CATEGORIES
Categorías
రైతు ఉద్యమకారులతో చర్చించండి
చర్చలతో అనేక సమస్యలకు పరిష్కారం సుదీర్ఘ ఉద్యమాలు శ్రేయస్కరం కాదు మోదీ సర్కారు ను హెచ్చరించిన ఆర్ఎస్ఎస్
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
పెను భూతంగా నిరుద్యోగం మోదీ అసమర్థ పాలనే కారణం: రాహుల్ ఫైర్
అల్లర్ల అరాచక రాజ్యం వద్దు
ప్రశాంత బెంగాలే ముద్దు భాజపాకు వీడ్కోలు పలకండి దీదీ పిలుపు
విద్యాలయాలు కరోనా నిలయాలు
తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది.
పులిబిడ్డను నేను
ఓట్ల కోసం హెలికాప్టర్లలో వచ్చారు జనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు
విశాఖ ఉక్కుకు మద్దతు
విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రకటించింది.
రెండు చోట్ల టిఆర్ఎదే ఆధిక్యం
ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ లో టిఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుని పోతున్నారు. రౌంటు రౌండుకు వారి ఆధిక్యత కొనసాగింది.
టోల్ గేట్లు పోతాయి
మరో ఏడాదిలోపు ఇండియాలో టోల్ ప్లాజాలు మొత్తం ఎత్తేస్తామని, జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణ చేపడతామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
బాండ్ బాజా
అరవింద్ నోట్లో వెలక్కాయ పసుపు బోర్డు పై చేతులెత్తేసిన కేంద్రం నియోజకవర్గంలో ఎలా తలెత్తుకొని తిరగాలి? ఒంటరినైపోయాను.. ఇంటికి ఏమని పోను
భాజపా ఎంపీ ఆత్మహత్య..!
భాజపా నేత, ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద మృతిచెందారు. దిల్లీలోని ఆయన నివాసంలో విగతజీవిగా కన్పించారు.
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ బుధవారం ఉదయం ప్రారంభమయ్యింది.
కాలికి గాయం చేయగలరు నా గొంతు నొక్కి లేరు: దీదీ
ఎస్సీ,ఎస్టీ, బడుగు వర్గాల పై మ్యానిఫెస్టోలో తృణమూల్ వరాల జల్లు
ఐటిఐఆర్ గోవిందా
అలాంటి ప్రతిపాదన లేదు తెలంగాణ ఐటీ మంత్రి పలుమార్లు లేఖలు రాసిన మాట వాస్తవం సభలో కేంద్రం లిఖితపూర్వక సమాధానం
ఆప్ ని చూస్తే భాజపాకు దడా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు కీలక అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం చ్చిన బిల్లుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ మండిపడ్డారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది. 2 లోక్ సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప -ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏపీలోని తిరుపతి లోకసభకు, తెలంగాణలోని నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.
రాజకీయ దురుద్దేశంతోనే దేశద్రోహం కేసులు
దేశవ్యాప్తంగా దేశద్రోహం కేసులు ఎక్కువై నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మంగళ వారం లోకసభలో ఓ ప్రశ్న లేవనెత్తారు.124ఏ సెక్షనను అక్రమంగా వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కారణాలు పేర్కొనలేదు
ప్రధాని మోడీ ప్రధాన సలహాదారు ప్రదీప్ కుమార్(పికె) సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుండి తప్పుకుంటున్నా నంటూ పేర్కొన్నారు.కేబినేట్ మాజీ కార్యదర్శి అయిన ఆయన ..ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్రధాన సలహాదారుగా 18 నెలల పాటు బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటికైతే రైల్వేల ప్రైవేటీకరణ లేదు
భారతీయ రైల్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించ బోమని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశా రు. అయితే మరింత సౌకర్యవంతంగా రైల్వేని తీర్చిదిద్దేందుకు ప్రయివేటు పెట్టుబడు లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇది వ్యాపారీ సర్కార్
భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్
జీఎస్టీ పరిధిలో పెట్రో ఉత్పత్తులు తేవడంలేదు
పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవా పన్ను (జీఎస్టీ)లోకి తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్, విమాన ఇం ధనం, గ్యాస్టను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేం ద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
బ్యాంకుల సమ్మె విజయవంతం
సమ్మెతో మూతపడ్డ బ్యాంకులు • దేశవ్యాప్తంగా నిలిచిపోయిన లావాదేవీలు
పసుపు బోర్డు హుళక్కి..
• తెలంగాణలో బోర్డు ప్రతిపాదన లేదు • స్పష్టం చేసిన కేంద్రమంత్రి
ఇది అమ్మకపు సర్కారు
భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత మరోసారి విమర్శలు గుప్పించారు.
రైతు నడ్డి విరిచిన మరో మోదీ నిర్ణయం
అన్నదాత పై మరో పిడుగు 50 కిలోల ఎరువు బస్తాపై రూ 250 దాకా పెంపు
మున్సిపల్ పోరులో వైకాపా క్లీన్ స్వీప్
ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడైన అన్ని కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ గాలి వీచింది. మున్సిపా లిటీల్లోనూ తాడిపత్రి, మైదుకూరు మినహా అన్నిచోట్లా అధికార పార్టీకే ప్రజలు పట్టంకట్టారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ అమ్మకానికి
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ కు శ్రీకారం చుట్టిన కేంద్రం.. శరవేగంగా అడుగులేస్తు న్నది. ఇప్పటికే ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, విశా ఖ స్టీల్స్ తో పాటు పలు ప్రైభుత్వ రంగ సంస్థలను (పీఎస్ యూ) ఇంతకుముందే ప్రకటించింది.
వారెవ్వా.. క్యా బాత్ హై బర్త్ డే గిఫ్ట్ గా తెలంగాణ గెలవాలి
పుట్టిన రోజు కానుకగా సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పాపకు అక్కడి పార్టీ నాయకుల ద్వారా కేటీఆర్ అందించడం జరిగింది. అంతేకాదు పాపకు స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ క్రమంలో ఇంకా ఏం కావాలి అంటూ కేటీఆర్ పాపను అడుగగా, నాకేమీ వద్దు.. తెలంగాణ గెలిస్తే అంతే చాలు అన్న పాప సమాధానం విని కేటీఆర్ చలించిపోయారు.
మళ్లీ కరోనా విజృంభణ
అప్రమత్తమైన తెలంగాణ సర్కారు కరోనా కేసుల పెరుగుదలతో అప్రమత్తం సరిహద్దు జిల్లాల అధికారులకు సూచనలు చేసిన మంత్రి
పవిత్ర భూమిని రక్షించుకుంటాం
దెబ్బతిన్న పులి గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం వీల్ చెర్ లో దీదీ ప్రచారం
దీదీ..డిశ్చార్జ్
వీల్ చైర్లో ఇంటికి మరికొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించిన వైద్యులు