CATEGORIES
Categorías
పట్టపగలు నడిరోడ్డుపై న్యాయవాద దంపతుల దారుణ హత్య
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.
పంజాబ్ పురపోరులో భాజపాకు షాక్
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో భాజపాకు గట్టి షాక్ తగిలింది. అక్కడి పురపాలక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓటమి చవిచూసింది.
టూల్కిట్ కేసులో న్యాయవాదులిద్దరికీ ముందస్తు బెయిల్
దిల్లీలో రైతుల ఆందోళనకు సం బంధించిన 'టూల్కిట్' వ్యవహా రంలో అభియోగాలు ఎదుర్కొంటు న్న న్యాయవాది నికిత జాకబకు అరెస్టు నుంచి రక్షణ లభించింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అ దుపులోకి తీసుకోకుండా బాంబే హైకోర్టు మూడు వారాల ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చే సింది.
రైతు ఉద్యమానికి మాజీ సైనికుల మద్దతు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తు న్న ఉద్యమానికి తాము మద్దతు పలుకుతున్నట్లు మాజీ సైనికులు తెలి పారు.
ఆహారధాన్యాలు రికార్డుస్థాయిలో ఉత్పత్తి
తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు.
మేం అధికారంలోకి వస్తే సీఏఏ ఉండదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచి చేశారు.
పెట్రోల్ సెంచరీ పూర్తి...
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.నూరు రూపాయల దిశగా పెట్రోల్ ధర పరుగులు పెడుతోంది.అయితే, మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్ ధర సెంచరీ చేరింది.
ఆక్స్ఫర్డ్ వర్సిటీలో భారత విద్యార్థి ఘన విజయం
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్ చరిత్ర సృష్టించింది.
అదానీ గోదాములు నింపేందుకే ఆ చట్టాలు...
వ్యవసాయ చట్టాలపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిం చారు. వివాదాస్పద సాగు చట్టాల అమలుతో దేశంలో నిరుద్యో గం తాండవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండున్నర లక్షల లాక్ డౌన్ కేసులు ఎత్తేసిన యోగిసర్కార్
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2.5 లక్షల మందికి సం బంధించిన కేసులను మాఫీ చేయాలని నిర్ణ యించింది. ఈ మేరకు సంబంధిత అధికా రులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆది థ్యనాథ్ ఆదేశించారు.
కట్టుకుని విధుల్లో బస కండక్టర్...
ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళా బస్ కండక్టర్ పడుతున్న పాట్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. తను పని చేసే రవాణా శాఖలో పిల్లల సంరక్షణ సెల వులు లేని కారణంగా ఐదు నెలల చిన్నారితో విధులకు హాజరవుతున్నారు.
అత్యాచారం ఉత్తదే...
అపహరణ జరగలేదు . ఆటో డ్రైవర్లకు సీపీ సారి... వంద మంది పోలీసులను పరేషాన్ చేసిన యువతి
అజిత్ కార్యాలయంపై రెక్కి...
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహిం చినట్లు పోలీసుల కస్టడీలో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు.
విద్వేషాలను రెచ్చగొట్టేందుకే సోషల్ మీడియాను వాడుతున్నారు
ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లోనే విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎక్కు వగా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సామాజిక మాధ్యమ సంస్థలు ప్రకటిస్తున్నాయి.
మిడిసిపాటు వద్దు
రెండు చోట్ల గెలిస్తే గొప్పేమీ కాదు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి భాజపా శ్రేణులకు కేటీఆర్ హెచ్చరిక
బాణాసంచా తయారీ కర్మాగారంలో ఘోర ప్రమాదం
తమిళనాడులో ఘోరం జరిగింది. విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని అవాంకుళం వద్ద బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వ హించే పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామం డలి ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు టీఎస్ ఎంసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
చైనాకు భారత్ ఏ భూభాగాన్ని వదులుకోలేదు
చైనాకు ఏ భూభాగాన్ని భారత్ వదల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కా రం కావాల్సి ఉందని తెలిపింది. భూభాగాల విషయంలో వి పక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఈ మేరకు రక్ష ణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
మిస్ ఇండియా వరల్డ్ గా తెలంగాణ బిడ్డ
తెలంగాణకు చెందిన యువ ఇంజి నీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు.
అన్ని పార్టీలను సంప్రదించాకే నిర్ణయాలు ప్రధాని మోదీ
రాజకీయ అంటరాని తనంపై భారతీయ జనతా పార్టీకి నమ్మకం లేదని, దేశాన్ని ముందుకు నడిపించడంలో ఏకాభిప్రాయాలకు విలువ ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. అధికార పార్టీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నాయకులకు కూడా వారు దేశానికి అందించిన సేవలకు గుర్తుగా తగిన గౌరవం ఇచ్చామని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం వరంగల్-నల్గొండ, మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది.
ఆ చట్టాలతో నష్టమే భేషరతుగా ఉపసంహరించుకోండి
దేశంలోని పారిశ్రామికవేత్తలు అపరిమితంగా ఆహారధాన్యాలు కొనుగోలు చేయడానికే నూతన సాగు చట్టాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయా చట్టాలను ఉద్దేశిస్తూ ఆయన గురువారం లోక్ సభలో కేంద్రంపై విరుచుకుపడ్డారు.
500 మంది ట్విటర్ ఖాతాలు రద్దు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి ట్విట్టర్ అకౌంట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపై సామాజిక మాధ్యమం ట్విట్టర్ చర్యలు మొదలు పెట్టింది.
మిస్ ఇండియా వరల్డ్ గా తెలంగాణ బిడ్డ
తెలంగాణకు చెందిన యువ ఇంజి నీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు.
మోదీ దేశాన్ని మిత్రులకు అమ్మేస్తున్నారు
రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ట్వీట్లో 'దే శాన్ని అమ్ముతున్నవారు క్రోనీ జీవులు' అంటూ మండిపడ్డారు. పీఎసీయూ-పీఎస్ బీ-సేల్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. క్రోనీ అంటే మంచి మిత్రు డు, సన్నిహిత మిత్రుడు అని అర్థం. కొన్నిసార్లు ఈ పదాన్ని వ్యతిరేకార్థంలో కూడా వాడతారు.అర్హత లేని మిత్రునికి ఉద్యోగం ఇవ్వడం లేదా పదోన్నతి కల్పించడం అనే అర్థంలో కూడా క్రోనీని వాడతారు.
త్వరలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
పశ్చిమ బెంగాల్ తోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. కరోనా విజృంభణ సమయంలోనూ బిహార్ ఎన్నికలను విజ యవంతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పశ్చిమ బెం గాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది.
రైతు సంక్షేమం కనబడటంలేదా?
ఏపీలో ఈ పథకాలు ఉన్నాయా? • షర్మిలపై హరీశ్ ఫైర్...
చైనా పీచేముడ్..
ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను ఉపసంహరిం చుకుంటున్నట్టు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
18న దేశవ్యాప్తంగా 'రైల్ రోకో'!
కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయా లన్న డిమాండ్ పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మ రింత ఉదృతం చేశాయి. ఇటీవల జాతీయ! రాష్ట్ర రహ దారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వ హించిన రైతు సంఘాల నేతలు.. తదుపరి ఉద్యమ కా ర్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కపూర్ కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత రాజ్ కపూర్ తనయుడు, రిషీకపూర్ సోదరుడు రాజీవ్ కపూర్ గుండెపోటుతో మంగళవారంనాడు కన్నుమూశా రు.