CATEGORIES
Categorías
పేదల కోసం జనఔషధీ ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 10 వేల జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఏడాదికి రూ.3,600 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు.
రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహిణికి వెయ్యి రూపాయలు డీఎంకే చీఫ్ స్టాలిన్
డీఎంకే అధికారం లోకి వస్తే రేషన్‌కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు.
ఉక్కు బంద్ విజయవంతం
ఎక్కడిక్కడ నిలచిపోయిన రవాణా మూతపడ్డ విద్యా,వ్యాపార రంగాలు బందు అన్ని వర్గాల మద్దతుతో సంపూర్ణం
ముందుంది ముసళ్ళ పండగ
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెరుగుదలను నిరసన గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం సిలిగురిలో పాద యాత్ర నిర్వహించారు. ఈ పాదయా త్రలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్యాస్ బండ ప్లకార్డులు పట్టుకొని పా ల్గొన్నారు.
బెంగాల్ బిడ్డే గెలవాలి
నందిగ్రామ్ నుంచే దిది బరిలోకి దేశాన్ని గుజరాతీలకు అప్ప చెప్పేందుకు కుట్ర అన్ని స్థానాల అభ్యర్థులను ప్రకటించిన మమత
వెంచర్ కోసం లంచం
ఎప్పుడూ అవినీతి కేసుల్లో అధికా రులు పట్టుబడుతుండగా తాజాగా ఓ సర్పంచ్ ఎసిబి వలకు చిక్కాడు. వెంచర్ అనుమతి కోసం లంచం తీసుకుంటుం డగా సర్పంచ్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు .
దేశమంటే గుజరాతేనా? హైదరాబాద్ కు అర్హత లేదా?
తెలంగాణకు కేంద్రం సహాయనిరాకరణ అణా పైసా సాయం అందలేదు మా విజ్ఞప్తులు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
అమ్మకానికి భారత్
ఆదాయవనరుగా ఉన్న సంస్థలకు ఎసరు కార్పోరేట్లకు లాభాలు కల్పించేలా తెగనమ్మే ప్రయత్నాలు ఎల్‌ఐసి లాంటి సంస్థలను అప్పనంగా అప్పగించే యత్నాలు
మయన్మార్ కర్కశ సర్కార్
మయన్మార్‌లో కొనసాగుతున్న సైనిక పాలనను అక్కడి ప్రజలే కాకుండా పోలీసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా కొత్త మార్గదర్శకాలు
దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉదృతి కొనసాగుతోంది. ఓ వైపు దేశం లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకెక్తోంది
రైతులకు మద్దతిస్తే ఐటీ దాడులా సిగ్గు.. సిగ్గు రాహుల్
ప్రముఖ సినీ నటి తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పు బట్టారు.
మన హైదరాబాద్ లో 54 శాతం మందికి యాంటీ బాడీలు భారత్ బయోటెక్ -ఎన్ ఐ ఎన్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్ ప్రజలు కరోనాను గట్టిగానే ఎదు ర్కొన్నట్లు పరీక్షలు వెల్లడిస్తున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ అంటూ ప్రచారం జరుగుతున్న వేళ హైదరాబాద్ ప్రజలకు ఈ శుభవార్త అం దింది.
ఓటిటి అంత బూతు పర్యవేక్షణ అవసరం సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఓటీటీ ప్లాట్ ఫామ్ పోర్నోగ్రఫీ కంటెంట్ డైరెక్ గా ప్రసారం చేసు _న్నాయని.. కేంద్రం దీనిపై తగిన చర్య లు తీసుకోవాలని అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించిం ది. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయిన పొలిటి కల్ డ్రామా 'తాండవ్'లో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి..
ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్లంతా దేశద్రోహులా ?
