CATEGORIES
Categorías
నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు
టీఆర్ఎస్ నోముల భగత్ కాంగ్రెస్ జానారెడ్డి . బీజేపీ పానుగోతురవి టీడీపీ మువ్వా రవి నామినేషన్లు దాఖలు
యాదాద్రిలో 83కు చేరిన కరోనా కేసులు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం లో ఆర్జిత సేవలను తాత్కాలి కంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మయన్మార్ సైనిక తిరుగుబాటుకు అదానీ గ్రూప్ సాయం
మయన్మార్ మిలటరీకి చెందిన మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్ అదానీ గ్రూప్ డీల్ ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మిలటరీ.. దానిని నిరసిస్తున్న సాధారణ ప్రజలపై ఎంత అరాచకంగా వ్యవహరిస్తోందో చూస్తూనే ఉన్నాం.
హామీ నిలబెట్టుకుంటాం
నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు తీపి కబురు అందించారు. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఉద్యోగాల పై ప్రకటన చేశారు.
నేడు భారత్ బంద్
అన్నదాత అలుపెరుగని సుదీర్ఘ ఉద్యమం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
దేశీయ అవసరాల కోసంకొవిషీల్డ్ ఎగుమతుల నిలిపివేత
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ అవసరాల రీత్యా కొద్ది రోజులపాటు కొవిషీల్డ్ టీకాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
రవాణా ఆపిన ఓడ
అంతర్జాతీయ వాణిజ్యానికి సూయజ్ కాల్వ జీవనాడి లాంటింది. అరబ్ దేశాల నుంచి చమురు ఐరోపా దేశాలతో పాటు అమెరికాకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం.
దేశంలో సెకండ్ వేవ్ మొదలయింది
వంద రోజులు ఉంటుంది ఏప్రిల్ మధ్య నాటికి తీవ్ర రూపం ఇరవై ఐదు లక్షల మంది కొవిడ్ బారిన పడే ప్రమాదం ఎస్బిఐ నివేదిక వెల్లడి
బస్తి దవాఖానాలు విస్తరిస్తాం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇతర పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటు ఆలోచన ఉందా? అంటూ పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు.
సర్కారీ స్కూళ్ళ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేయ నున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి వెల్లడించారు.
పసుపు బోర్డు తెలంగాణ ఎందుకు ఇవ్వరు?
తమిళనాడు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎలా పెట్టారు.. పసుపు ఇక్కడ పండితే బోర్డు అక్కడ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఉత్తి మాట సభలో కేటీఆర్ ఫైర్
బెంగాల్లో గుజరాతి గుండాలను అనుమతించ వద్దు
ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శల దాడి తీవ్రతరం చేశారు.మోదీ ಅಬದ್ಲ కోరని, రాష్ట్రంలోకి కాషాయ గూండాలను తీసుకువస్తోందని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ముంచుకొస్తున్న కరోనా ముప్పు
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కొనసాగుతున్న వేళ..కొత్తరకం స్టెయిన్లు కలవర పెడుతున్నాయి.
నాగార్జునసాగర్ నోటిఫికేషన్ విడుదల
30వరకు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 3న ఉపసంహరణ, ఏప్రిల్ 17న పోలింగ్
కరోనా తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి మళ్లీ కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు, ట్రేసింగ్, చికి త్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత దృష్టి పెట్టాలని ఆదేశిం చింది.
సర్ది కూడా కోవేట్ నుంచి రక్షిస్తుంది
కరోనా వైరసన్ను నివా రించేందుకు ఓ వైపు వ్యాక్సిన్లను అందు బాటులోకి వస్తుండగా, మరోవైపు చికిత్స కోసం ప్రయో జరుగుతూనే ఉన్నాయి.
మైనార్టీ గురుకులాలను బలోపేతం చేశాం మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు 204 అల్పాసంఖ్యాక వర్గాలకు పాఠశాలలు ఏర్పాటు చేసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా
కేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు ప్రకటిం చింది.
దేశానికి పేరు మార్చగల ఘనుడు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తప్పుడు వాగ్దానాలు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
నేడు పీఆర్సీ పై సీఎం ప్రకటన
సభలో ప్రకటించే అవకాశం దాదాపుగా 30 శాతం వుండొచ్చు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో లాక్ డౌన్ లేదు హోంమంత్రి మహ్మూద్ అలీ
తెలంగాణలో వీకెండ్స్ తో పాటు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు మొదలయిన ప్రచారంలో లేదని హోంమంత్రి మహ్మూద్ అలీ ప్రకటించారు.
బెంగాల్లో సిఏఏ అమలుచేస్తాం
మహిళలకు అవకాశాలు పెంచుతాం భాజపా మేనిఫెస్టో విడుదల
కెసిఆర్ సుపరిపాలన వల్లే గెలిచాం
కెసిఆర్ సుపరిపాలన వల్లే తాము గెలుపొం దామనీ నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , వాణి దేవి అన్నారు.గెలుపొందిన వెంటనే మర్యాదపూర్వకంగా సీఎం కెసిఆరు ప్రగతిభవన్లో కలిశారు.
బెంగాల్లో సిఏఏ అమలుచేస్తాం
మహిళలకు అవకాశాలు పెంచుతాం భాజపా మేనిఫెస్టో విడుదల
కోవర్టులను గుర్తించలేక పోయాను
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి సువేందు అధికారి కుటుంబంపై విరుచుకుపడ్డారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత అభయ్ దంపతుల అరెస్ట్
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్ ను పోలీసులు అభయ మాపాయస్టు ఆ విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డు
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి'కి మూడు అవార్డులు, న్యాచురల్ స్టార్ నాని సినిమా 'జెర్సీ'కి రెండు అవార్డులు దక్కాయి.
అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా అక్కర్లేదు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును దృష్టి మళ్లించేందుకే మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
రెండు చోట్లా టిఆర్ఎస్ ముందంజ
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగరం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కిం పు కొనసాగుతున్నది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించక పోవడం తో నింబంధన ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇందులో భా గంగా అతి తక్కువ ఓట్లు వచ్చిన 30 మందిని ఎలిమినే షన్ చేశారు. దీంతో టీఆర్ఎస్ అభ్య క్టికి వాణీ దేవికి 113 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు 97 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 67 ఓట్లు, కాం గ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 48 ఓట్లు జమ య్యాయి.
కార్పోరేటు పొమ్మంది నిమ్స్ ప్రాణం పోసింది
అరుదైన చికిత్సలు సర్కారీ వైద్యశాలల కే సొంతం. కార్పొరేటు దవాఖానాలు కాసుల వైపే చూపు ,అన్నీ బాగుంటేనే ప్రైవేటు దవాఖానాల్లో వైద్యం.ఏమాత్రం వికటించిన మళ్ళీ సర్కారు దవాఖానాల్లోనే వైద్యం. కరోనా కట్టకాలంలో పేద ప్రజలకు అందరికీ అండగా నిలబడింది గాంధీ.. ప్రభుత్వ రంగంలో వైద్యశాలలో ఎందుకు ఉండాలో తెలిసింది అప్పటి సంది, అరుదైన పేస్మేకర్ చికిత్సతో ఓ అద్భుతాన్ని తన సొంతం చేసుకుంది నిమ్స్ కార్డియాలజీ విభాగం వివరాల్లోకి వెళితే..