CATEGORIES
Categorías
దేశంలో కరోనా మహావిజృంభణ
స్మశానవాటికల్లో హౌజ్ ఫుల్బర్డులు కొత్తగా మరో 3,68,147 కేసులు నమోదు గడచిన 24 గంటల్లో మరో 3417 మంది మృతి తెలంగాణలో కొత్తగా 5,695 కరోనా కేసులు వైరస్ బారినపడి మరో 49 మంది మృత్యువాత
5న సీఎంగా మమత ప్రమాణం
ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టి పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన మరో రాష్ట్రం
కరోనా వైరసకు అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించగా, ఇప్పుడు హర్యానా కూడా అదే బాటలో నడిచింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ఏడు రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు
వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరతకు కేంద్రానిదే బాధ్యత
ఆక్సిజన్ లేక రోగులు చనిపోవడం సిగ్గుచేటు కేంద్రం గుప్పిట్లో అధికారాలు..రాష్ట్రాలకేమో అవస్థలు పైగా రాష్ట్రాలపై విమర్శలు చేయడమా..! దేశం సాయం చేసే స్థాయి నుంచి..అడుక్కునే స్థాయికి చేరింది మండిపడ్డ మంత్రి ఈటెల రాజేందర్
వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం
ఎవరు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా తెరాస ప్ర భుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి ఈటలపై భూకబా ఆరోపణలు
టీఆర్ఎస్లో మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణ వ్యవహారం దుమారం రేపుతోంది ఈటల రాజేందర్ పై కజ్జా ఆరోపణలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
భారత్ లో లాక్ డౌనే మేలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సూచనలు
ప్రశాంతంగా పురుపోరు
రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్ని కల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభయ్యింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతో ఓటర్లు బారులు తీరారు.
కరోనా కష్టకాలంలో ..కుంభమేళాకు 91 లక్షల మంది హాజరు
హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు 91 లక్షల మంది భక్తులు హాజరైన ట్లు కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య వీరంతా పవిత్ర స్నానమాచరించినట్లు తెలిపారు.
ప్రపంచం ముందు తలవంపులు
• కింకర్తవ్యం ..! వ్యవస్థలు కుప్పకూలాయి • మోడీ అతి విశ్వాసం.. ఆగమైతున్న పేదల బతుకులు • నోట్ల రద్దు నుండి కరోనా కట్టడి వరకు అన్నీ అనాలోచిత నిర్ణయాలే • పర్యవసనాలు ఆలోచించకుండా నాడు నోట్ల రద్దు • నేడు దేశ అవసరాలు అంచనా వేయకుండా కరోనా వ్యాక్సిన్, ఔషదాలతో పాటు ఆక్సిజన్ ఎగుమతులు • నాలుగైదు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడంతో వారం రోజుల్లోనే ఆక్సిజన్ దిగుమతుల కోసం తంటాలు • భారత్ నుండి ఎగుమతి అయిన ఆక్సిజన్ భూటాన్ నుండే తిరిగి దిగుమతి • విపత్కర సమయంలో మోడీ వైఫల్యాలపై దుమ్మెత్తిపోస్తున్న అంతర్జాతీయ మీడియా • 'ప్రధాని మోదీ ఓ సూపర్ స్పెడర్' అంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా విమర్శలు
ఒంటికాలుతో దీదీ హ్యాట్రిక్
తమిళనాడులో డీఎంకే విజయఢంకా కేరళలో ఎల్‌డీఎఫ్ విజయదుందుభి 40 ఏళ్ల తరువాత అధికారపార్టీకి తిరిగి పగ్గాలు భాజపా రహిత రాష్ట్రంగా కేరళ అసోం,పుదుచ్చేరిలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ
పాజిటివ్ గణాంకాలపై లేని స్పష్టత
ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో కరోనా చాపకింద నీరులా విస్తృతంగా వ్యాపిస్తోంది. పక్షం రోజులుగా భారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు.
కరోనా రోగులకు ఇంటి వద్దకే కిట్లు..
కరోనా బాధితుల కోసం 60వేల పడకలు అందుబాటులోకి తేవాలని నిర్ణయం సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష
నేడు రిజల్ట్ డే
వెలువడనున్న ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సాగర్‌లో ఏర్పాట్లు పూర్తి
టికా మూడో దశ రిజిస్ట్రేషన్ల షురూ..
మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారం భిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దశలో 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ టీకా ఇస్తామని పేర్కొంది.
గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) శుభావా ర్త అందజేసింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలి పింది.
కరోనా కరాళ నృత్యం
4 లక్షలు దాటిన కొత్త కేసులు 32 లక్షలు దాటిన క్రియాశీల కేసులు
ఇజ్రాయిల్ లో ప్రార్థనాస్థలం వద్ద తొక్కిసలాట
ఇజ్రాయేల్ లో దారుణం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో కనీసం 40 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
నేడు పురపోరు
రాష్ట్రంలో శుక్రవారం రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా ప్రమాద ఘం టికలు మోగిస్తున్నది. వైరస్ విజృం భణతో పాజిటివ్ కేసులు రోజురో జుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా మూడు లక్ష లకుపైగా మంది కరోనా బారినప డుతున్నారు.
దీదీ హ్యాట్రిక్
తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్,అస్సాంలో ఎన్డీఏ
నెగటివ్ రిపోర్టు ఉంటేనే...
దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ఎన్నికల సంఘం (ఈసీ)బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన లేక కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
మే నెలలో కూడా ఉధృతి కొనసాగే అవకాశం
ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్
ప్రముఖ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం ఇకలేరు
'మా హైదరాబాద్' సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం మృతి చెందారు.
కరోనాను జయించిన సీఎం కేసీఆర్
ర్యాపిడ్ టెస్టు నెగిటివ్.. నేడు ఆర్టీపీసీఆర్ రిపోర్టు..
18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ షురూ..
కరోనాకు చెక్ పెట్టేందుకు మే 1 నుంచి 18ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దానికోసం రిజిస్ట్రేషన్ మొదలైంది. బుధ వారం సాయంత్రం 4 గంటల నుంచి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
హమ్మయ్య ప్రాణవాయువు హైదరాబాద్ చేరింది.
తెలంగాణలో మెడికల్ ఆక్సిజన్ కొరత తీరనుంది. వివిధ ఆస్పత్రుల్లో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఒడిశా నుంచి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రా నికి చేరింది.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు
వాయుసేన విమానాల్లో ఆక్సిజన్ తెప్పించాం పదివేల ఆక్సిజన్ బెడ్లు సమకూర్చుకున్నాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
భారత్ పై అమెరికా సాయం మోడీ హర్షం
అమెరికా సాయంపై ప్రధాని ఆనందం బడెను ఫోన్ చేసి మాట్లాడిని మోడీ
భారత్ చేరుకున్న బ్రిటన్ సాయం
కరోనా ఉదృతితో ఆపత్కాలంలో ఉన్న తమ దేశానికి సాయం చేస్తున్న యూకే మంచితనాన్ని అభినందిస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడిచింది.