుకొని అక్రమంగా భూములు కలిగిన మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల జాబితాను జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం బయట పెట్టింది.
తెలంగాణ ఉద్యమ గొంతుక పైలం సంతోష్ ఇకలేడు
తెలంగాణ ఉద్యమంలో తన పా టలతో కన్నీరు పెట్టించిన పైలం సంతోష్ అనారోగ్యంతో మృతిచెం దారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశం శలు పొందిన ఉండు పైలంగుండు ...అమ్మమాయమ్మ.. బొంబాయిపో తున్న.. తల్లిమాయమ్మ ...ముద్దుల రాజాలో కొడుక ఉత్తం 'మేస్తున్న బిడ్డా..సల్లగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజా లు.. తదితరపాటలు పాడారు.
తగ్గుతున్న బొగ్గుగని కార్మికుల సంఖ్య..ఉపాధి అవకాశాలు మృగ్యం
ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే దేశాలలో రెండవ దేశమైన భారతదేశంలో బొగ్గుగని పర్మనెంటు కార్మికుల సంఖ్య రోజురోజుకు భారీగా తగ్గుతున్నది. మరోవైపు బొగ్గుగనుల్లో ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయి. ఒక వైపు బొగ్గు అవసరాలు భారీగా పెరుగుతున్నాయి.
ఆత్మగౌరవ గులాబీ జెండా గులామి గుజరాత్ ఏజెంటా?
జిహెచ్ఎంసి ప్రచార సభలో కేటీఆర్ ఫైర్
అభివృద్ధి చెందిన దేశాలకు టీకా పంపిణీ సమస్య
మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో సరఫరా చేయాలి భారత్ కు ఆక్స్ఫర్డ్ బెటరని అంచనా
అదరగొట్టిన విరాట్ కోహ్లి.. 58 బంతుల్లో 91 పరుగులు!!
నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది. సిడ్నీలో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా సన్నద్ధమవుతుంది. దీనిలో భాగంగా భారత ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు.
అందుబాటులోకి ఎంపిల గృహసముదాయం
76 కొత్త ప్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
ట్రిక్ టెస్ట్.. 5 నిమిషాల్లోనే రిజెక్ట్ చేశారు!
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు చాలా మంది భయపడతారు. అలా భయపడటం సర్వసాధారణ విషయం.
లడబ్లో సొరంగాల సంరక్షణకు భారత సైన్యం ప్రత్యేక చర్యలు
చైనా దురాగతాల నుంచి లడఖ్ లోని సొరంగాలను కాపాడేందుకు భారత సైన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ
ఆరంభం ప్రకటించిన శ్వేతసౌధం
42 ఏళ్ల క్రితం చెన్నైలో చోరీ..లండన్‌లో దొరికాయి!
42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరాయి. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని నాగపట్నం జిల్లా అనంతమంగళంలో ఉన్న పురాతన రాజగోపాల స్వామి ఆలయంలో 42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కరోనా ఉధృతి తగ్గింది
పాజిటివ్ కేసులు 3.8 శాతమే. ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్
కేసీఆరే పెద్ద హిందువు: కేకే
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవ రావు అన్నారు.
చెన్నై రోడ్లపై అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శని వారం చెన్నైలో పర్యటిస్తున్నారు.
ప్రముఖ జర్నలిస్టు దేవిప్రియ ఇకలేరు
సీఎం కేసీఆర్ సంతాపం..
ఐదోసారి ఎయిరిండియాకు నో ఎంట్రీ
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరోసారి ఎదురు దెబ్బతగిలింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎయిరిండియా విమానాల రాకపోకలను డిసెంబరు 3 వరకు హాంకాంగ్ నిషేధించింది.
రీ కౌంటింగ్‌లో జోబైడెన్ గెలుపు
డబ్ల్యూహెచ్ వోలో చేరుతాం: జోబైడెన్
చెవులకు గోడలు
గోడకు అందమైన పెయింటింగ్ తగిలిస్తే ఆ ఇంటికే అందం వస్తుంది. ఇల్లాలి మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.
వెయ్యిరూపాయలకే.. అందుబాటులో ఆక్స్ ఫర్డ్ టీకా..
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్ ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని పూణేకు చెందిన సీరమ్ ఇన్ని పిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూణావాలా తెలిపారు.
కమలపై ప్రియాంక ట్వీట్: 50 ఏళ్ల కిందటే
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హ్యారిస్‌కు శుభాకాంక్షల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లు
చిన్నమ్మ శశికళ రాక కోసం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురుచూపులు పెరిగాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
భారతను చూసి చైనా భయపడుతోంది
ప్రపంచ స్థాయిలో భారత్ కు వస్తున్న గుర్తింపు, ఎదుగుదలను చూసి పొరుగు దేశం చైనా భయపడుతున్నట్లే కన్పిస్తోంది. భారత్ ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన చైనా.. అమెరికా, ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్ కున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చూ స్తోంది.
శ్లోకం... ఆమె లోకం
ఒక పనిని అదేపనిగా చేయాలంటే విసుగొస్తుంది. అలాంటిది తన పని తాను చేసుకొంటూ నలభై రెండేళ్లుగా శ్లోకాలనే పాఠాలుగా వల్లెవేయిస్తున్నారు అన్నపూర్ణా సుందరేశన్. 83 ఏళ్ల వయసు లోనూ విసుగు విరామం అనేది లేకుండా కొన్ని వేల మందికి ఉచితంగా శ్లోకామృతాన్ని పంచు తున్నారు. కరోనా సమయంలోనూ యూట్యూబ్ ద్వారా వాటిని బోధిస్తున్నారు. అలుపన్నదే లేకుండా శ్లోకమే లోకమై సాగుతున్న ఆమె ప్రయాణం ప్రత్యేకం...
హఫీజ్ సయీదక్కు పదేళ్ల జైలు శిక్ష
ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి, జమాత్-ఉల్-దవా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీదకు పాకిస్తాన్ కోర్టు పదేళ్లపాటు జైలు శిక్ష విధించింది.
'ధరణి' కష్టాలు
ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమస్యలు ఎదురవుతున్నాయి. ధరణి పోర్టల్ సాఫ్ట్ వేర్ లోని సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
వేరే పార్టీలో చేరండి..
సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాటలు కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపుతున్నాయి.
వరదసహాయాన్ని నిలిపివేయండి
ఈసీ హుకుం
నోటి కాడి కూడు ఎత్తుకెళ్లారు
కేసీఆర్ ఫైర్