CATEGORIES
Categorías
7న పీఎస్ఎల్వీ-సీ49 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 7వ తేదీన సాయంత్రం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ %--%సీ49 (పీఎస్ఎల్వీ%--%డీఎల్) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనుంది.
కోవిడ్ రికవరీల్లో అగ్రస్థానంలో భారత్
అమెరికా, యూరప్‌లలో అతి తక్కువ రికవరీ
సాధారణ స్థాయినుంచి... రన్నరగా! !
ఓ సాధారణ అమ్మాయి. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పారిశుద్ధ్య కార్మికులకోసం పనిచేసింది.
నాలుగేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నిండిన నిజాంసాగర్ ప్రాజెక్టు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆనాడు నిజాం నవాబు లు నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న సాగుభూముల్లో ఈయేడు సిరులు పండనున్నాయి.
రిజిస్ట్రేషన్లు షురూ..
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రే షన్లు, మ్యుటేషన్ల సేవలు అందుబాటులోకి వచ్చా యి.
తెలంగాణలో కొత్తగా 1416 కరోనా కేసులు
దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,20,466కి చేరింది.
నేడు ఆంధ్రా, తెలంగాణ ఆర్టీసీ ఎండీల భేటి
అంతర్రాష్ట్ర ఒప్పందంపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఐఫోన్ 12, 12 ప్రో సేల్ షురూ, డిస్కౌంట్స్
ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్ ఇపుడు భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.
అలసట, నీరసం తగ్గాలంటే..?
నిత్యం వివిధ సందర్భాల్లో మనం ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. దీంతోపాటు భోజనం సరిగ్గా చేయకపోవడం, మానసిక సమస్యలు, పోషకాహార లోపం..
టర్కీ భూకంపంలో 24కు చేరిన మృతుల సంఖ్య
కొనసాగుతున్న సహాయక చర్యలు
చిక్కుల్లో చిన్నమ్మ ..జరిమానా రూ.10 కోట్ల చెల్లింపునకు బెంగళూరులో అనుచరుల తిష్ట
శిక్షాకాలం ముగింపు దగ్గరపడింది. జరిమానా చెల్లింపే ఇంకా మిగిలింది.
వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు
కోవిడ్ %--% 19 టీకా పంపిణీలో సమన్వయం, పర్యవేక్షణకు వెంటనే కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత నౌకాదళం శుక్రవారం చేసిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.
ఓటర్ల జాబితాకు షెడ్యూల్ విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 7న జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన చేయ నున్నట్లు ప్రకటించింది.
వ్యాక్సిన్ పంపిణీ చేస్తాం
ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ధ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
పేదదేశాలకు వ్యాక్సిన్ బీమా
డబ్ల్యూహెచ్ఎ ధీమా..
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి
లాక్ డౌన్ దిశగా పలు దేశాలు
కాస్త తాగండి.. కాస్త రాసుకోండి!
ఎండాకాలం వచ్చిందంటే.. గ్లాసులకు గ్లాసులు మజ్జిగ తాగేస్తుంటాం.శరీరానికి చల్లదనాన్ని అందించే మజ్జిగను కేవలం తాగడమే కాదు.
హెచ్ 1బీ వీసా : ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం
వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారతీయ ఐటి నిపుణులకు మరోసారి షాక్ ఇచ్చింది.
ఎంసెట్ పై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం
ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ ఉత్తర్వులు
ప్రశాంతంగా బీహార్ తొలిదశ పోలింగ్
71 స్థానాల్లో 51.91 పోలింగ్ శాతం నమోదు
నేటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం
తెలంగాణ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ కి సం బంధించి ధరణి పోర్టలను గురువారం ప్రారం భిస్తోంది.
డిసెంబర్ నాటికి భారత్ లో అందుబాటులోకి ఆక్స్ఫర్డ్ టీకా
వచ్చే డిసెంబర్ నాటికి ఆక్స్ ఫర్డ్ టీకా అందుబాటులోకి రానుంది .
కళ్ల కింద నలుపు చారికలెందుకు?
కొందరికి కళ్ల చుట్టూరా చర్మం నల్లగా కనబడుతుంటుంది. కొందరికి కళ్ల కింద చిన్న చిన్న సంచుల వంటివి ఏర్పడుతుంటాయి. ఇవి ఇబ్బంది పెట్టే సమస్యలేమి కావు.
రష్యా వ్యాక్సిన్‌లో సత్ఫలితాలు...
85శాతం వాలంటీర్లకు నో సై
బీహార్‌లో తొలి సంగ్రామం
వృద్ధులకు, కరోనా లక్షణాలు ఉన్నవారికి బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ కు అవకాశం
హైదరాబాద్ అదుర్స్
88 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి
భారీగా ఫార్మా పెట్టుబడులు
మంత్రి కేటీఆర్‌ను కలిసిన లారస్ ల్యాబ్స్,. గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీల ప్రతినిధులు
కాశ్మీర్లో ఎవరైనా భూములు కొనచ్చు
గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర ప్రభుత్వం
మళ్లీ పెట్రో మంట!
ఎక్సైజ్ సుంకం పెంచే యోచనలో కేంద్రం