ఫరూక్ అబ్దుల్లాపై కేసు కొట్టివేస్తూ సుప్రీం కీలక వ్యాఖ్యలు పిటిషనర్‌కు 50వేల జరిమానా విధించిన ధర్మాసనం
శశికళ రాజకీయాలకు రాం..రాం
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
ఢిల్లీ మున్సిపల్ ఉపఎన్నికల్లో ఆప్ విజయభేరి
బిజెపికి శరాఘాతం ఐదు స్థానాల్లో నాలుగు చోట్ల ఆప్ విజయం మరోచోట కాంగ్రెస్ విజయం భాజపాను ప్రజలు నమ్మరు అరవింద్ కేజీవాల్
కర్ణాటక రాసలీల మంత్రి రాజీనామా
ఉద్యోగం ఇప్పి స్తానని మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలీ తన పదవికి రాజీనామా చేశారు
ఐటిఐఆర్ తెచ్చే దమ్ము లేదు ప్రజలకు క్షమాపణ చెప్పండి
డీపీఆర్ ఇస్తాము.. ఐటిఐఆర్ తెస్తావా.. బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్
మేం గెలిస్తే సీఏఏ రద్దు
ప్రతి గృహిణికి ప్రతి నెలా రూ.2వేలు నగదు పంపిణీ తేయాకు కూలీలతో పనిచేసిన ప్రియాంక
భారత్ పై చైనా సైబర్ వార్
ముంబైలో విద్యుత్ చీకట్ల వెనక డ్రాగన్ హ్యాకర్లు • ఆర్థిక రాజధానిలో అలజడికి కుట్ర.. • కోవిడ్ వ్యాక్సినే లక్ష్యం కావొచ్చు..
తెలంగాణ తొలి కరోనా కేసుకు ఏడాది
తెలంగాణలో కరోనా తొలి కేసు వెలుగుచూసి నేటికి ఏడాది పూర్తయింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్రంలో కరోనా మహమ్మారి జాడ వెలుగు చూసింది.
వేడెక్కిన ఎమ్మెల్సీ పోరు..
దూకుడుగా ప్రచారం చేస్తున్న పార్టీల నేతలు • అధికార పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం
భారీగా తగ్గిన బంగారం ధరలు
కరోనా కష్టకాలంలో సామాన్యుడికి చుక్కలు చూపించిన బంగారం ధర ఎట కేలకు ఆల్ టైం రికార్డు నుంచి దిగి వచ్చింది. దేశీయంగా బులియన్ మార్కె లో కొద్ది రోజులుగా ఒడిదొడుకులకు గురవుతున్న బంగారం ధర మంగళవారం భారీగా పతనమైంది.
తెలంగాణ విద్యుత్ సర్వర్లలోకి చైనా హ్యాకర్లు...
తెలంగాణ సర్వర్లలోకి చైనాకి చెందిన గ్లైట్ యాక్టర్ హ్యాకింగ్ గ్రూప్ ప్రవే శించి విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చ చేసే ప్రయత్నాన్ని రెస్పాన్స్ టీం ఆఫ్ ఇం డియా (సీఈఆర్టీ-ఇన్) గుర్తించి రాష్ట్రా న్ని అప్రమత్తం చేసిందని ట్రాన్సకో, జెన్ కాకో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు.
నల్లధనం తేలేదు..నల్ల చట్టాలు తెచ్చారు
వామనావు దంపతుల హత్య బాధ కలిగించింది శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉన్నాం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
ఐసీఎస్ఈ షెడ్యూల్ విడుదల
ఐసీఎస్ఈ బోర్డు పదో తరగతి పరీక్షల షె డ్యూల్ విడుదలైంది. మే 5 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్టు ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్ సీఈ) వెల్లడించింది.
గ్యాస్ గుదిబండ
దేశీయ చమురు కంపెనీలు వంటింట్లో మరోమారు సెగరేపాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్ ధరను పెంచాయి. గత నెల 25న సిలిండర్ పై రూ.25 పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.25 భారం మోపాయి.
అణిచివేసేందుకు కొత్త కుట్రలు
శాంతియుతంగా రైతులు చేసే ఉద్యమాన్ని అణచివేసేం దుకే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నాయ కుడు రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.
శీతాకాలం కాబట్టే పెట్రోల్ ధరలు పెరిగాయి
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటున్నాయ్. కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు సెం చరీ కొట్టేశాయి. దీంతో వినియోగదారులు వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. ధరల తగ్గింపు విష యంలో ప్రభుత్వాలు ఏమైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ రైతును ప్రశంసించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్ రెడ్డిపై ప్రశంసలు కురిపించా రు. మన్ కీ బాత్ 74వ ఎడిషన్లో భాగంగా ఇవాళ ఆ లిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. సైన్ను ఆధారంగా చేసుకుని హైదరాబాద్ కు చెందిన చింతల వెంకట్ రెడ్డి వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు సాధించారని చెప్పారు.