CATEGORIES
Categorías
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
కొత్తగా 1,84,372 మందికి కరోనా నిర్ధారణ ఒక్కరోజులోనే 1,027 మంది మరణాలు
తొలిసారిగా అంతరిక్షంలో కాలిడిన యూరి గగారిన్..
1967 సంవత్సరం.. ఏప్రిల్ 12 రోజు.. మాస్కోలో ఉదయం 9:37 గంటలు. సోవియట్ యూనియన్ మొత్తం ఊపిరి బిగబట్టి ఆకాశం వైపు చూస్తూ ఉన్నది.
స్టాక్ మార్కెట్ ఢమాల్
కరోనా రెండో దశ ఉదృతి దేశీయ స్టాక్ మార్కెట్లను ముంచేసింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవు తున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడ్డారు.
సమృద్ధిగా సాగునీరు ఆహ్లాదకరంగా వ్యవసాయం సీఎం ఆశాభావం
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవ త్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా తెలిపారు.
కరోనా కల్లోలంలో ప్రపంచంలో భారత్ రెండో స్థానం
బ్రెజిలను దాటేశాం అమెరికా తర్వాతి స్థానం మనదే లక్షా 68 వేలకు పై చిలుకు కేసులు నమోదు కేసుల నమోదులో బ్రెజిల్‌ను దాటేసి దేశం సుప్రీంకోర్టులో పలువురికి కోరోనాతో కలకకలం మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ఛత్తీస్ ఘడ్ లో 18 జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ 24నుంచి భారత్ నేపాల్ సరిహద్దులు మూసివేత
హింసకు మమతే కారణం కేంద్ర బలగాలు కాదు
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి, మమతా బెనర్జీ ప్రేరేపించడం వల్లే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.
రెమిడేసివర్ఎగుమతులపై కేంద్రం నిషేధం
దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడెసివిర్ ఔషధం ఎగుమతులపై నిషేధం విధించింది. ఔషధ నిల్వల వివరా లను వెబ్ సైట్లో ఉంచాలని.. రెమి డెసివిర్ నల్ల బజారుకు తరల కుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చే పట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
సినిమా హీరో ఎందుకు కాలేదు
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం రోజు ట్విట్టర్ లో ప్రజలతో కేటీఆర్ పేరిట సంభాషించారు. కేటీఆర్ సర్.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా? అని ఓ అభిమాని ట్విటర్ వేదికగా అడిగిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సరదాగా సమాధానం ఇచ్చారు.
మళ్లీ సినిమా థియేటర్లు బంద్!
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మళ్లీ థియేటర్లు మూత పడతాయని లేదంటే కచ్చితంగా 50% ఆక్యుపెన్సీ వస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. దేశంలో కరోనా రెండో దశ మొదలైంది..
కార్చిచ్చులా కరోనా
దేశంలో మహా ఉగరూపం 24 గంటల్లో 1,52,879 మందికి కరోనా పాజిటివ్ 839 మంది మృతి మహారాష్ట్రలో లాక్ డౌన్ దిల్లీలోనూ కఠిన ఆంక్షలు
విద్యా వ్యాపారం
ప్రైవేటు బడుల వ్యవహారం కోట్లు గడించారు.. ఉద్యోగులను రోడ్లపై వదిలారు
మమత పై సిబిఐ విచారణకు సుప్రీం నో
పశ్చిమబెంగాల్ లోని నందిగ్రామ్ లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై జరిగిన దాడి ఘటనపై దాఖలైన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది.
మానవత్వం చాటిన మావోయిస్టులు
చెర నుంచి కోబ్రా జవాన్ విడుదల దండకారణ్యంలో ప్రజల సమంక్షంల కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ విడుదల చేసిన మావోయిస్టులు
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ప్రకటించారు.
