CATEGORIES

పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు
janamsakshi telugu daily

పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు

రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధిం చిన ఎన్నికల్లో తెరాస విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ పర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే తారకరామారావు ధన్యవాదా లు తెలిపారు.

time-read
1 min  |
15-03-2021
నిరసన ఇలా కూడా తెలియ చేయొచ్చు
janamsakshi telugu daily

నిరసన ఇలా కూడా తెలియ చేయొచ్చు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తనకు సీటు కేటాయించకపోవడతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ తన పదవికి రాజీనామా చేశారు.

time-read
1 min  |
15-03-2021
ప్రపంచమంతా కరోనా పాండమిక్
janamsakshi telugu daily

ప్రపంచమంతా కరోనా పాండమిక్

వాయువేగంతో అదాని ఆస్తులెలా పెరిగాయి ఇది మహా కుంభకోణం ఆర్థిక విశ్లేషకుల అనుమానం?

time-read
1 min  |
14-03-2021
డీఎంకే వరాల జల్లు
janamsakshi telugu daily

డీఎంకే వరాల జల్లు

జయలలిత మృతిపై విచారణ జరిపిస్తాం పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు గ్యాస్ వందరూపాయాల సబ్సిడీ పాల ధరల తగ్గింపునకు చర్యలు స్థానికులకే 75శాతం ఉద్యోగాలు మ్యానిఫెస్టో విడుదల చేసిన డిఎంకె అధినేత స్టాలిన్

time-read
1 min  |
14-03-2021
ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం
janamsakshi telugu daily

ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, సమ్మె చేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతి రేకంగా ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న సమ్మెకు మద్దతు తెలపాలని బ్యాంకు ఉద్యోగులు శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరగా మంత్రి ఐకే రెడ్డి వారికి తన సంఘీభావాన్ని తెలిపారు.

time-read
1 min  |
14-03-2021
మన యాదాద్రి విశ్వవిఖ్యాతం
janamsakshi telugu daily

మన యాదాద్రి విశ్వవిఖ్యాతం

దివ్యమైన అలంకృత రూపం కోసం కార్యాచరణ క్యూలైను పొడవునా బిగించే కలశపు నమూనాల పరిశీలన శివాలయ ప్రహారీ గోడలకు శూలాల నమూనాలు యాదాద్రి పనులపై సమీక్షించిన సిఎం కెసిఆర్

time-read
1 min  |
13-03-2021
దిగంబర విప్లవ కవి నిఖిలేశ్వర్'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
janamsakshi telugu daily

దిగంబర విప్లవ కవి నిఖిలేశ్వర్'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

20 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వీరప్ప మొయిలీకి అవార్డు

time-read
1 min  |
13-03-2021
అవ్వారే! అదానీ
janamsakshi telugu daily

అవ్వారే! అదానీ

రాకెట్ స్పీడ్ లో సంపాదన 2021లో ప్రపంచ కుబేరులనే మించిన అదానీ సంపాదన

time-read
1 min  |
13-03-2021
వ్యాక్సినేషన్  సర్టిఫికేట్లపై మోదీ ఫోటో కట్
janamsakshi telugu daily

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లపై మోదీ ఫోటో కట్

ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇక కొవిడ్ టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని మోదీ చిత్రం ఉండదు. ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు వ్యాక్సినేషన్ సర్టిలు కేట్లపై మోదీ ఫొటోను తొలగించి నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురు వారం వెల్లడించింది.

time-read
1 min  |
12-03-2021
గుమ్మడి నర్సయ్య నిరాడంబరం జీవితంపై బయోపిక్
janamsakshi telugu daily

గుమ్మడి నర్సయ్య నిరాడంబరం జీవితంపై బయోపిక్

ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఒక బయోపిక్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది.

time-read
1 min  |
12-03-2021
బెంగాల్ బరిలో జెఎన్‌యు అధ్యక్షురాలు ఆయుషి ఘోష్
janamsakshi telugu daily

బెంగాల్ బరిలో జెఎన్‌యు అధ్యక్షురాలు ఆయుషి ఘోష్

మరో విద్యార్థి నాయకురాలు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్ని కల్లో పోటీ చేస్తున్నారు.

time-read
1 min  |
12-03-2021
నాగపూర్ లో మళ్లీ లాక్ డౌన్
janamsakshi telugu daily

నాగపూర్ లో మళ్లీ లాక్ డౌన్

మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో దాని కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలవైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా నాగపూర్ జిల్లాలో ఏడురోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

time-read
1 min  |
12-03-2021
కేటీఆర్ కు ఆంధ్రాలో పాలాభిషేకం
janamsakshi telugu daily

కేటీఆర్ కు ఆంధ్రాలో పాలాభిషేకం

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు పరిశ్రమ కార్మికులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు, మంత్రి కేటీఆర్‌కు పాలాభిషేకం చేశారు. ఆయన మద్దతు ఇవ్వడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ తెలుగువారి ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

time-read
1 min  |
12-03-2021
భాజపాను ఓడించండి.. ఇదే మానినాదం
janamsakshi telugu daily

భాజపాను ఓడించండి.. ఇదే మానినాదం

ఏ పార్టీకైనా ఓటేయండి బి కే యు నేత రాకేష్ తికాయత్

time-read
1 min  |
11-03-2021
ఈ నెల 26న భారత్ బంద్
janamsakshi telugu daily

ఈ నెల 26న భారత్ బంద్

వ్యవసాయ చట్టాలపై దిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరా టం చేస్తున్న రైతు సంఘాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్ బంద్ చ చేపట్టనున్నట్లు తెలిపాయి.

time-read
1 min  |
11-03-2021
హిమాచల్‌లో అదుపుతప్పిన బస్సు
janamsakshi telugu daily

హిమాచల్‌లో అదుపుతప్పిన బస్సు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంబా జిల్లాలోని తీసా సబ్ డివిజన్ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

time-read
1 min  |
11-03-2021
90 శాతం వికలాంగుడు రాజ్యానికి ముప్పా?
janamsakshi telugu daily

90 శాతం వికలాంగుడు రాజ్యానికి ముప్పా?

