CATEGORIES
Categorías
జీహెచ్ఎంసీ మేయర్ బాధ్యతల స్వీకరణ
జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి సోమవారం ఉదయం బాధ్య తలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు.
ఉధృతంగా కరోనా...
మూడు వారాల్లో 36శాతం కేసుల పెరుగుదల వెల్లడించిన ముంబయి నగరపాలక సంస్థ
ఉధృతంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామి నేషన్ల కోలాహలం నెలకొంది. నల్గొండ, హైదరాబాద్ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియ నుంది. రేపు మంగళవారం కావడం వల్ల అభ్యర్థులం దరూ దాదాపు సోమవారమే తమ నామ పత్రాలను సమ ర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివచ్చి సందడి చేశారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో స్థానికులకు చోటు లేకపోవడంపై అజారుద్దీన్ ఆగ్రహం
ఐపీఎల్ 14వ సీజన్ కోసం నిన్న చెన్నైలో వేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
మళ్లీ పెట్రో మంట..
దిల్లీ, ఫిబ్రవరి 19(జనంసాక్షి): చమురు ధరల పెరుగుదల కొనసా గుతోంది.
బెంగాల్ బరిలో ఎంఐఎం...
బెంగాల్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించు కొనేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన వ్యూహాలకు పదును పెడుతు న్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీ మరోసారి బెంగాల్ పర్యటనకు వెళుతున్నారు.
మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్
అమరావతిలో వారంపాటు, పుణేలో రాత్రిపూట కర్న్యూ అప్రమత్తమైన తెలంగాణ సర్కారు
పీవీ కూతురుకి ఎమ్మెల్సీ టికెట్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస మరో అభ్యర్థిని ప్రక టించింది. హైదరాబాద్రంగారెడ్డిమహబూబ్ నగర్ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
మహారాష్ట్రతో రాష్ట్రంలో కరోనా ముప్పు
ముంబై, ఫిబ్రవరి 19(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపు తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మర ణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ న మోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది.
లాలూకు మళ్లీ నిరాశే..
రాంచీ, ఫిబ్రవరి 19(జనంసాక్షి): ఆర్డేడీ అధినేత, బిహార్ మాజీ సీ ఎం లాలూ ప్రసాద్ యాదవక్కు ఝార్ఖండ్ హైకోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. దాణా కుంభకోణం కే సులో అరెస్టై ప్రస్తుతం జైలు శిక్ష అ నుభవిస్తున్న ఆయన బెయిల్ పిటిష నను హైకోర్టు తిరస్కరించింది.
పుదుచ్చేరినీ వదలని భాజపా
బలపరీక్షకు ఒక రోజు ముందు పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణా మాలు చోటుచేసుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమికి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణతో పాటు, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే వెంకటేశన్ తమ పదవులకు ఆదివారం రాజీనామాలు సమర్పించారు.
నా భర్తతో పెళ్లి బంధాన్ని తెంచుకుంటా: రాఖీ సావంత్
తన కోసం మరో మహిళ, ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేయలేనని బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ తెలిపింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొంటున్న ఆమె...
చెంప చెల్లు..కరోనిలకు ఆమోదం లేదు
కరోనా వైరస్ చికిత్స కోసం తాము ఏ సాంప్రదా య ఔషధానికి ఆమోదం తెలపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెవో) స్పష్టం చేసింది. ఈ మధ్యే తాము తీసుకొచ్చిన కరోనిల్ మందుకు డబ్ల్యూహెవో ఆమోదం తెలిపిందన్న పతంజలి ప్రకటన నేపథ్యంలో ఆ సంస్థ వివరణ ఇవ్వడం గమనార్హం. కొవిడ్-19 చికిత్స కోసం ఏ సాంప్రదాయ ఔషధ సామర్థ్యంపై తాము సమీక్ష నిర్వ హించడం కానీ, సర్టిఫై చేయడం కానీ చేయ లేదని డబ్ల్యూహెవో ట్వీట్ చేసింది.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంటలో కోటి మొక్కలు నాటుదాం
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఒక రోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్య క్రమం లో పాల్గొని విజయవంతం చేద్దాం అని ప్రముఖ హీరో అక్కి నే ని నాగార్జున పిలుపునిచ్చారు.బల్ వార్మింగ్ వల్ల మన దేశానికి, ప్రపంచానికి ఎంతో నష్టం జరు గుతుంది.
నిరసనల్లో పాల్గొంటే 20ఏళ్ల జైలు
పదవీచ్యుతురాలైన మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూకీపై న్యాయవిచారణ వాయిదా పడింది. ఆమెను సోమవారం న్యాయస్థానంలో హాజరు పర్చాల్సి ఉండగా..దీనిని ఫిబ్రవరి 17కు వాయిదా వేసినట్టు సూకీ తరపు న్యా యవాది ఖిన్ మౌంగ్ జా తెలిపారు.
రూ.5కే గుడ్డు భోజనం
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణ మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కొత్త పథకాన్ని ప్రారంభించారు.పేదలకు రూ.5లకే భోజనం అందించేలా 'మా' పేరిట కొత్త పథకాన్ని తీసు కొచ్చారు.
అమ్మకానికి జాతీయ బ్యాంకులు
లిస్టులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైనా రెండు బ్యాంకులను ఎంపిక చేసి విక్రయం!
గోప్యతే ముఖ్యం
డబ్బుకన్నా ప్రైవసీనే విలువైనది వాట్సాప్, కేంద్రానికి సుప్రీం నోటీసులు
చైనా వెనక్కు..
లద్దాలో చైనా సైన్యం మెల్లిగా వెనక్కి తగ్గుతోంది. గతవారం కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ దేశ దళాలు తాత్కాలిక నిర్మాణా లను ధ్వంసం చేస్తున్నాయి.
న్యాయమూర్తులతో సహా న్యాయవ్యవస్థలో భాగమైనవారందరికీ కోవిడ్ టీకా
కొవిడ్ టీకా పంపిణీలో న్యాయమూర్తులతో సహా న్యాయవ్యవస్థలో భాగమైన వారందరికీ ప్రాధాన్యం ఇవ్వాలనే అభ్యర్థన సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
టూల్కిటపై ముమ్మర దర్యాప్తు
టూల్కిట్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జనవరి 11న జరిగిన సమావేశంలో ఎవరెవర పాల్గొన్నారో చెప్పాలంటూ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ ఫామ్ జూమ్ ను అడిగారు ఢిల్లీ పోలీసులు.
ఒకే అపార్ట్ మెంట్ లో 103 మందికి కరోనా పాజిటివ్
అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో జరిగిన ఓ కార్య క్రమానికి హాజరైన వారిలో 103 మంది కరోనా పాజిటిగా తేలిన ఘటన బెంగళూ రులోని బొమ్మనహళ్లిలో జరిగింది.
ఆంధ్రా అభిమానం ఇలా..
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
బలనిరూపణ చేసుకోండి
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పంజాబ్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
రెండో స్థానంలో అకాలీదళ్ మూడో స్థానంలో భాజపా,ఆప్
లాయర్ల హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళన
న్యాయవాదులు వామనావు, నాగమణి దంపతుల హ త్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ కేసును సు మోటోగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
పట్టాలపై బైటాయించిన రైతులు
నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సం ఘాలు ప్రకటించిన దేశవ్యాప్త రైలోకో కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రైతు సంఘాలు గత వారం ప్రకటిం చాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతు మద్దతుదా రులు పట్టాలపై బైఠాయించి రైళ్లను స్తంభింపజేశారు.
అజ్మీర్ దర్గాకు సీఎం కేసీఆర్ చాదర్
అజ్ మేర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్(గి లాఫ్)ను సీఎం కేసీఆర్ గురువారం సంప్రదాయబద్ధంగా సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదరు ముస్లిం మత పెద్దలు ఇవాళ ప్ర గతిభవన్లో కేసీఆర్ ముందు ప్రదర్శించారు.
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కోవిడ్
మహారాష్ట్రలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది దేశంలో రోజువారీ కరోనా కేసులు చాలా వం 'కు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో 100 లోపే కొత్త కేసులు నమోదవుతుండగా.. దేశవ్యాప్తంగా చాలా జిల్లాల్లో 'సున్నా' కేసులు నమోదువుతుండడం ఊరట కలిగించే విష యం.
సాగుచట్టాల రద్దు కోరుతూ నేడు దేశవ్యాప్త రైల్ రోకో
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయచట్టాలను రద్దు చే యాలన్న డిమాండ్ పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మ రింత ఉదృతం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా నేడు నాలుగు గంటలపాటు (మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) దేశవ్యా ప్తంగా రైల్ రోకోను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ఎంకే) నిర్ణయించింది.