CATEGORIES
Categorías
కదిలిన కాళేశ్వర జలాలు హర్షించిన బీడు పొలాలు
మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం హల్దీకాల్వలోకి గోదావరి జలాలను వదిలిన సిఎం కెసిఆర్
బిజాపూర్లో భారీ ఎన్ కౌంటర్
24 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి 43 మందికి గాయాలు, 13 మందికి తీవ్ర గాయాలు మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ X సిఆర్పీఎఫ్ వేయి మంది మావోయిస్టులు.. రెండు వేల మంది జవాన్లు పాల్గొన్నట్టు సమాచారం
ఒకే రోజు లక్ష కేసులు
దేశంలో మరింతగా కరోనా ఉధృతి అధిక కేసులున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు
జవాన్లకు హోంమంత్రి నివాళి
నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ నివాళులర్పించారు.
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు
ఉత్తరాఖండ్ లో వేసవి ముదరక ముందే అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. తాజాగా పౌరీ గర్వాల్, కమావు అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. శనివారం దాదాపు 62 హెక్టార్ల అటవీ ప్రాంతంలో సంభవించిన మంటల కారణంగా ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
మయన్మార్ లో సైనిక సర్కార్ అరాచకం
మయన్మార్ లో మిలటరీ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. నిరసనకారుల్ని అణిచివేయడానికి సైన్యం ప్రతీ రోజూ కాల్పులకు దిగుతోంది.
అదానికే కృష్ణపట్నం పోర్ట్ వందశాతం కొనుగోళ్లు పూర్తి
కృష్ణపట్నం పోర్టుని పూర్తిస్థాయిలో అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. గతంలో అదానీ గ్రూపు 75 శాతం వాటా ఉంది. రూ.2,800 కోట్ల విలువ చేసే 25 శాతం వాటాని అదానీ గ్రూప్ కి విశ్వసముద్ర సంస్థ బదలాయించింది.
18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా ఇవ్వండి
దేశంలో కరోనా ఉదృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..18 ఏళ్లు పైబడిన వారందరికీ వేయాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ఛత్తీస్లడ్ లో భారీ ఎన్ కౌంటర్
మళ్లీ మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బంది కూంబింగ్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు.
కరోనా ప్రమాద ఘంటికలు
కరోనా కట్టడికి పలు దేశాల్లో మళ్లీ ఆంక్షలు విదేశీ ప్రయాణికులను నిషేధించిన కువైట్ ఫ్రాన్స్ లో మళ్లీ లాక్ డౌన్ నిర్ణయం అమలు
తెలంగాణకు ఆరు ఎయిర్ స్క్రీన్లు ఇవ్వండి
కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఒకటి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పాస్
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో పాం 'శాలలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
అత్యవసరమైతేనే బయటికి రండి
గత ఏడాదిగా ప్రభుత్వం కరోనా విషయంలో ఎప్పుడు రిలాక్స్ కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
మరో మూడు ఐటి హబ్ లు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో గత ఏడేళ్లలో గణనీయమైన ప్రగతిని సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ముంచుకొస్తున్న కరోనా ముప్పు
24 గంటల్లో 81,466 కొవిడ్ పాజిటివ్ కేసులు కరోనా నివారణకు పటిష్ట చర్యలు అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సిఎన్లతో కేంద్ర కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించాలని సూచన 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ చేయించాలి
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత 1.23,902 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చాక ఇంత భారీ మొత్తంలో పన్ను వసూలు కావడం ఇదే తొలిసారని తెలిపింది.
మీరు నడుపుతున్నది సర్కారా? సర్కసా
చిన్న మొత్తాల పథకాలపై కేంద్ర ప్రభుత్వం తొలుత వడ్డీరేట్లను తగ్గించడం.. కొన్ని గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని వాపస్ తీసుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
ప్రమాద స్థాయిలో కరోన
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
కలిసి పని చేద్దాం - భాజపాను తరిమేద్దాం
అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం అంటూ సోనియా సహా పది కీలకమైన ప్రతిపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం లేఖ రాశారు.
చలో పార్లమెంట్
రైతుల పోరాటం ఉధృతం కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాలు
కిలక ఆధారాలు లభించాయి ఎన్‌ఐఏ
తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది.
పౌరహక్కుల, విరసం సంఘాల నేతల ఇళ్లపై ఎన్‌ఎఏ ఐ ఏ దాడులు
తెలుగు రాష్ట్రాల్లోని విరసం, పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఏకకాలంలో ఎ ఏ సోదాలు జరిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి ఐదు చోట్ల, తెలంగాణలోని హైదరాబాద్లో ఒక చోట ఎఏ అధికారులు సోదాలు చేశారు.
న్యాయం కోసం ఎంతకాలం వేచి ఉండాలి
మా నాన్నది రాజకీయ హత్య వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఆవేదన
చేతివృత్తులకు మహర్దశ
హస్తకళల ప్రోత్సాహానికి కామన్ ఫెసిలిటీ సెంటర్ మార్కెట్ సౌకర్యంత కల్పించే యత్నం గోల్కొండ ప్లాట్ ఫాం పోర్టల్ను ప్రాంభించిన కెటిఆర్
ఎందుకో ఏమో గాని
అతను ఎక్కి వచ్చి పడుకున్నాడు... ఎందుకో ఏమో గాని... ప్రధాన రాజకీయ పార్టీ మాస్ ఇచ్చింది.... ఖర్చును ఉహించుకుని... ఇత్స అందిన ఖర్చును తలంచుకునో... ఓంమిని ఊహించుకుని....అనవసరం గా బరిలోకి దిగాననో.. నియదు కానీ పక్క పక్క వీడండూ ఓట్లు అడుగుతున్నాడు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో జని పార్టీ అభ్యర్థి రవినాయక్ చోద్యం చూసిన జనం ముకున వేలసంతకంటున్నారు. మరికొందరు విద్యే మగాడిని నమొద్దు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు
కరోనా మహా విజృంభణ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదు
ఎస్సారెస్పీ తీరం కన్నీటి కెరటం
నిజామబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరిలో ఆరుగురు గల్లంతయ్యారు. మెండోరా మండలం పోచంపాడు వద్ద ఈ విషాదం నెలకొంది.
ఉద్యోగాల భర్తీకి టిఎస్పిఎస్సి నోటిఫికేషన్
పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం 127 పోస్టుల భర్తీకి తెలం గాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్( టీఎస్ పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
సాగర్ లో భాజపాకు షాక్
నియోజకవర్గంలో బీజేపీ కీలక నాయకుడు కడారి అంజయ్య టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
సన్నాలు సాగు చేయండి
సాగులో గణనీయమైన మార్పు రావాలి పంట కొనుగోలుకు 20 వేల కోట్ల బ్యాంకు పూచీకత్తు