CATEGORIES
Categorías
చైనా వ్యాక్సిన్‌పై అనుమానాలు
అంతర్జాతీయ కొవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న చైనాకు ఎదురుదెబ్బ తగిలింది.
ఓటమికి నాదే బాధ్యత: హరీశ్
దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయంపై తెరా స కీలకనేత, మంత్రి హరీశ్ రావు స్పందించారు.
దుర్గంధం నుంచి శాశ్వత విముక్తికై వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్
మంత్రి కే తారకరామారావు
దుబ్బాకలో బీజేపీ గెలుపు టీఆర్ఎస్ పతనానికి మలుపు
భూపాలపల్లి బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి
ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం
గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఆరుగురు మృతి
వారెన్ బఫెట్... భారీ షేర్ల బైబ్యాక్...కరోనాతో దెబ్బతిన్నా కూడా...
వారెన్ బఫెటకు చెందిన బెర్క్ షైర్ హాత్ప తాజా త్రైమాసికంలో 30.1 బిలియన్ డాలర్ల(క్లాస్ ఏ షేరు 18,994 డాలర్లు) దాయాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 16.5 బిలియన్ డాలర్లు లేదా 10, 119 డాలర్లు వచ్చింది. ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థల్లోని షేర్ల ద్వారా | బెర్క్ షైర్ ఇన్వెస్ట్మెంట్కు ఆదాయం అధికంగా వచ్చింది.
ఫైజర్ వ్యాక్సిను 90 మార్కులు
కీలక దశను పూర్తి చేసుకున్నామని వెల్లడించిన కంపెనీ యాజమాన్యం
మొదటి అడుగు ఆమెదే!
అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళ, లి నల్ల జాతీయురాలు, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వ్యక్తి... ఇలా కమలా హ్యారిస్కు బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
అమెరికా అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధం:జో బైడెన్
అమెరికా అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధమని, అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని అగ్రరాజ్య తదుపరి అధ్య క్షుడు జో బైడెన్ అన్నారు.
వ్యాక్సిన్ ఇంకా రెండు సంవత్సరాలు పట్టొచ్చు
ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా
మోదీ సర్కారు పైసా ఇవ్వలేదు
బాధితులందరినీ ఆదుకుంటాం. పరిహారం అందజేస్తాం: కేటీఆర్
మిస్సింగ్ కేసులు ఉత్తవే..
హైదరాబాద్లో మిస్సింగ్ కేసులపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మ వద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు.
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సీఐ అరెస్టు
కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కు టుంబం ఆత్మ హత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధరను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ బంగారు బెంగాల్ చేస్తాం
అమిత్ షా వేడుకోలు...
పలు రాష్ట్రాల బాణాసంచా నిషేధం
ఒడిశా, దిల్లీ, రాజస్థాన్,కర్ణాటకలో రాష్ట్రాలలో అమలు
హైదరాబాదే జాన్
అమెజాన్ భారీ పెట్టుబడులు. మంత్రి కేటీఆర్ హర్షం
సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి లక్నోలోని ఒక మసీదులో సమం చేస్తామని శుక్రవారం నాడు సంచలన వాఖ్యలు చేశారు.
హైదరాబాద్ అదుర్స్
రాణించిన విలియమ్సన్... బెంగుళూరుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం
ఢిల్లీలో పటాకలు బ్యాన్
కేజీవాల్ సర్కార్ కీలక నిర్ణయం
రీ ఓపెన్ దశలవారీగా కళాశాలలు
యూజీసీ మార్గదర్శకాలు
మహిళలపై ఆ ప్రభావం ఎక్కువే!
కొవిడ్ మన దేశంలో నలుమూలలకు వ్యాపించి తీవ్రమైన ఆందోళన కలగజేస్తోంది. కొవిడ్ సోకిన వారికి చికిత్స అందించడం ఒక ఎత్తైతే... అది ఏఏ ప్రాంతాలకు వ్యాపిస్తోందనే విషయాన్ని తెలుసుకోవడం..
ఘనంగా విరాట్ కోహ్లి పుట్టిన రోజు వేడుకలు
పరుగుల వీరుడు విరాట్ కోహ్లి నేడు 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
భారత్ చేరుకున్న రఫేల్ యుద్ధ విమానాలు
ఫ్రాన్స్ నుంచి మూడు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం రాత్రికి భారత్ చేరుకున్నాయి.
బీహార్లో మహాకూటమిదే గెలుపు రాహుల్ గాంధీ
వ్యవసాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.
ఏ మాస్కులు మేలు?
మెడికల్ షాపులతో పాటు టైలర్ షాపుల్లో, దుస్తుల దుకాణాల్లో... ఇలా ప్రతి చోట వేర్వేరు మెటీరియల్స్ తో తయారైన మాస్కులు అమ్ముడవుతున్నాయి.
కేబీసీలో ప్రశ్న.. అమితాబ్ పై కేసు
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది.
అతాబ్ బిల్లులు ఎగబెట్టాడు
అందుకే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జబ్ అరెస్టుపై అన్వే నాయక్ కుటుంబ సభ్యుల హర్షం
బిహార్ పోలింగ్ ప్రశాంతం
బిహార్ శాసనసభ ఎన్నికల రెండో దశపోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసంది మొత్తం 243 సీట్ల కు గానూ..
ప్రత్యేక కోర్టులకు రాజ్యాంగబద్ధత ఉందా?
ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం పరిపాటి.
ఆస్ట్రియాలో ఉగ్రదాడి
ఇద్దరిని కాల్చిచంపిన ముష్కరులు. • పలువురికి గాయాలు వియన్నా,