మళ్లీ లాక్ట్రాన్ ఉండదు
వ్యాక్సినేషన్ విస్తృతం చేయండి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ
ఢిల్లీలో విద్యాసంస్థల మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కోరలు చాస్తుండడంతో రాష్ట్రంలోని మొత్తం స్కూల్స్, కళాశాలను మూసివేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ప్రకటించారు. ఇప్పటికే పెరుగుతున్న కేసుల కారణంగా ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ లో నైట్ కర్ఫ్యూని విధించాయి.
వలస కార్మికులు ఇంటి బాట
కరోనా మహమ్మారి వివిధ రాష్ట్రాలను వణికిస్తోంది. చాప కింద నీరులా కేసు లు పెరుగుతుండ టంతోపలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో పొట్ట చేతపట్టుకుని కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారుతోంది.
రైతు పోలంలో..లంకె బిందె దొరికింది
జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో గురువారం బంగారం బిందె లభ్యమైంది. రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...హైదరాబాదు చెందిన నర్సింహ పెంబర్తి గ్రామ పరిధిలో వరంగల్హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
మంత్రి మల్లారెడ్డి వ్యవహారం గవర్నర్ దృష్టికి తీసుకెళతాంఉత్తమ్ కుమార్ రెడ్డి
టీఆర్ఎస్ అధికార మదంతో అక్రమాలతో దుష్టపాలన సాగిస్తోందని.. కళ్లు నెత్తికెక్కి మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా మామూళ్లు వసూల్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేట్ కు ధీటుగా సర్కారీ బడులు
రెండు వేల కోట్లతో విద్యా రంగం బలోపేతం క్యాబినేట్ సబ్ కమిటీ భేటీలో సమగ్ర చర్చ హాజరైన మంత్రులు కెటిఆర్,హరీష్, ఎర్రబెల్లి, సబిత!
టిడిపి ఎల్ పి టిఆర్ఎస్లో విలీనం
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ అంతర్ధానం అయ్యింది. ఆ పార్టీ తరపున అశ్వరావుపేట ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వర్ రావు కూడా టిఆర్ఎస్ లో చేరారు.
దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు
కొత్తగా 1,15,736 కేసులు నమోదు PRIV.. కరోనాతో తాజాగా 630 మంది మృతి .. మొత్తం 8,70,77,474 మందికి వ్యాక్సిన్
జవాన్ రాకేశ్వర్ విడుదలకు చర్చలు
చర్చల ప్రతినిధి గా సోనీ సోరి జవాన్ ఫోటో విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
ఉపాధి రంగంలో కీలక ముందడుగు
మెడ్ ట్రానిక్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ తొలిదశలో వేయిమందికి దక్కనున్న ఉద్యోగాలు
మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా దిలిప్ వాల్లే
మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా ఎన్సీపీ నేత దిలీప్ వాళ్లే పాటిల్ నియమితులయ్యారు. ఇదివరకు హోంమంత్రిగా ఉన్న అనిల్ దేశ్ ముఖ్ అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
సుప్రీం చీఫ్ జస్టిస్ గా రమణ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 24న ప్రమాణం చేయనున్న జస్టిస్ రమణ 2022 ఆగస్ట్ 26 వరకు సిజెగా పదవిలో కొనసాగింపు రెండవ తెలుగు వ్యక్తిగా అత్యున్నత పీఠంపై రికార్డు
లాక్ డౌన్ అంటూ..నకిలీ జీవో సృష్టికర్త అరెస్ట్
సోషల్ మీడియాలో ప్రచారం చేసిన శ్రీపతి కూపీలాగి అరెస్ట్ చేసినట్లు సిపి అంజన్ వెల్లడి
కరోనాతో జీవన్మరణ పోరాటం ఉన్నాం
కరోనా వైరస్ విషయంలో అమెరికా ఇప్పటికీ చావు బతుకుల రేసులోనే ఉందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా కరోనా వ్యాప్తిని నివారించేలా జాగ్రత్తలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం ఏజెంట్లుగా బలగాలు మండిపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ జరుగుతుండగా, ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు.
దీదీ ముస్లింల మద్దతు కోల్పోయింది
మమత ఓటమి ఖాయమైంది బెంగాల్ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