ప్రొఫెసర్ సాయిబాబా ను విడుదల చేయాలి పలువురు మేధావులు డిమాండ్

time-read
1 min  |
11-03-2021
janamsakshi telugu daily

'సారంగ దరియా' క్రెడిట్ కోమలి దే

మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలికి మేం తప్పకుండా క్రెడిట్ ఇస్తాం.. తగిన మొత్తం కూడా ఇస్తాం. ఆడియో విడుదల వేడుకకు తప్పక ఆహ్వానిస్తాం” శేఖర్ కమ్ముల అభిమానులతో పంచుకున్నారు.

time-read
1 min  |
11-03-2021
పెద్దల సభలో పెట్రో లొల్లి
janamsakshi telugu daily

పెద్దల సభలో పెట్రో లొల్లి

50 శాతం రిజర్వేషన్ కోటపై పునఃసమీక్ష రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు పెట్రో ధరలపై రాజ్యసభలో ఆందోళన చర్చకు విపక్ష కాంగ్రెస్ నేతల పట్టు

time-read
1 min  |
09-02-2021
కోడ్ ముగియగానే ఉద్యోగ సమస్యల పరిష్కరం
janamsakshi telugu daily

కోడ్ ముగియగానే ఉద్యోగ సమస్యల పరిష్కరం

వేతన సవరణ సహా ఉద్యోగ, ఉపా ధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్క రించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

time-read
1 min  |
10-03-2021
భారత రైతు ఉద్యమం పై బ్రిటన్ పార్లమెంట్ లో చర్చ
janamsakshi telugu daily

భారత రైతు ఉద్యమం పై బ్రిటన్ పార్లమెంట్ లో చర్చ

మా దేశ అంతరంగిక వ్యవహారం మీరెలా చర్చిస్తారు : మండిపడ్డ భరత్

time-read
1 min  |
10-03-2021
ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చ ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
janamsakshi telugu daily

ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చ ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

ఈ 12 నుంచి 75 వారాల పాటు కార్యక్రమాలు ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కె.వి. రమణాచారి ఉత్సవాల నిర్వహణకు 25 కోట్లు కేటాయింపు ధూమ్ ధామ్ గా నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు

time-read
1 min  |
09-02-2021
తొలితరం ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి ఇక లేరు
janamsakshi telugu daily

తొలితరం ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి ఇక లేరు

తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి (74) సోమవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవి గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

time-read
1 min  |
09-02-2021
ఆకాశంలో సగం.. ఆందోళన లోను సగం ఢిల్లీలో మహిళా రైతుల భారీ ర్యాలీ
janamsakshi telugu daily

ఆకాశంలో సగం.. ఆందోళన లోను సగం ఢిల్లీలో మహిళా రైతుల భారీ ర్యాలీ

దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రైతులు చేపడుతున్న ఉద్యమం కొనసాగుతోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళన వందరోజులను పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
09-02-2021
మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే భైంసా అల్లర్లు
janamsakshi telugu daily

మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే భైంసా అల్లర్లు

భైంసాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీ యాలని కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

time-read
1 min  |
10-03-2021
విశాఖ ఉక్కును బరాబర్ అమ్మేస్తాం
janamsakshi telugu daily

విశాఖ ఉక్కును బరాబర్ అమ్మేస్తాం

100శాతం ప్రైవేటీకరణ చేస్తాం నిండు సభలో నిర్మలా సీతారామన్

time-read
1 min  |
09-02-2021
ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తాం లేదా మూసివేస్తాం
janamsakshi telugu daily

ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తాం లేదా మూసివేస్తాం

దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రానిపక్షంలో వాటిని మూసివేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

time-read
1 min  |
10-03-2021
15 నుంచి బడ్జెట్ సమావేశాలు
janamsakshi telugu daily

15 నుంచి బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బ్లడెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.

time-read
1 min  |
10-03-2021
బేఫికర్ గా ఉండండి
janamsakshi telugu daily

బేఫికర్ గా ఉండండి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల బాధ్యత నాదే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా

time-read
1 min  |
08-03-2021
మమత ఖేల్ ఖతం:మోడీ
janamsakshi telugu daily

మమత ఖేల్ ఖతం:మోడీ

పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని తృణముల్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆదివారం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కోల్ కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే 25 ఏళ్లు బెంగాల్ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని, రాబోయే ఐదేళ్లలో ఇక్కడ జరిగే అభివృద్ధి, బెంగాల్ అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు. 2047లో భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని జరుపు నేటప్పుడు బెంగాల్ మరోసారి దేశానికి నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు.

time-read
1 min  |
08-03-2021