CATEGORIES
Categorías
జనవరిలో ఉద్యోగుల సంక్షేమం
జనవరిలో ఉద్యోగుల సంక్షేమం దిశగా చర్యలు చేపడతా మని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
గోడ దూకుతా..భాజపాలో చేరతా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కొత్త సంవత్సరంలో స్వదేశీ టీకా
ప్రధాని ఆశాభావం
కొత్త చట్టాలు రద్దు చేయండి
కేరళ అసెంబ్లీ తీర్మాణం
కొత్త ఆడి 4.. జనవరి 5న విడుదల
కొత్త ఏడాది(2021)లో లగ్జరీ కార్ల విభాగం మరింత వేడెక్కనుంది. ఈ విభాగంలో ఆడి 4 సెడాన్ మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే రూ. 2 లక్షల టోకెన్ అడ్వాన్స్ తో దేశీయంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆడి డీలర్లు, అధికారిక వెబ్ సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
365 రోజుల గిఫ్ట్!
న్యూ ఇయర్ అంటే నూతన అనుభవాలు, మరిన్ని విజయాలతో సరికొత్త జీవితాన్ని మనకిచ్చే సంవత్సరం అని అర్థం. కొత్త సంవత్సరం అంటే పిల్లల పండుగ కూడా. అంటే అడగకుండానే లభించే ఈ ఏడాది కాలం' అనే విలువైన బహుమానాన్ని ఉపయోగించుకుంటే పిల్లల జీవితం పండుగ అవుతుంది. లేదా మరో ఏడాది దండగ అవుతుంది. అలా కాకూడదంటే కొత్త సంవత్సరం మొదలైన రోజే పిల్లలు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మరికొన్ని మంచి అలవాట్లు చేసుకోవాలి. అవేంటంటే...
హృదయానికి శక్తి కావాలి
క్షణం ఆగకుండా.. నిర్విరామంగా.. నీరంతరాయంగా...
రాష్ట్ర అభివృద్ధికి సాయమందించండి
కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్
మొగోళ్ల నీడలోనే ఆడోళ్ల అధికారం ఇంకెన్నా ళ్ళూ?
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగా ల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ స్వావలం భనతో పాటు సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఎన్ని చట్టాలు వచ్చినా క్షేత్రస్థాయిలో అనుకున్న ఫలితాలు రావడం లేదు.
2020: ఎపిఐల పెట్టుబడుల స్పీడ్
ఈ కేలండర్ ఏడాది(2020)లో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల(ఎపీఐలు) నుంచి దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి.
ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్ భారత్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
నేడు రైతులతో కేంద్రం చర్చలు
వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న 40 రైతు సంఘాలతో నేడు కేంద్రం చర్చలు జరుపనుం ది. మరోవైపు నూతన చట్టాల రద్దు డిమాం డో దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన నేడు కూడా కొనసాగింది.
ఉద్యోగులకు తీపి కబురు
ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పదవీ విరమణ వయస్సును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీఎన్జీవోల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిండ్ల రాజేందర్, రా యకంటి ప్రతాప్, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు
ఫ్లైట్ దిగారు.. పత్తా లేరు
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా గుబులు నెలకొన్న తరుణంలో ఆ దేశంతో పాటు విదేశాల నుంచి బెంగళూరుకు చేరుకున్నవారిలో చాలా మంది అడ్రస్ లేరు. కరోనా పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1,614 మందిలో 26 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైందని వైద్య ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. ఆయన సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి నిమ్రాన్స్ లో ఆరోగ్య పరీక్షలను నిర్వహించి పరీక్షలను నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపించామన్నారు.
కేంద్రం నియంతృత్వం
రాష్ట్రాలను సంప్రదించకుండా చట్టాలు ఎలా చేస్తారు!? పవార్
దేశంలోకి కొత్త స్ట్రెయిన్ వచ్చేసింది
బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాల ను బెంబేలెత్తిస్తోన్న కరోనా 'కొత్త రకం' వైరస్ భారత్ లోకి ప్రవేశించింది.
పోరు ఆగదు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయచట్టా లను రద్దు చేసేంత వరకు తమ పోరు ఆగదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు.చర్చల విషయంలో తాము ప్రతిపాదించిన అజెండాను కేంద్రం అంగీకరించడం లేదని, దీనిబట్టి సమస్య పరిష్కారానికి కేంద్రం సుము ఖంగా లేదనేది అర్థమవుతోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పేర్కొంది.
ధోనీకి అవార్డు తెచ్చిన సంఘటన ఇదే!
ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్లకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రకటించింది. గత పదేళ్లుగా పరుగుల వరద పారిస్తున్న భారత సారథి విరాట్ కోహ్లికి ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్ అవార్డుతో పాటు 'వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్' లభించింది. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి 'ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు' దక్కింది. 2011లో ఇంగ్లాండో జరిగిన నాటింగ్ హామ్ టెస్టులో ఇయాన్ బెల్ వివాదాస్పద రనౌట్‌పై ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి..అభిమానులు మహీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఐసీసీ తెలిపింది.
వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం
వెంటనే చర్చలు జరపండి: అమర్త్యసేన్
మగవాళ్లకు కూడా దిశ చట్టాన్ని వర్తింపజేయండి ...
హత్యకి గురైన బాధితుడి తండ్రి డిమాండ్ !
భారీ పెట్టుబడులు ప్రకటించిన హైదరాబాద్ ఫార్మా
కోవిడ్-19 మహమ్మారి కరోనావైరస్ మెడిసిన్, టీకాలను అభివృద్ధి చేసే ఔషధ సంస్థ...ప్రపంచం దృష్టినీ ఇప్పుడు మరింతగా ఆకర్షించాయి. కరోనా నేపథ్యంలో... హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు 2020 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
సాగునియంత్రణ ఉండదు
ఇకపై తెలంగాణలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయదని స్పష్టం చేసింది. ఏ పంటలు వేయాలో రై తులే నిర్ణయించుకోవాలని సూచించింది. మండల కేంద్రా ల్లో ఏర్పాటు చేసుకున్న రైతు వేదికల్లోనే అన్నదాతలు, అధికారులు తరచూ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కోరింది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఏ పంట వేయాలో చర్చించుకోవాలని పేర్కొంది. పంట ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే విక్రయించుకోవచ్చని.. మద్ద తు ధర వచ్చేలా వ్యూహం రూపొందించుకోవాలని ప్రభు త్వం తెలిపింది.
పాక్ సైనిక స్థావరంపై భీకరదాడి
ఏడుగురు పాక్ సైనికుల మృత్యువాత
ఇదే చివరి సంక్షోభం కాదు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
కరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పర్యావరణ మార్పులను నివారించని పక్షంలో ప్రజారోగ్యం మెరుగు పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆధోగతి తప్పదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెర్రోస్ అథానమ్ వ్యాఖ్యానించారు. సంక్షోభ సమయాల్లో డబ్బులు వెదజల్లుతూ తాత్కాలిక పరిష్కారాల కోసం ప్రయత్నించే ప్రభుత్వాల వైఖరిపై కూడా ఆయన మండిపడ్డారు.
అలా గంటకు ఆరుగురు మత్యువాత
ప్రభుత్వ రవాణా వ్యవస్థ అవసరమైన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలపై ఆధారపడి తిరుగుతున్నారు. కరోనా వైరస్ విజంభణ నేపథ్యంలో ఈ ద్విచక్ర వాహనాల రద్దీ బాగా పెరిగింది. దేశంలో పలు కారణాల వల్ల ఈ వాహనాలపై ప్రయాణించేవారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు.
సెకండ్ వేవ్ పై సీరియస్
వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష
స్టార్టప్ ఇంక్యుబేటర్ ప్రారంభం
DICV సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ సత్యకం ఆర్య: “మొదటి ప్రయాణికుల కారు, ఓమ్నిబస్ మరియు ట్రక్ ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణ అనేది డైమ్లెర్ వారసత్వంలో ఒక భాగంగా ఉంది. ప్రారంభ దశలో ఉన్న ఎంటర్వ్యూనర్లు మరియు ఆవిష్కర్తల ఆలోచనలకు వాస్తవ రూపం ఇచ్చేందుకు అవకాశాన్ని కల్పించేందుకు ఇంక్యుబేటర్ ప్లాట్‌ఫారమ్ ది ఫార్మ్ ను ప్రారంభించడం ద్వారా మేము ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రజలకు మరియు భూగోళంపై మెరుగైన జీవితాన్ని అందించేందుకు మొబిలిటీ పరిష్కరణలను అభివృద్ధి చేయడంపై మేము దృష్టి సారించామని” తెలిపారు
మెదక్ సి.ఎస్.ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
లోక రక్షకుడు, కారుణ మయాడు మన మధ్యలో వున్నారని మానవాళికి ఏసు య్య ప్రేమ ఆప్యాయత అనురాగాలను పంచాలని జీసస్ సందేశము ఇచ్చారని డాక్టర్ రేవారెండ్ బిషప్ సాల్మ రాజ్ భక్తులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. శుక్రవా రం క్రిస్టమస్ పురస్కరించుకుని మెదక్ సి.ఎస్. ఐ.చర్చ్ లో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉద్యమ నెలబాలుడు.. పద్మవ్యూహంలో అభిమన్యుడు..
ఢిల్లీలో 30 రోజులుగా రైతుల విరోచిత పోరాటం...
నేడు..కొడంగల్ శ్రీ మహా లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనం..
నేడు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనభాగ్యం కల్పిస్తూ నట్లు దేవాలయ ధర్మకర్తలు తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాటు చేశారు.