CATEGORIES
Categorías
40 ఏళ్లలో ఇదే అద్భుతమైన గెలుపు
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్
గప్పీలతో గంపెడాదాయం!
కోవిడ్ 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది బతుకుదెరువు కోల్పోయి రోడ్డున పడ్డారు.
మరిన్ని స్వదేశీ టీకాలు ప్రధాని నరేంద్ర మోడీ
కరోనా సంక్షోభ సమయంలో భారత్ యావత్ ప్రపంచానికి బాధ్యత వహించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
పొత్తు పొడిచింది
బెంగాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ సర్దుబాటు
త్వరలో నిరుద్యోగ భృతి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఫేస్ బుక్' నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!
ఫేస్ బుక్ వేదికగా ఇటీవల జరుగుతున్న ఆర్థిక మోసాల్లో ఇదో రకం ఒకవైపు ప్రజలంతా కోవిడ్-19 మహమ్మారి భయంతో విలవిల్లాడుతున్న సమయంలోనే ఫేస్ బుక్ లో డబ్బులు అడిగే దందా మొదలైంది.
ఆగని పెట్రో ధరల మంట
మరోమారు భారీగా పెంచిన సంస్థలు
ముఖ్యమంత్రి తోనే మాటాడుకుంటాం
ఉద్యోగ సంఘాలు
రైతు సంఘాలు..అనుమానించిందే నిజమయిందా?!
ట్రాక్టర్ పరేడ్ ను శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రైతుసంఘాలు
పరిహారం చెల్లించకపోతే భారత విదేశీ ఆస్తులు జప్తు చేస్తాం..
బ్రిటన్‌కు చెందిన ఇంధన సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. భారత ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది.అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పునకు లోబడి తమకు 140 కోట్ల డాలర్ల (సుమారు రూ. 10,220 కోట్లు) పరిహారం చెల్లించకపోతే.. భారత్ కు విదేశాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలు, విమానాలు, నౌకలు, తదితర ఆస్తులను జప్తు చేసుకునైనా వసూలు చేసుకుంటామంటోంది.
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపడతాం
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటించారు. సిద్దిపేట పట్టణంలోని ఒంటి మామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్ కమిటీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
10 బిలియన్ ఏళ్ల రాతి గ్రహం..సూపర్ ఎర్త్ గా పేరు..
భూమిని పోలిసి ఓ రాతి గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కంటే 50 శాతం, మూడు రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్న అత్యంత వేడి, రాతి గ్రహంగా నాసా టెస్ మిషన్ (ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) కనుగొంది.
కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళ వారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడారు.
ఫేస్బుక్ యూజర్లకు షాకింగ్ న్యూస్!
ఫేస్ బుక్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. 500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి.
టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమ్ ఇండియా దూకుడు
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక అచ్చొచ్చిన స్వదేశీ పిచ్ పై ఇంగ్లండు చిత్తుచేస్తే ఫైనల్ బెర్తు ఖాయం. తుదిపోరుకు చేరేందుకు న్యూజిలాండ్ పోటీప డుతుంటే.. ఆసీస్ కు కూడా ఆ అవకాశం ఉంది. ఇప్పుడున్న స్థితిలో ఇంగ్లండు కష్టతరమే కాగా.. మిగిలిన జట్లు చాంపియన్‌షిప్ ఫైనల్లో ప్రేక్షకపాత్రకే పరిమితం కానున్నాయి.
కూతుళ్లను హత్యచేసిన మూఢ తల్లిదండ్రుల అరెస్టు
జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. చిన్న కూతురు దివ్యను తల్లి కొట్టిచంపగా, పెద్ద కూతురు అలేఖ్యను పూజగదిలో తండ్రి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పార్టీని వీడాలనుకున్నవాళ్లు గెటౌట్..
మమతా బెనర్జీ
సంపూర్ణ ఆహారం మొలకెత్తిన గింజలు
అన్ని పోషకాలు తగిన మోతాదులో ఉండే ఆహారం మొలకెత్తిన గింజలు. విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సమతులాహారంలో భాగంగా శనగలు, పల్లీలు, పెసర్ల వంటి విత్తనాలకు ప్రత్యేక స్థానం ఇవ్వాలి. చిక్కుళ్లు, సోయా వంటి లెగ్యూమ్ జాతికి చెందిన కూరగాయల విత్తనాలను కూడా మొలకెత్తించినపుపడు మంచి పోషకాహారంగా పనిచేస్తాయి. చైనీయుల వైద్యవిధానంలో కూడా మొలకెత్తిన గింజలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఇవి శరీరాన్ని శు ద్ధి చేస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే శరీరం చైతన్యవంతమై నిత్యయవ్వనంతో ఉండవచ్చని చైనావైద్యవిధానం చెబుతున్నది.
వ్యాక్సిన్‌పై పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు:కేంద్రం
కరోనా వైరస్ టీకాలకు సంబంధించి అ వాస్తవాల వ్యాప్తిని అడ్డుకునేందుకు కేం ద్రం చర్యలకు ఉపక్రమించింది.
రైతన్నకు సెల్యూట్: రాష్ట్రపతి
కరోనా పరిస్థితుల్లోనూ సాగులో కర్షకులు వెనకడుగు వేయలేదని ప్రశంస
మహా ట్రాక్టర్ ర్యాలీకి సర్వంసిద్ధం
50 వేల ట్రాక్టర్లతో కర్షకుల ర్యాలీ..
రైతుల లాంగ్ మార్చ్
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతిచ్చినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.
భారతను హనుమాన్తో పోల్చిన బ్రెజిల్ అధ్యక్షుడు
కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపడంతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు.
శశికళ సీరియస్
విషమంగా ఆరోగ్యం
బడ్జెట్ 2021 : ఇండియా రేటింగ్స్ , డెలాయిట్ సర్వే
ఆర్థికాభివృద్ధికి గాను కేంద్రం ఇకపై తన దృష్టిని సరఫరాల పరమైన సమస్యల నుంచి నుంచి డిమాండ్ వైపు ఇబ్బందుల పైకి మరల్చాలని రేటింగ్స్ సూచించింది. 2021-22 బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని సూచించింది.
భారతదేశంలో డుకాటి తన బిఎస్6 స్క్రాంబ్లర్ శ్రేణికి శక్తి, స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ మరియు స్క్రాంబ్లర్ 1100 డార్క్ ప్రో విడుదల
డుకాటి స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ మరియు 1100 డార్క్ ప్రో రుగా రూ.8.49 లక్షలు, రూ.7.99 లక్షలు మరియు 10.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్ భారతదేశ వ్యాప్తంగా) విడుదల చేశారు.
నల్ల చట్టాల రద్దు మినహా మరో ప్రత్యామ్నాయం లేదు
వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి.
ధరణిపై స్టే పొడగింపు
ధరణి పోర్టలో వ్యవసాయేతర ఆ స్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతం లో ఇచ్చిన స్టేను జూన్ 21 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వాట్సాప్ మెసేజ్ లతో జర జాగ్రత్త!
మనకు చాలా సార్లు స్మార్ట్ ఫోన్లలో వెరైటీ వెరైటీ థీమ్ లు, స్టేటర్లు మార్చుకోవడం కోసం చాలా లింకులు వాట్సాప్ గ్రూపులను, చాలలో చక్కర్లు కొడతాయి.
గొగొయకు జడ్ ప్లస్ భద్రత
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్య సభ సభ్యుడు రంజన్ గొగొయ్ కి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది.