CATEGORIES
Categorías
ఉదృతంగా సెకండ్ వేవ్
కొత్తగా 6,542 పాజిటివ్ కేసులు నమోదు 20 మంది మృతి కరోనా టెస్టుల కోసం క్యూ కడుతున్న ప్రజలు గాంధీలో ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేదన్న మంత్రి ఈటెల.
దేశంలో దావానంలా కరోనా
24గంటలో దేశవ్యాప్తంగా 2,59,170 తెలంగాణలో కొత్తగా 5, 926 కరోనా కేసులు
వకీల్ సాబ్ మినహా సినిమా థియేటర్లో మూసివేత
కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో థియేటర్లు కూడా మూతవేయాలని -ఎగ్జిబిర్లు నిర్ణయించారు.
బెంగాల్లో భాజపాకు అధికారం వద్దు
రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ దివాలా తీయించాడు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్థ్యసేన్
ప్రముఖ జర్నలిస్ట్ అమర్ నాథ్ ఇక లేరు
ప్రముఖ పాత్రికేయుడు, వర్కింగ్ జర్నలిస్టు ఉద్యమ నాయ కుడు కోసూరి అమర్ నాథ్ కన్నుమూశారు. కరోనా బారినపడి గత పది రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమర్ నాథ్ మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్ష రద్దు ప్రకటించిన బోర్డ్
దేశంలో కరోనా ఉదృతి నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఐసీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఐఎస్ సీఈ మంగళవారం వెల్లడించింది.
రాహుల్ నిర్ణయంపై నెటిజెన్ల హర్షం
కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కోవిడ్ చికిత్సకు రైల్వే కోట్లు
దేశంలో కరోనా ఉదృతి పెరుగుతోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కొవిడ్ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే పనిలో ఆయా రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.
కుంభమేళాలో పడగవిప్పిన కరోనా
రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు సొంత రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళ పై ఆంక్షలు 15 రోజులపాటు స్వీయనియంత్రణ
ఇంద్రవెల్లి మానాని నెత్తుటి గాయం..కాల్పులకు ఏండ్లు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 40 సంవత్సరాలు నిండినాయి . భూమి కోసం భుక్తికోసం పేద ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాటన రైతు కూలి సంఘం అద్వర్యంలో 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి సభలో కదం తొక్కడంతో జన సంద్రంతో సభ నిండుకున్నది.
రెమెడిసివర్ పై కనికరించిన మల్టీ నేషనల్ కంపెనీలు
దేశవ్యాప్తంగా కొవిడ్-19 రెండోదశ తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కూడా పెరిగిపోయాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్ పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వేడెక్కిన పుర పోరు
పోటీ కోసం ఆశావహుల సందడి టిఆర్ఎస్లో పెరుగుతుతన్న పోటీ కాంగ్రెస్, బిజెపిలు కూడా పోరాటానికి రెడీ
సాగర్ ఉప ఎన్నికల్లో బారీగా పోలింగ్
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ సాఫీగా సాగిం ద ని.. సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 88శాతం పోలింగ్ నమో దైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి (సీఈఓ) శశాంక్ గోయల్ ప్రకటించారు.
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలి
రెమ్ సివర్ సహా ఇతర ఔషధాల సరఫరాను తక్షణం పెరగాలి కొత్త మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లకు అనుమతులు ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష సమావేశం
ఇక రెండు మాస్కులు పెట్టుకోవాలి
మాస్క్ ధరించడంపై యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ జరిపిన కొత్త అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కొవిడక్కు కళ్లెం వేయాలంటే ఒక్క మాస్క్ చాలదని, డబుల్ మాస్క్ ధరించడం వల్లే వైరస్ దరిచేరకుండా ఉంటుందని నిర్ధారణ అయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రమాదంలో ప్రథమ చికిత్స!
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏ చిన్న యాక్సిడెంట్ చూసినా ముచ్చెమటలు పడతాయి. గుండె దడ దడలాడుతుంది. అందుకే ఏం చేయాలో వెంటనే తోచదు. ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితిలో చేయాల్సింది చేయకుండా, చేయకూడనిది చేస్తే మరింత ప్రమాదం అవుతుంది.
దేశంలో కరోనా విజృంభణ
2,17,353 కొత్త కేసులు.. 1,185 మంది మృతి 10 శాతానికి పైగా క్రియాశీల రేటు.. ఒక్కరోజే లక్షకు పైగా రికవరీలు
పూర్తిస్థాయి కొవిడ్ ఆసుపత్రిగా గాంధీ
వ్యాక్సిన్ కొరత వాస్తవమే కరోనా ట్రీట్మెంట్ కు ఆక్సిజన్ కొరత లేదన్న ఈటెల
గాలిలో కరోనా
యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. అయినా దీన్ని నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.నేపథ్యంలో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది.
ఆ ఉప ఎనికల్లో టిఆర్ఎస్ పోటీ చేయదు
లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు.
వ్యాక్సిన్ విదేశాలకు అమ్మేశారు
దేశ ప్రజలకు ఏమిస్తారు? వెంటిలేటర్లు , వ్యాక్సిన్ కొరత ఉంది రాహుల్ ఫైర్
సాగర్ లో ముగిసిన ప్రచారం
తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం 7 గంటల వరకు ప్రచరహోరుతో నేతలు చుట్టి వచ్చారు.
కుంభమేళాలొ కుమ్మేసింది
హరిద్వార్ లో బుసలు కొడుతున్న కరోనా ఐదు రోజుల్లో 1700 మందికి పాజిటివ్
బెడ్స్ పెంచండి
కరోనా కేసులు పెరుగుతున్నాయి సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో సమీక్ష కరోనా పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్య పెంపు పెరుగుతున్న కేసులకు అనుగుణంగా కార్యాచరణ అధికారులతో సిఎస్ సోమేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
290 రుణ యాప్లను గుర్తించాం
ఆన్లైన్ లోన్ యాఫీపై హైకోర్టులో విచారణ జరిగింది. రుణ యాన్లపై హైకోర్టుకు డీజీపీ నివేదిక సమర్పించారు. రుణ యాన్లకు సంబంధించి 56 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతకు కేటీఆర్ ఘన నివాళి
ట్యాంక్ బండ్ వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి అంబేడ్కర్ స్పూర్తితోనే తెలంగాణ సాధించామన్న కెటిఆర్ కులరహిత సమాజం కోసం తపించారన్న ఈటెల ...
స్పుత్నిక్ టీకాను అనుమతించిన భారత్
అత్యవసర వినియోగంలో అరవై దేశంగా ఇండియా
హైదరాబాద్లో రంజాన్ సందడి షురూ
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరుల్లో ఆహ్లాదకరమైన పండుగ వాతావణం నెలకొంది. గతేడాది కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రార్థనలు ఇప్పుడు మసీదుల్లో చేసుకునే అవకాశం వచ్చింది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా వైరస్ సంక్రమించింది.